. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 12, 2013

నీ ఆలోచననల ప్రవాహం నన్ను ఎదో చేస్తుంది

నీ ఆలోచననల ప్రవాహం 
నన్ను ఎదో చేస్తుంది 
నాలో నేను లేకుండా 
నిన్ను చేరింది
మోసుకుపోనీ 

నీ ఊహల తీరం వరకూ
నీ  వలపుల  చూపుల 

వలలో నన్ను దోచింది
నీ మది గది  లో 

ఇరుక్కపోయిన నేనెక్కడ
నాలో నేను వెతికిన 

ప్రతిసారి నీవే కనిపిస్తావేంటీ
 

ప్రస్తుతం కాళ్ళ క్రిందినించి 
జారిపోతున్న గతం
కరిగి జారిపోతుంది..

పట్టుకోవాలనుకున్న దొరకదేమో
కాలం వేడి లో కరిగిపోతున్న కలలు
కల కనుమరుగవున్నా 

నిజాన్ని తొక్కేస్తున్నావేం


నీ అడుగుల దూరం పెరిగేకొద్దీ
ఎదలో అలజడి పెరిగిపోతుంది
గుండెల్లో చిన్నగా మొదలైన గాయం


కన్నుల్లో భారం కన్నీటీ 

నీళ్ళు కట్టలు తెగుతాయి
ఆ గగిబిజి గందరగోలంలో   

ఓ కవిత జన్మిస్తుంది

కవితల్లో గతాన్ని వదల్లేక ..
ప్రస్తుతాన్ని తట్టుకోలేక
గుండెల్లో అలజడి 

అక్షరాలుగా రాలి పోతున్నాయి

నివు మళ్ళీ వస్తావని కాదు.. 

ఆశ ఎప్పుడో చచ్చిపోయింది
నాకు నేను నాలో 

నేను లేకుండా పోయాను 
ప్లీజ్ నన్ను నాకు ఇచ్చేయవా ..

ఇవ్వగలావా
నీ పరిచయం అప్పుడున్న 
నేను లా నన్ను నాకు అప్పగించవా
నా లైఫ్ లోకి ఎందుకొచ్చావో ..

ఎందుకెల్లావో తెలీదు
ప్లీజ్ నీవు నాలోకి 
రాకముందు లా ఉన్నానో
అలానే నన్ను నాకు ఇచ్చేయవా ఇవ్వగలావా
నీవు రాకముందు ఆనందాన్ని నాకు ఇవ్వగలవా..?