. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, September 18, 2013

మరణంతో ఒకరోజు నేను ( జరుగుతున్న కధ )

మూడురోజులుగా ఒక్కటే వర్షం. వాగులు, వంకలు పొంగాయి. మట్టిరోడ్డుమీద నడుస్తున్నాను. ఓ కవర్లో బ్రాందీసీసా, మిరపకాయబజ్జీలు, వాటర్‌ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నాను. జీవితం గురించి ఆలోచిస్తుంటే నవ్వొస్తోంది. చేరుకోవాల్సిన కొండలు అల్లంతదూరాన కన్పిస్తున్నాయి. ఇంకెంతసేపు... ఓ పావుగంటలో చేరతాను.
అంటే- ముప్పరు ఏళ్లపాటు పెంచిపోషించిన శరీరాన్ని చాలించడానికి మహా అయితే ఓ గంట సమయముంది. ఈసారి ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలి. లోగడ రెండుసార్లు అనుకుని చేసుకోలేకపోయాను. ఆ పరిస్థితి ఇప్పుడు రాదు. రాకూడదని కోరుకుంటున్నాను.కొన్ని పరిచయాలు నన్ను బ్రతకడం వేష్టు అని తెల్చి చెప్పాక  నాకిక వేరే దారిలేక తీసుకున్న నిర్నయం.. ఎవరికోసమో కాదు .. బ్రతలేక బ్రతికే దారులు మూసకపోయిన క్షనంలో..మది వద్దని వారిస్తున్నా నిర్నయం జరిగిపోయింది.. నాకు ఇష్టమైన వాళ్ళు నా చావుని కోరుకొంటుంటే ... వాళ్ళను నేను నాకు నేను గా చివరిసారిగా నా ఊపిరిని తనకు గిఫ్ట్ గా ఇద్దామని నా చావు తను కోరుకుంటుంది కాబట్టి తన ఆనదం కోసం  నేణు తీసుకున్న నిర్నయం మరి ఎప్పటినుంచో దొంగచాటుగా దోబూచులాడుతున్న మృత్యువుని నాకు నేను గా ఆహ్వానిస్తున్నా నా కిష్టమైనావారికి కోరిక తీరుద్దామని..
                                                    అదిగో మృత్యువు నన్ని రమ్మని పిలుస్తుంది.. అందుకే ఎవ్వరు నావారు కారు అని తెల్సుకున్న ఈ లోకంలో ఉడలేక  నాకు నేను తీసుకున్న నిర్నయం..కొందరికి శాశ్వితంగా ఆనందం ఇవ్వాలని తీసుకున్న నిర్నయం..కొండలు సమీపిస్తున్నాయి. ఆ మట్టిరోడ్డులో ఎవరూ నడవడం లేదు. అప్పుడప్పుడు ఆటోలు కన్పిస్తున్నాయి. చాలా నిశ్శబ్దంగా ఉందా ప్రదేశం. చల్లనిగాలులు వీస్తున్నాయి. కొండల పక్కనే రైలుపట్టాలు కన్పించాయి.అబ్బ! నా చివరి మజిలీ ఈ రైలు పట్టాలమధ్య సాగుతోంది. వాటి అంచు వెండిలా మెరుస్తోంది. దానిమీద నా నెత్తురు రంగేస్తాను. అయితే దాన్ని చూసే అవకాశం నాకుండదు. ఇలా అనుకుంటుంటే నాకే నవ్వొస్తుంది.'చచ్చిపోతామని ముందే తెలిస్తే చెమటలు పట్టిపోతాడు మనిషి. గుండె వేగం పెరుగుతుంది. మరి నాకలాంటివి లేవెందుకు? బతకాలనుకున్నవాడు చావంటే భయపడతాడు కానీ తనకేంటనుకుని, ఏటవాలు కొండచాటున గడ్డిలో కూర్చుని ఇష్టమైన వాటిని ముందు పెట్టుకుని తృప్తిగా చూశాను.
ప్లాస్టిక్‌గ్లాసులోకి బ్రాందీ వంపుకుని వాటర్‌ని కలిపి 'అనుకుంటూ ఓ గ్లాసు తాగాను.
