1) ఎటు చూసినా మాంసపు ముద్దలు
చర్మాన్ని దుప్పటిలా కప్పుకొని తిరుగుతున్నారు అచ్చు మనుషుల్లా
2) గుండె అరల పొరల్లో నీజ్ఞాపకం చేరింది
అందుకేనేమో నీ నిశబ్దాన్ని కూడా నా మనస్సు ప్రేమిస్తుంది .
3) నా పేరు కాస్త చెప్పవు
ఎప్పుడూ నీపేరే జపిస్తున్నా నెందుకో
4) కలం చచ్చిపోయింది
సిరా అంతా రక్తమై నీకోసం ఒలికించి
5) ఒకప్పుడు ఆమె చెప్పిన ఒక గుస గుసలు
జ్ఞాపకాలై కస కసా నా గుండెను కోస్తున్నాయేంటో...?
6) నా గుండె చెడిపోయింది ...
నీజ్ఞాపకాల బరువు పెరిగిపోయిందేమో
7) గులాబి అందంగా ఉంటుంది
మరి ముళ్ళేంటి అచ్చం నీమనసులా
8) నా నిద్రను పారబోసా
నీ జ్ఞాపకాలు నాకున్నాయిలే అని
9) నా తియ్యటి నీ జ్ఞాపకం
నీ ఆలోచనలో దూరి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది
10) నా అక్షరాలు రెక్కల పురుగులై
రాత్రుల్లు నామీదే దాడి చేస్తున్నాయేంటి..?
11) కన్నీటి రెప్పలనంటుకున్నా
కన్నిటి చుక్క నీజ్ఞాపకమై జారిపోతొందేమిటి
12) మన రెండు హృదయాలను
కలిపిన మన "ప్రేమ" వంతెనను ఎవరో కూలుస్తున్నారేంటీ
13) ఉవ్వెత్తున ఎగసిపడే కలల అలలను సృష్టించావు
పెదవి మాటున దాగిన మాటలన్నీ కలలై ప్రతిక్షనం కలవర పెడుతున్నాయి
14) నా ఊహల చిక్కుల తొనే కాలం గడుపుతూ
నీ పంతాన్ని నెగ్గించుకొని నాతో మటుకు మౌనం గానే ఉంటావు కదూ
15) ఆశపడి ఉపయోగం లేదు
ఆవేశంలో అర్దం లేదు ఈ లోకం ఇంతే నటిస్తూ బ్రతకాలంటే కష్టమే
16) నీడలు కమ్మిన ఈ ప్రపంచంలో
వెలుగును ఇముడ్చుకొని నీకోసం వెతుకుతూనే ఉన్నా
17) నువ్వు వదిలిన శూన్యంలో దారి తెలియని బాటసారి నయ్యాను
నేను పేట్టే రోదన నిశబ్దంలో నిజమై అలసిపోయి అబద్దంలో ఆక్రందనలు పెట్టిస్తుంది
18) నా తడికన్నుల చెమ్మ మనసు తలుపులు మూసింది
నువ్వు ఉన్నావనుకున్నా..నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది
19) విచ్చుకునే నీ చిరునవ్వు కోసమై
నా రాత్రులన్నీ ధారపోసి కలలు కంటున్నా
20) ఎదలో మాటలవెన్నెల కురిపించిన జాబిల్లివా,
ఒంటరి గుండెకు తోడు నిలిచి నన్నొదలి పారిపోయిన స్నేహానివా
21) ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకుంటే
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావెందుకు
