. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, April 2, 2011

వెన్నెల రాత్రుల్లు వస్తున్నాయి పోతున్నా కాని నీవు మాత్రం కాన రాలేదు..




నీ ప్రతి కదలిక నాకు గుర్తుండిపోయే మదుర క్షనాలు..
ఎందుకు కల్సామో ఎందుకు దూరం అయ్యామో తెలీని పరిస్థితి
నీకోసం వెతుకుతూ సముద్రపు ఓడ్డుకు చేరాను..
వెన్నెళ రాత్రుల్లు గువ్వలకోసం అప్పుడప్పుడు వస్తావని తెల్సి..
అలా వచ్చినప్పుడు దూరంగా అయినా నిన్ను చూడొచ్చనే చిన్ని ఆశ..
లోకాన్ని మరచి చిన్నపిల్లలా వెన్నెల కాంతుల్లో వెలుగుతున్న నిన్ను చూడాలనే ..
ఆ వెన్నెల కాంతుల్లో నీ నవ్వులు ఎలాఉంటాయో చూడాలని ఉంది..
ఇలా ఎన్నో తీరని ఆశలతో నిన్ను వెతుకుతూ సముద్రపు ఒడ్డుకు చేరాను ఆత్రంగా..
ఎంత వెతికినా నీ జాడ నాకు తెలియలేదు..నీవు కనిపించలేదు ప్రియా..
వెన్నెల రాత్రుల్లు వస్తున్నాయి పోతున్నా కాని నీవు మాత్రం కాన రాలేదు..
అలా నీకోసం సముద్రపు ఒడ్డున ఆలోచిస్తూ గుండెళ్ళో అలజఢి నిన్ను చూస్తానో లేదో అని..
అక్కడ సముద్రంలో అలల హోరుకన్న గుండెళ్ళొ అలజడే ఎక్కువగా ఉంది..
సముద్రంలో కొన్ని రాకాసి అలలు నన్నే కసిగా చూస్తున్నాయి ..
ఎలాగైనా నన్ను సముద్రంలోకి లాక్కెల్లాలని అయినా నాకేం భయం లేదు..
నీకోసం అలాగే వెతుకుతూనే ఉన్నా..వస్తావనే చిన్ని ఆశతో..
రాకాశి అలలకు నేను నీకోసం చూడటం ఇష్టం లేదనుకుంటా..
నీవు వచ్చేలోపు నన్ను కబలించి వేయానలి చూస్తున్నాయి ప్రియా..
నీవు నాకు కనిపిస్తావో లేదో తెలీదు..అప్పటిదాకా ఉంటానో లేదో తెలీదు..
నీ కోసం నా ఈ నిరీక్షన ఈ జన్మేకాదు వేయి జన్మలైనా నీరీక్షిస్తునే ఉంటా నీకోసం..
వెన్నెళ్ళో నిన్ను చూడాలని..నీనవ్వులు చూడాలని...నీపాట వినాలని..నీ ప్రతి కదలిక చూడొచ్చనే స్వార్దంతో