రెండు ఉల్లిపాయముక్కలు నోట్లో వేసుకుని కసావిసా నమిలితే చాలా బాగుంది. ఏదేమైనా మందుకి, ఉల్లికి మంచి కాంబినేషన్‌ అని వాచీ చూశాను.సీసాలో మిగిలింది గ్లాసులోకి వంపుకుని నీళ్లు కలిపి ఈ సారి మిరపకాయబజ్జీలతో లాగించేశా. కళ్లు ఎర్రగా అయ్యాయి.అక్కడ ఎండిన చెట్టుమీద కాకి ఇటువైపే చూస్తుంటే 'నేను నీకేమీ మిగల్చకుండా తినిపోను. ఇదిగో ఎంగిలి చేయని బజ్జీ' అని దానివైపుకు ఒక బజ్జీ విసిరాను. అది గాల్లోనే తన్నుకుని మరోచెట్టువైపుకు ఎగిరిపోయింది.స్వార్ధం. ప్రతిజీవిలోనూ స్వార్ధం. దిక్కుమాలిన కాకి బజ్జీముక్క కోసం చూసింది. ఈ ముసురులో ఆహారం కోసం ఎక్కడని వెతుకుందని బజ్జీ ఇస్తే తన్నుకుపోయింది. చెట్టంత మనిషివి. ఎందుకురా చావడానికి సిద్ధపడ్డావని అడగలేదు. కాకులూ మనుషుల్లా తయారయ్యాయి. అయినా ఈసారి ఆత్మహత్య చేసుకోవాలి. ఈ పక్షులతో, మనుషులతో పడలేక ఛస్తున్నాను.

నచ్చిన అమ్మాయి. మనస్సునిండా ఆమే. అంతగా ప్రేమించాను. ప్రాణంకంటే ఎక్కువ ఇష్టపడ్డాను ... అప్పటికే ఎవరి ప్రేమలో ఉన్న విషయం తెల్సీ ప్రేమించాను ...తను చెప్పిన ప్రతిమాట నమ్మాను... అంతలా నమ్మిచింది... అప్పటేకే ఇష్టపడ్డవానికోసం నన్ను అనరాని మాతలు వినకూడని మాటలు విన్నాను అంత ప్రేమ చూపంచిన వ్యక్తి నోట ఇలాంటీ మాటలు వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు..ఆ మాటలు నా చెవిన పడిన క్షనమేఆని  నేను చచ్చిపోయాను నిలువునా దహించుకపోయినంత వేదన..ఇది చాలదన్నట్టు నాతో మాట్లాడొద్దు .. ఫోన్ చేయొద్దు చేయొద్దు ..S.M.S లు పంపొద్దు  అన్న మాటలు గుండెల్లో కత్తులై దిగి నన్ను వేదిస్తునే ఉన్నాయి ప్రతిక్షనం .నాకు తెలియక నీ ప్రేమలో పడ్డాను. నీ చావుతో నువ్వే ఆడుకుంటావని తర్వాత తెలిసింది. మరెలా నిన్ను నమ్మను. ఇలాంటిదాన్నా ప్రేమించాననుకుని రెండోసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. విరాగిలా అయిపోయాను ఈ దురదృష్టపు బతుకును అంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చా. ఎట్టిపరిస్థితిల్లోనూ ఈసారి వాయిదా పడకూడదని నిర్జన ప్రదేశంలో, అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేసుకుని వచ్చాను.
నా చావుకు మంచి మూహూర్తం నేనే పెట్టుకున్నాను
నాలాంటి చేతకాని, చేవలేని వాడికి జన్మనిచ్చి, పెంచి పోషించి ఎందుకో నాకంటే ముందే అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు ..వాళ్ళు పిలుస్తున్నట్టుంది అందుకే వెల్తున్నా అక్కడన్నా ఏమీ చేయలేక, చావును వెతుక్కుంటూ పోతున్నందుకు వాళ్లని మన్నించమని మనసారా కోరుతున్నాను.
తనమీద తనకి నమ్మకం లేని మనిషి బతికున్న శవంతో సమానమని, కొద్దిపాటి పరిచయంతోనే కనిపెట్టిన నా మాజీప్రేయసిని మరోజన్మలోనైనా నమ్మిస్తాను. ఇక ఈభూమ్మిద నేనెవరికీ జవాబుదారిని కాదు. ఎంతోహాయిగా, మనసు తేలిక చేసుకుని జీవితాన్ని చాలించేందుకు సిద్ధపడుతున్నాను.