22) చుక్కల నవ్వుల్ని తోడిచ్చిన జాబిలి
నీ తలపుల నించి నన్ను జారవిడిచింది నీ మౌనంలో
23) నీ మనసు లో వీడనీ నీడల్లే విహరిస్తూ
ప్రతిక్షణం నీతలపులతో నా కాలాన్ని కరిగిస్తూ నీ జ్ఞాపకాల శ్వాసలో నేను
24) ఎవరెవరో నానుంచి దూరంగా తీసుకెలుతున్నప్పుడు
నాకు నువ్వే కావాలనిపించినక్షణంలో నీకు నా మనస్సు తగలబడుతున్న వాసన రాలేదా
25) "భావం" బరించలేనిదిగా మారినప్పుడు నిశ్శబ్దాన్ని
గుండెలమీదేసుకుని జోకోట్టిన ఏకాంతాలను ఎన్నని లెక్కబెట్టను
26) ఒంటరితనం...మౌనం...ఏకాంతం...నిశ ్శబ్ధం
మెత్తగా ఇవి మన్సును కోసే పదునైన కత్తులే ఇవన్నీ
27) నీజ్ఞాపకాలన్నీ మీదేసుకుని బ్రతకడంకంటే
అవన్ని పోగేసుకొని సమాదిలో హాయిగా నిద్రపోవలని ఉంది
28) కొన్నిసార్లు ఆవేశంతో..కొన్నిసార్లు ఆత్రుతతో
మరికొన్నిసార్లు అసంతృప్తితో..ఎదురు చూసిన క్షనాలన్నీ ఎదురు తిరుగుతున్నాయి
29) చూస్తుండగానే ఆకాశంలోని చుక్కలన్ని ఏకం చేసి
నెలవంకలోని మచ్చలను కనిపించకుండా చేయాలని చూస్తున్నారెందుకో
30) రోదిస్తున్న నా కళ్ళ కన్నీళ్లుతనకు తానే రూపం కోల్పొతుంటే
చూడలేక నా కళ్లు కూడాకట్టలు తెగిన నదిలా ఏరులై పారుతున్నాఏంటో
31) ఎన్నో ఆశలు నీమీద పెట్టుకుని
కలలన్నిటినీ నా చుట్టూ పోగు చేసుకుని ఎదురు చూస్తున్నా రావేంటీ ...?
32) ఒక గులాబీ మొక్కతో నా బాదను వ్యక్తపరుచుకున్నా..
గులాబీను ప్రేమగా జేబులో పెట్టగానే కస్సుమని గుచ్చుకొని రక్తం వస్తుందేమిటీ
33) గుండేకు చిల్లులు చేస్తున్న రేపటి పై ఆశ లేదు
ఈ నిశి రాతిరేనన్నెప్పుడో నన్ను మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది
34) మనిద్దరి మద్యా అసంకల్పితంగా వికసించిన
ఓ నిశ్శబ్ద పుష్పం అఘాదం చేసి అల్లకల్లోలం సృష్టిస్తుంది
35) ఊహల్లో నేను ..నీ కలల అలలై ఎగసి పడుతుంటే
నేను మాత్రం నీ తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా తెలుసా..?
36) గుప్పిట లో ఇమిడిపోయిన మాటలు
గువ్వలా గుడెల్లో ఒదిగి తెలియని గాయాలుగా మిగిలాయేంటి
37) చుట్టూ చిమ్మచీకటి అందరూ ఆదమర్చి నిద్రపోతున్నవేల
నా ప్రమేయంలేకుండా కారుతున్న కన్నీరుకి అస్సలు అర్దమేమి లేదా ..?
