. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 26, 2013

విచిత్రవలయాల వింతజీవిత చింద్రాలు

ఆకాశపు తీగలమీద సూర్యుడు నిప్పులారేసుకుంటుంటే వాటి కొస చుక్కలు పాపం ధరణిని చేరి మండిస్తున్నాయి.  ధరణి ఒక్కసారి చూసి నిస్తేజంగా నవ్వుకుని "నా గుండెల్లో పెరిగిన వారే నీనుంచి నాకున్న రక్షణ వలయాన్ని చేరిపెస్తుంటే ఆ బాధకన్నా ఈ మంటలు ఎక్కువ కాదులే " అంటుంటే సూర్యుడు జాలిగా చూసాడు. సూర్యుడు మాత్రం ఆ ధవళ వస్త్రాలని ఆరనీయకుండా ధరణి పుత్రులే ఎం చేస్తాడు వారి ఇద్దరి మధ్య పెట్టిన పొరల తీరని కాల్చేస్తుంటే భూమికి పడ్తున్న విడిపించలేని, విడిపోని గ్రహణాన్ని చూస్తూ మాత్రం ఏమి చేయగలడు జాలి పడటం తప్ప !!!!! కానీ అంత కంటే చిత్రం అనిపించిది దారానికి ఏమిటంటే, తన బిడ్డలే తనని ఈ నిప్పులకింద పెట్టి ఆనన్ధిస్థున్నరు. ఆ నిప్పుల నీడలు తనకి గ్రహనమౌతుంటే గుర్తిన్చనంతగా మనసు మూసుకుని కళ్ళు అప్పగించి ఆనందిస్తున్నారు. కాని ఆ గ్రహణం తనకంటే ముందు వారినే కబలిస్తుందని గ్రహించేదెప్పుడో అర్థం కాక ఆలోచిస్తుంది. అవను మనిషే భూమికి గ్రహణం అవ్తుంటే వేరే గ్రహాలూ ఏమి చేయగలవు? మరచి ప్రకృతి వలువలు వలిచే నిలువెల్లా నిండిన మనిషి రాహువైనప్పుడు!!!! కండకావరంతో ధరణిని వివస్త్రని చేసి, ఆ నగ్న మేని పైన తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఆణువణువూ స్వ్వార్థం నిండిన నాగరిక దానవుడు కేతువైనప్పుడు !!!! తన బిడ్డలనుకుని గుండెలపై మోస్తూ అపురూపంగా నిర్మించుకున్న తన ప్రకృతి రాజ్యాన్నే అందమైన బడిగా, పొదరిల్లుగా ఓలలాడించిన భూమికి ఈ మనవాపురమైన దానవ చేష్టలతో గ్రహణం పట్టకుండా ఏమవుతుంది..... నింగికి ఎగరాలనుకున్నాడు కానీ దానికి నేలని నిప్పుల జిమ్మె రాకెట్లతో తన్ని వెళ్తున్నాడు. భూమిని మొత్తంగా ఒక్కసారే చుసేయ్యాలనుకున్నాడు చూసినది సరిపోలేదేమో అతి నీల లోహిత ఓజోన్ పొరకి చిల్లులు పెట్టి ఆనందిస్తున్నాడు సాటిలైట్ ఛానళ్ళలో వీక్షిస్తూ తను ఎంతగా ఇంకా భూమిని నగ్నం చేయొచ్చో లేక్కలేస్తున్నాడు అణు అస్త్రాలతో తన రాజ్యాన్ని స్తాపిస్తున్నా అనుకుంటూనే సరిపడా స్మశానాన్ని నిర్మిస్తున్న మూర్ఖులవల్ల గ్రహణమే కదా పట్టేది ప్రకృతికి ఎదురు పోరాడి గెలిచాం అనుకుంటున్నాడు నిజంగా గెలిచాడ????? ఏమో... ఒకింత