జ్ఞాపకాలు ఆలపించిన
విషాదగీతాలు వెక్కిరిస్తున్నాయి
కొన్ని జ్ఞాపకాలు ఎందుకో
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి
గుండెగొంతుకల్లో మ్రోగిన
మాటల గలగలలు
గళ్ళు గళ్ళు మని మ్రోగిన గజ్జేల
గాత్రాలన్ని తెగిపడిన మువ్వల్లా
మౌనంగా మిగిలిపోయాయి ఎందుకో
సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి
మనమద్యి చేరని పదాలు
గుండె గుబరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ఆక్రోసిస్తుంది
గుండెల్లో భాద బగబగ మండుతూ
గుండెను తగలబెడుతూనే ఉంది
అక్షరాలను అందంగా అలంకరించి
నీ కై ఇవ్వాలనుకుంటా..
మొదట భావం
బాగానే ఉంటుంది
తరచిచూస్తే మనసుభారం
అంతా నిక్షిప్తమై ఉంటుంది
ఏంటో దీనమ్మ జీవితం చిరాకేస్తుంది
విషాదగీతాలు వెక్కిరిస్తున్నాయి
కొన్ని జ్ఞాపకాలు ఎందుకో
ఎండురెప్పల మధ్య
నిశ్శబ్దంగా దొరిలి పోతాయి
గుండెగొంతుకల్లో మ్రోగిన
మాటల గలగలలు
గళ్ళు గళ్ళు మని మ్రోగిన గజ్జేల
గాత్రాలన్ని తెగిపడిన మువ్వల్లా
మౌనంగా మిగిలిపోయాయి ఎందుకో
సెలయేటి గలగలలు
ఘనీభవించి గొంతు లోతుల్లో
పదాలు వెదుకుతూ ఉండిపోతాయి
మనమద్యి చేరని పదాలు
గుండె గుబరువు దించమంటూ..
రెప్ప జారిన చివరి బొట్టు
ఆర్తనాదం ఎవరికోసం ఆక్రోసిస్తుంది
గుండెల్లో భాద బగబగ మండుతూ
గుండెను తగలబెడుతూనే ఉంది
అక్షరాలను అందంగా అలంకరించి
నీ కై ఇవ్వాలనుకుంటా..
మొదట భావం
బాగానే ఉంటుంది
తరచిచూస్తే మనసుభారం
అంతా నిక్షిప్తమై ఉంటుంది
ఏంటో దీనమ్మ జీవితం చిరాకేస్తుంది