38) గడిచిన కాలం జ్ఞాపకంగా పగిలిన అద్దం ముక్కల్ని వెతుకుతున్నా
ఆ పాత జ్ణాపకాల్లో నన్ను నేను ఆతృతగా వెతుక్కుంటున్నాను నేనున్నానేమో అని
39) నీవడిగిన ప్రశ్నలు ఇంకా గుండె లోతుల్లో
గునపపు పోట్లై గుచ్చుతూనే వున్నాయి నన్ను వదలక సాధిస్తున్నాయి
40) రెప్ప వెనకాల ఉబికిన కన్నీరు నిజాలవేడిని తట్టుకోలేపోతోంది
నీ మౌనం తో మనసుకు గాయాన్ని చేసి వేదన మిగిల్చావెందుకో
41) ఒంటరిగా...నేను రాలిన గతాన్ని ఏరుకుంటూ
కలల సంద్రంలో దూకి జ్ఞాపకాల సుడిగుండంలోకి కూరుకపోతున్నా
42) నీవు లేక ఎందరున్నా ఒంతరిగా ఉన్నట్టు ఉంటుంది
నీవు తలపుల్లోకి వస్తే నన్ను నేను మరచి నీకోసం తపిస్తూ లోకాన్ని మర్చిపోతాను
43) కంటి వెనుక కలను చెరపాలని చూస్తున్నావేంటి
మనస్సు మాట వినని తలపుల వెనుక తపనను అర్దం చేసుకునే రోజొకటి వస్తుందా
44) నా కలలు ఫలించే ఒక్క క్షణం కోసం ఎదురు చూపు
నీ పెదవి పై మాటనవ్వాలనుకుంటా కాని మౌనంలో కరిగిపోతున్నా నెందుకో
45) ఏమిటి ఈ మార్పు.. ఎందుకు ఇంత సోకం? ఎవరి కోసం? దేని కోసం?
ఏది శాశ్వతమని ఇంత మధన పడుతున్నాను మతిపోతోంది మదికలవర పడుతూ
46) మేఘం వాన చినుకై ఎప్పుడు నను చేరుతుందో
నీ రాగం నా గుండె లోతున చేరి రక్తంలో అలలను సృష్టిస్తుంది
47) నీ స్నేహాన్ని ఇస్తాను అంటే చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపిస్తాను అంటే సప్తసంద్రాల్నైనా దాటేస్తాను ప్రియా
48) మనసు పలకని మాటకు దారి తెలిక చీకట్లో తచ్చాడుతుంది
చితికి పొయిన గుండెనాది ఏం చెప్పినా అర్దం చేసుకోలేని మనస్సు నీది మరి..?
49) మొన్న కలలో చూసాను... నిన్ని ఊహల్లో కొచ్చావు
ఇది నా మరపు లేని మధుర భావం నీకై వేచి ఉన్నాను నాకోసం వస్తావు కదూ
50) నీ కోసమే నా నిరీక్షణ..నిన్ను కలిసే క్షణం కోసం...
ఎన్ని సార్లు మరణించి అయిన సరే ఒక్కసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను నేస్తం.
51) ఏమని మొదలుపెట్టను నేస్తం నీకోసమని వ్రాస్తున్న ఈ క్షరాలను
మనస్సనే పూలరెక్కల్ని చిదిమి అక్షరాలను పేర్చి నీకోసం పరుస్తున్నా
52) మర్రిచెట్టు కింద మరణించిన మౌనాన్ని నేను
మది " ప్రేమ" జళ్ళులు కురిపించి నన్ను కాస్త బ్రతికించవూ
53) నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...
మరణమనే శిక్షను విధించు నేస్తం ప్లీజ్
54) నిన్నటి కలల్నే తలుచుకుంటూ..
నిట్టూర్పులతొ వేదనను నాకు మాత్రమే ఎందుకు మిగిల్చావు
55) నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి...
నగ్నంగా ఉన్న నేత్రాలను...సిగ్గుతో కనురెప్పలు మూసేశాయి
56) నేను అర్దంకాని ప్రశ్నల సమూహాన్ని
వ్యర్దం అయిన కాలం సాక్షిగా నీవు తెల్సుకోలేని నిజాన్ని నేను
57) భాదపడటం అలవాటు పడ్డాక
సంతోషంకోసం వెతకడంలో అర్దం లేదేమో..?
58) ఒక్కక్షణం కూడ వీడని నీ జ్ఞాపకాలు...
మరుక్షణంలోనే మాయమవుతాయని ఎలా ఊహించావు
59) నా ఒంటరి ఆత్మకు... కొత్త ఆశతో ప్రాణం పొస్తావని
ఎదురు చూసిన ప్రతి సారి ఓడిపోతూనే ఉన్నాను నాఓటమిని చూస్తూనే ఉన్నావు
60) నైరాశ్యం... నిస్పృహలతో నిండిన....