నిజమేనేమో ఒకింత నిజమనిపించే నిర్దయ నిండి కబళించేందుకు సిద్దంగా ఉన్న మాయ జూదం ఏమో పుట్టిన క్షణం నుంచి వరకు అంతా యన్త్రాలపైన నడిపిస్తూ తను తయారు చేసిన చిచ్చులో(తో) తనే అతితేలివితో గెలిచినా చోటే ఓడిపోతున్నాడు క్షణమైనా విరామమివ్వకుండా ప్రకృతిని ప్రతి క్షణం మనసారా కబలించేస్తూ తనని తాను కబళించుకుంటున్నది కూడా మర్చిపోతు ఆనదిస్తున్న ఈ జీవోత్తముడిది మూర్ఖత్వమ లేక పైశాచికత్వమా తను కూర్చున్న కొమ్మ నరికేస్తున్నా తెలుసుకోలేని వాడు మూర్ఖుడు తనతోపాటు పక్కనొడు ఉన్నాడు అని గుర్తించక ఇద్దరినీ కలిపి ముంచేసేవాడు ఎవరు ???? తన కొమ్మ విరిగిపోతుంది అని తెలిసి ఆపకుండా ఆ కట్ట్లేలతో దీపం పెట్టుకుందాం అనుకుంటున్నా వసాడు సామాన్య పౌరుడేనా లేక మరేదైనానా???? "రాజు గారి కుండలో నేను కాకుంటే వేరొకరిన పాలు పోస్తారులే అనుకుంటే " మిగిలేది నీటి కుండ లేదా అసలు ఏమి పోయకుంటే ఒట్టి కుండ మరి నేను ఒక్కదినేనా ప్రకృతి నాశనానికి కారణం అనుకుంటే మరి అందరితో పాటు కింద పడటానికి సిద్ధపడు మరి నారికే కొమ్మ మీద నీవు న్నావుగా సరిగ్గా చూడు ఆ కొమ్మల్ని నరికిన ప్రతి గోడలి పైన పేర్లు ఉన్నాయి ఎవరు పట్టుకున్నారో నరికావో నరకమన్నవో నరుకుతుంటే చూసి ఆనందించావో ఎవరికి తెలుసు ఇంటి కప్పు తీసేసి ఇంటిలోకి దూరిన ఇంటి దొంగలు తల్లినే వివస్త్రని చేసి ఆ తల్లి రొమ్ము చీల్చి తల్లి మాంసాలని అమ్మేసి ఇవాళ తల్లి పాలు లేవు అంటే ఎక్కడ నించి ఇస్తుంది నీకు ఆ తల్లి పక్కింటోడు పుబ్బులకి వెళ్ళాడని నువ్వు వెళ్తే పోయేది నీ సొత్తే, నీ ఆరోగ్యమే ముందు నీవు జాగార్తపడే మార్గం చూడు వివస్త్రై తల్లడిల్లుతున్న ఆ తల్లికి వస్త్రాలని తొడుగు ఆ నీ రాజ్యపు రంగులను టెక్నాలజీ సిమెంట్ నించి ప్రకృతికి మార్చు ప్రపంచాన్ని బ్రతికించాలని తాహత ఉందో లేదో కూడా సరిగ్గా నీకే తెలియని ఓ పండితుడా ముందు నీ అంతరంగాన్ని బ్రతికించి అంతరాత్మని బ్రతికించు తాను ఏమి చేయకనే ఏదో చేశా అని రేపటి రోజున అది బాధ పడిందో నీ నిర్మాణాల, యంత్రాల నిప్పుకణాలు అక్కర్లేదు అది చాలు చిచ్చు పెట్టకుండానే దాహించేయటానికి మేలుకో పట్టుకున్న గ్రహణానివైనా పరితపించే కొడుకువి ఐననాడు గ్రహణం విడిపించే శాంతి మంత్రం నీవే అవుతావు మేలుకో
---------------->   shloka sastry