నా హ్రుదయం నీ అద్దమే…తెలిపేదెలా నీకు
నా సర్వం నీ కోసమే…......తెలిపేదెలా నీకు
నీ నవ్వే నా లోకమే.....…తెలిపేదెలా నీకు
అయ్యవే నా ప్రాణమే......…తెలిపేదెలా నీకు
కరిగిపోతున్న ….తనువు నాదే
ఎగురుతున్న….మనసు నాదే
మంచి నాదే…చెడ్డ నాదే
నేడు నాదే…..రేపు నాదే
మొన్న నాదే .. నిన్న నాదే
గతం నాది ... ప్రస్తుతం నీది
అన్నీ నావి అని చెప్పుకోవడానికే…
నోరుందేమో నాకు
అంతా నేనని గొప్పలు పోవడానికే…
పుట్టానేమో నేను నిజమని చెప్పవూ
కనులు మూసినా,
తెరిచినా నీ రూపమే
మెలుకువ నైనా, కలలో నైన
ఇలలో నైన నీకోసం నేను
మనసు నిండా నీ ఆలోచనలే.......
నిరంతరం నీ సాన్నిధ్యం
లోనే వుండాలని.... మనసు పడే
ఆరాటం...నువ్వు......... నేను... ..... అనే
ఈ రెండు పదాలే..ఒక్కటయ్యేది ఎప్పుడో మరి
కలల్లో నీవే.....కళ్ళల్లో నీవే....
ఊహల్లో నీవే....ఊపిరిలో నీవే.....
భాషలో నీవే.....భావంలో నీవే.....
మనసులో నీవే ..మనసు గదిలో నీవే
మనసున నీవే....మౌనంలో నీవే.....
ప్రాణంలో నీవే.....ప్రతి అణువణువునా నీవే.
నీతో మాట్లాడలేని క్షనాలు
అన్నీ నాకు నీస్సారమై నిర్లిప్తమై
పోతుంది....
నీ మాట వినిపించని క్షణం.....
ఈ ఊపిరి ఆగిపోతుందేమో
అనిపిస్తుంది ఎందుకో తెలీదు
గడచిన కాలం... అంతా...కలలా
కదిలి పోతుంటే ఎమనలో తెలీక
ఇక ముందున్న కాలం
ఎమౌతుందో అన్న దిగులు
అంతా...క్షణమైనా.. ఓక్క క్షణమైనా చాలు
అని అనుకుంటోంది పిచ్చి మనస్సు..
ఆకాశం భూమి
బద్దలైయ్యే వరకు
నువ్వు ...నేను......
మన స్నేహం....వుంటుంది.....
నేను దాచుకున్న నీ నవ్వుల జ్ఞాపకాలు
మనం కలిసి చెప్పుకున్న మధురమైన ఊసులు
నీ కోసం నేను ఎదురు చూసిన
మరుపురాని క్షణాలు....
పరుగులెట్టే కారుమబ్బులు.......నన్ను......
సృశించిపోయే వాన చినుకులు.
అన్ని అంటున్నాయి....మీ స్నేహం....
మధురాతి మధురం అని నిజం కదూ
మరి నువ్వేమంటావు ......ఓ నా ప్రియ నేస్తమా......
ప్లీజ్ నా భాద అర్దం చేసుకోవూ
నా సర్వం నీ కోసమే…......తెలిపేదెలా నీకు
నీ నవ్వే నా లోకమే.....…తెలిపేదెలా నీకు
అయ్యవే నా ప్రాణమే......…తెలిపేదెలా నీకు
కరిగిపోతున్న ….తనువు నాదే
ఎగురుతున్న….మనసు నాదే
మంచి నాదే…చెడ్డ నాదే
నేడు నాదే…..రేపు నాదే
మొన్న నాదే .. నిన్న నాదే
గతం నాది ... ప్రస్తుతం నీది
అన్నీ నావి అని చెప్పుకోవడానికే…
నోరుందేమో నాకు
అంతా నేనని గొప్పలు పోవడానికే…
పుట్టానేమో నేను నిజమని చెప్పవూ
కనులు మూసినా,
తెరిచినా నీ రూపమే
మెలుకువ నైనా, కలలో నైన
ఇలలో నైన నీకోసం నేను
మనసు నిండా నీ ఆలోచనలే.......
నిరంతరం నీ సాన్నిధ్యం
లోనే వుండాలని.... మనసు పడే
ఆరాటం...నువ్వు......... నేను... ..... అనే
ఈ రెండు పదాలే..ఒక్కటయ్యేది ఎప్పుడో మరి
కలల్లో నీవే.....కళ్ళల్లో నీవే....
ఊహల్లో నీవే....ఊపిరిలో నీవే.....
భాషలో నీవే.....భావంలో నీవే.....
మనసులో నీవే ..మనసు గదిలో నీవే
మనసున నీవే....మౌనంలో నీవే.....
ప్రాణంలో నీవే.....ప్రతి అణువణువునా నీవే.
నీతో మాట్లాడలేని క్షనాలు
అన్నీ నాకు నీస్సారమై నిర్లిప్తమై
పోతుంది....
నీ మాట వినిపించని క్షణం.....
ఈ ఊపిరి ఆగిపోతుందేమో
అనిపిస్తుంది ఎందుకో తెలీదు
గడచిన కాలం... అంతా...కలలా
కదిలి పోతుంటే ఎమనలో తెలీక
ఇక ముందున్న కాలం
ఎమౌతుందో అన్న దిగులు
అంతా...క్షణమైనా.. ఓక్క క్షణమైనా చాలు
అని అనుకుంటోంది పిచ్చి మనస్సు..
ఆకాశం భూమి
బద్దలైయ్యే వరకు
నువ్వు ...నేను......
మన స్నేహం....వుంటుంది.....
నేను దాచుకున్న నీ నవ్వుల జ్ఞాపకాలు
మనం కలిసి చెప్పుకున్న మధురమైన ఊసులు
నీ కోసం నేను ఎదురు చూసిన
మరుపురాని క్షణాలు....
పరుగులెట్టే కారుమబ్బులు.......నన్ను......
సృశించిపోయే వాన చినుకులు.
అన్ని అంటున్నాయి....మీ స్నేహం....
మధురాతి మధురం అని నిజం కదూ
మరి నువ్వేమంటావు ......ఓ నా ప్రియ నేస్తమా......
ప్లీజ్ నా భాద అర్దం చేసుకోవూ