ఈ పాత కాలపు గుండెను నీకర్పిద్దామనుకున్నాను..నీజాడె క్కడ
61) పెనవేసుకున్న చూపులు పరువాలకోసం పహారా కాస్తూ
చెయ్యగలిగిందేమీ లేకేమో చటుక్కున కరిగిపోయాయి నీ కన్నెరికంలో
62) తడి కళ్ళల్లో తేలాడిన పదాలు రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి కంటినిండా కన్నీళ్ళున్నాయేమో ఏమీ కనిపించడంలేదు
63) కాలం దొర్లినా గమ్యాలు దాటినా..
గతం ప్రస్తుతాన్ని కుక్కేసినా ..కాలం నాకోసం ఆగదుగా..?
64) చివుక్కు మన్న మనసు శబ్దానికి
పెదవులు భయపడి మూగబోయినా..మనసు నా మాటవినదుగా
65) ఎందుకో రాస్తున్న ఈ నాలుగు వాక్యాలకే...
గుండె బరువెక్కిపోయి కళ్ళు చెమర్చి అక్షరాలు అతుక్కుపోతున్నాయి
66) గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన నీ తలపులు
బంధాలు తెగి జారిన ముత్యాల్లా సాగుతున్నాయి నీ జ్ఞాపకాలు
67) జ్ఞాపకాల వలలో చిక్కి..బలైపోయిన నా గతం
చీకట్లో విలవిలలాడుతుంది నీతో నేను పంచుకున్న ఊసులు ఎక్కడ..?
68) కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే గాని
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ ఈ జ్ఞాపకానికి కసి తీరేట్టుగా లేదు
69) నీ ప్రతి కష్టంలో కన్నీరౌదామనుకున్నా
ఆనందపు జల్లుల్లో చిరు చినుకుగా మారాలనుకుంటే మరి నీవెక్కడున్నావో..?
70) ఆశ నిరాశ ల నడుమ నా జీవితం చీకటిగా మారింది
నా చితి మంటల వెలుగులో నైనా ఈ చీకట్లను పారదోలగలనా...చెప్పవూ.
71) పగిలిన గుండెను ఓదార్చే నేస్తమా...
నాకోసం చూసిన ఎదురుచూపులను తిరిగి నా కివ్వవా
72) నా మీదనాకే విశ్వాసం సన్నగిల్లుతున్నవేళ
నువ్వు ఉన్నావనే జ్ఞాపకం నాకు ఓ దిక్సూచి నిజమే కదా
73) నీ మదురమైన ఊహల సాక్షిగా
నీ జ్ఞాపకాలను గుత్తులుగా నాలో దాచేసుకున్నాను తెల్సా ...?
74) మౌనం నన్ను చుట్టేసినప్పుడు నీ పలకరింపుల తోడుఏది
సమస్యల వలలో చిక్కిన్నప్పుడు నేనున్నానని అడిగే నీవెక్కడున్నావు...?
75) దూరమై నీవు నాకు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలా అడగను నేను నీవు కాదుగా
76) మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదేమో కదా
77) గతకాలపు జ్ఞాపకాలు విత్తులే కదా అని
ఓ మూలకి విసిరేసిన చెట్టు ప్రేమ ఆక్సిజనే నీవిప్పుడు పీలుస్తుంది
78) గాలితెమ్మెరలవంటి మాటలు
అలలై ఎగసిపడే భావనలు భారమైపోయాఎందుకో మరి
79) కన్నుల వెనుక స్వప్నం నువ్వు
నా మాటల వెనుక మౌనం నువ్వు..మరి ఏది నా లవ్వు
80) కన్నీరే నువ్వు నాకు మిగిల్చినా
నీ రూపం కరిగి పోకుండా వాటిని దిగమింగుతున్నా

26) ఒంటరితనం...మౌనం...ఏకాంతం...నిశ

ఈ పాత కాలపు గుండెను నీకర్పిద్దామనుకున్నాను..నీజాడె