. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 8, 2013

ఈ వర్షాకాల విరహాన్ని ఎలా కరిగించమంటావు


ఆకాశంలో నల్లటి మబ్బులు
గుండెలో కోరిక ముసురుకున్నాయి....
బయట చల్లగా ఉన్నా గాని
లోన వెచ్చగా...ఉంది.
చలిని దుప్పటితో కప్పొచ్చు
మరి వేడినో...?
నువ్వు పట్టుకున్న
అంత గట్టిగ ఉండదేమో..
ఎదను పిండేస్తోంది కోరిక.
ఈ వర్షాకాల విరహాన్ని
ఎలా కరిగించమంటావు
జోరున పడుతున్నవర్షంలో
నా విరహవేదనను తడిపేస్తున్నా
మనసు పడే ఆరాటం ఏమని చెప్పను
అర్దం చేసుకోవాసిన నీవే అందనంతదూరంలో ఉండీ
నన్ను ఎందుకిలా విరహంతో వేదిస్తున్నావు చెప్పవూ