. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 9, 2013

నీవు ప్రతిసారి " నీవు మోసం చేశావని " ఎవరికో నేను చెప్పాను అంటున్నావు

నీలో మార్పు నాకు తెలిసినా చెప్పుకోలేని నాలో నేను
ఎందుకో...నీ ప్రేమలో వెలితి కనబడుతోంది...
నే నిన్ను చేరుకోలేనంత దూరాన్ని
మన మధ్య ఏర్పరచుతున్నావు.
ఎవరో ఏదో చెప్పారని ..నేనేంటో తెల్సి కూడా
అనుమానిస్తున్నావు ఎందుకని అడుగలేను
నీవు ప్రతిసారి " నీవు మోసం చేశావని " 

ఎవరికో నేను  చెప్పాను అంటున్నావు
 ఆ చెప్పే వాల్లేవరో నీకు తెల్సు .. 

నేనేంటో నీకు తెల్సు ..కాని నన్ను మాత్రం నమ్మవు
నిన్ను నమ్మకం కలిగించలేక పోయావని 

నేను అంటున్నాను !!
అదేమిటో...ప్రతిసారీ...
రాస్తున్న ఈ నాలుగు వాక్యాలకే...
గుండె బరువెక్కిపోతుంది.
కళ్ళు చెమర్చి అక్షరాలు అలుక్కుపోతున్నాయి.
ఎవరికీ చెప్పుకోలేని నా బాధ అంతా...
నీతో కూడా పంచుకోలేని అశక్తుడనై ఉన్నానిప్పుడు...

ఒకప్పుడు నన్ను నమ్ముతావన్న నమ్మకం
కాని ఇన్నిరోజుల తరువాతకూడా 

ఎందుకు నన్ను నమ్మడంలేదు
కావాలని పనిగట్టుకొని మనమద్యి 

ఎందుకుదూరం పెంచుతున్నారు వాళ్ళు
ఆ " ల...కొడుక్కి " వేరే ఏం పనిలేదా.." 
నామీద నీకు చెబితే వాడికేమొస్తుందో తెలీదు
వాడేమి ఆశించి చెబుతున్నాడో అర్దంకావడంలేదు... నిజంగా
వాడు ఒక అమ్మా అబ్బకు పుట్టీ ఉండడు ...
నేను అనని మాటలను పదే పదే 

నీకు చెప్పడం నీవు నమ్మడం 
వాడు చెబుతున్నాడు మరి నీవు 
ఎలా నమ్ముతున్నావో అర్దంకావడంలేదు
అంతలా నమ్మించినా నేనేంటొ తెల్సిన నీవు ఎందుకునమ్ముతున్నావన్నదే నా భాద