" మగాడి చేతిలో దారుణంగా మోసపోయిన "శారద" రియల్ ష్టోరి
మోసపోతున్న వారు ఉన్నంతకాలం మోసచేసేవారు పుడుతూనే ఉంటారు..గొర్రె కసాయివాడినే నమ్ముతుంది..ఇది జరుతుతున్న వాస్తవం మంచితనానికి రోజులు పోయాయి...నమ్మకంగా మాటలు చెప్పేవాడిదే ఎప్పుడుపైచేయి..నిజాయితీ కి చోటులేదు నమ్మకానికి అవకశమే లేదు... నమ్మించి మోసంచేసేవారు సమాజంలో పెరుగుతున్నారు..నమ్మకం అనే పదానికి అర్దం లేకుండా చేస్తున్న రోజులివి...పైకి పరమ సాదువులా కనిపిస్తారు అమాయకంగా నటిస్తారు...తడిగుడ్డపెట్టి గొంతులు కోస్తారు.. నమ్మకాన్నే పెట్టుబడిగా మోసం చేస్తారు...మహిళలు కూడా ఏదినిజమో ఏది అబద్దమోతెల్సుకోకుండా అలాంటి వారినే నమ్ముతుంది..
ఇక్కడ శారద విషయంలో అదే జరిగింది బర్తను స్నేహితులే హత్యచేశారు దిక్కు తోచని స్థితిలో తన ముగ్గురు కూతుళ్ల తో గుట్టుగా కాపురన్ని నెట్టుకొస్తుంది విధి బర్తను దూరం చేస్తే మరో రూపంలొ జీవితం లోకి ఎంటరైన మగాడు జివితాన్ని నాశనం చేశాడు..ఎవరు అమెను అంతగా మోసం చేసింది...దిక్కుతోచని స్థితిలో అమెకు అండగా నిలిచాం ఆవివరాలు తెల్సుకోవాలంటే ఈ కధ పూర్తిగా చూడాల్సిందే..