నామనస్సునే బ్లాక్ చేశావు ..
FB ను కుడా ఎన్ని సార్లు బ్లాక్ చేస్తావు
ఎన్నిసార్లని చేస్తావు... జీవితంలోనుంచి ఎప్పుడో వెలివేశావు
ఇప్పుడూ చేశావు కొత్తేమీ కాదు. నీ ఆలోచన ఇంకా మారలేదని భాద అంతే
మారతావని ఎదురు చూసా మారలేదని తెల్సి .. భాదపడుతున్నా
ఎన్నాళ్ళైనా నీవు మారవని ఇప్పుడు తెలుస్తుంది.. నిజంచేస్తున్నావురు
నన్ను నమ్మేరోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఎదురు చూసినేను ఆలసిపోయాను
నిజాన్ని నమ్మాలని లేకున్నా తప్పడంలేదు అందరు మంచివాళ్ళు ఒక్క నేణు తప్ప
నా ఎదురు చూపులో వాస్తవం లేదని
నిజాలను నీవు నమ్మలేని ఇప్పుడే తెలుస్తుంది
తప్పదు... నిజాలను నీవు నమ్మలేవని నమ్మవని
చాలు జీవితానికి సరిపడా అవమానాన్ని నాకు మిగిల్చి
ఏం సాదించావో తెలీదు .. నీ సంతోషం లో నాలో నేణు
కరిగిపోతున్నా కాలిపోతున్నా .. నీకనవసరం .
నీ సంతోషం నీకు ముఖ్యిం ఎదుటి వాళ్ళు ఏమైనా నీకు అనవసం
నిన్ను నమ్మినందుకు ఏన్ని సార్లని అవమానాలు పాలు గాను
నిజాన్ని నమ్మలేని నీవు ..
నన్ను నమ్ముతావన్న నమ్మకాన్ని
ఈరోజుతో తేల్చావు నన్ను మల్లీ బ్లాక్ చేసావు
ప్రెండ్ రిక్వష్టు పంపినందుకు బ్లాక్ లిష్టులో పెట్టావు
ఇలా చేస్తావని ఎక్కడో చిన్న అనుమానం ఉన్నా
ఇన్నిరోజుల తర్వాత నన్ను
అర్దం చేసుకుంటావని చిన్న నమ్మకం
అది పూర్తిగా వమ్ము చేశావు. నీవు మారలేదని నిరూపించుకున్నావు ..నిన్ను నా ప్రానం అని నమ్మినందుకు నన్ను ప్రతిక్షనం బాగానే అర్దం చేసుకుంటున్నావు......?