వాచీ చూసుకున్నా.చావు ముహూర్తానికి కేవలం ఐదే నిముషాలు టైముంది.
లేచి నిలబడ్డాను. నేలమీదున్న ఖాళీ బ్రాందీసీసాను చేతిలోకి తీసుకుని 'సారీరా! అందరికి అన్నీ చెప్పి నీకేమీ చెప్పలేదు. ఇప్పుడు చచ్చినా మరో ఇరవై ఏళ్లలో నిన్ను వెతుక్కుంటూ నీవైన్‌ షాపుకు వస్తాను. గుడ్‌బై! అని ముద్దు పెట్టుకుని కదిలా.పట్టాలను సమీపించాను. అక్కడి పరిసరాలు నిర్జనంగా వున్నాయి.
నాచావుకు ఎవరూ అడ్డంకి కాలేరు.'ఓ మృత్యువా! ఈసారి నన్ను చూసి పారిపోకుండా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను. వచ్చి కబళించేరు' అని పట్టాలమీద తలపెట్టి పడుకుని నింగిలోకి చూశా.
ముసురు పట్టిన ఆకాశంలోంచి వర్షపు తుంపరలు పడుతున్నాయి. గురి చూసికొట్టినట్టు కళ్లలో గుచ్చుకునేసరికి పక్కకు ఒరిగాను. ట్రైన్‌ వస్తున్న శబ్దం వినాలని చెవులు రిక్కించాను.కానీ ట్రైన్‌ ఎంతకీ రాదే. భారంగా ఓ గంట గడిచింది.ఎందుకలా? ఈవైపు ప్రతి పావుగంటకో ట్రైనో, గూడ్సో దూసుకుపోతుంది. మరి గంటయినా రాకపోవడమేంటి? వాటే హెల్‌?! ట్రైన్‌ జీవితకాలం లేటు అవడానికి నేనేమీ ప్రయాణీకుడ్ని కాదే!? విధివంచితుడను. 'నాచావు నేను ఛస్తానంటే చావనీయకుండా రైలు రావడానికి ఇంతలేటా! ఇండియన్‌ రైల్వేస్‌ ఎంత వరస్టు నేచర్‌తో ఉన్నాయి' అని పట్టాల మీద అలా పడుకునే కోపంతో ఊగిపోయాను.మరో గంట గడిచింది. ఒక్క రైలూ రాలేదు.
పంతులు పెట్టిన ముహూర్తం గోవిందా. అయ్యయ్యో! ఈ భూమ్మీద ఎందుకూ పనికిరాని వాడిని నేనేనా? అందరూ మోసం చేస్త్తున్నారని చద్దామనుకుంటే... దానికీ ది గ్రేట్‌ రైల్వేస్‌ అడ్డంకిగా తయారయ్యాయా? అని చిర్రెత్తి లేచి కూర్చున్నాను.సాయంత్రం వరకు ఒక్క ట్రైనూ రాలేదు. ఈలోగా మళ్లీ మేఘాలు కమ్ముకుని వర్షం మొదలయింది.
'మూడోసారీ ఫెయిల్‌. పక్కాప్లాన్‌తో వచ్చినా చావలేక పోయా. ఎక్కడా చిన్న పొరపాటు కూడా చేయలేదు. మరెందుకు ఫెయిల్‌ అయ్యాను? అసలు రైళ్లెందుకు తిరగడం లేదో తెలుసుకోవాలి' అని లేచేసరికి అల్లంత దూరాన పట్టాలు చెక్‌చేసుకుంటూ సాగుతున్న గ్యాంగ్‌మేన్‌ కనిపించాడు. అతన్ని కలుసుకుని రైళ్లు ఎందుకు రావడంలేదని అడిగా. '' ఆంద్రతెలంగాణా గొడవ నాచావుకు అడ్డొస్తుంది అందుకే మరో ప్రయత్నంచేద్దాం అని చిన్నగా ..చావును వెతుక్కుంటూ బయలు దేరాను