ప్రతి సాయంత్రం నీ గూర్చి తపిస్తానెందుకని?ఉదయంసూర్యకిరనాలను వెతుకుతూ
ప్రతి ఉదయం నీ కోసం కలవరిస్తానెందుకు?
కలలో కనిపించి కనుమరుగైయ్యావెందుకు
మనసు నాతో లెకుండా నీ వెనుకే పరిగెడుతెందుకని?
వెనిక్కి తిగిచూడు నీ నీడలో ఉంది నేనే అని తెల్సుకో
ఎన్నాళ్ళ నించో నీ కోసం నేనెదురు చూసినా
తీరా పలకిరించే సరికి కనుమరుగౌతావెందుకని
నీ చుట్టూ నా ఆలోచనలు వున్నాయని తెలిసీ
నువ్వు నా నుంచి దూరంగా ఎలా వెల్లగలుగుతున్నావు
నీకు నీవు తెల్సే చేస్తున్నావా ..మనస్సునీదని
నీరాకతో నేను ఇప్పుడు చాలా చాలా మారిపోయాను
చెప్పుకోలేనంత నాకు నేను తట్టుకోలేనంత..
ఇది నిజమా కలనా .......?