. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 29, 2013

నా కన్నీళ్ళతోనే నా గాయాలు కడుక్కొంటూన్నా

నీకోసం 
ఆలొచించి  ఆలొచించి
తగలబడుతున్న 

మనస్సాక్షిగా
నేనేంటో తెలియని స్థితిలో
నా కన్నీళ్ళతోనే  

నా గాయాలు
తనివి తీరా కడుగుతూ..
నా బ్రతుకు చీకట్లో
నన్నిలానే చావనీ


నేను నుండి మనిద్దరం  లా
గతంలొలా మారాలని కోరట్లేదు
ఎప్పటికీ.. కొన్ని 

గాయాలు పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ

నీ  కసి తీరేట్టుగా లేదు
అనుభూతి అందంగా 

ఉన్నట్టుంది అదంతా బ్రమేగా
అది పూర్తిగా 

నన్ను వశంచేసుకున్నట్టుంది
ఏదీ నిజంకాదని తెల్సిన క్షనాన
నాకు నేను ఓ గతి తప్పిన రైల్లా
దిశా దశా లేని గమ్యిం వైపు సాగనీ 


ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక
నాకు ఏ కోశానా లేదు.. అది ఎందుకో
నీకు అర్ధమవ్వాలనీ లేదు.
చెప్పాల్సిన అవసరమూ లేదు..
చెప్పినా వినే శక్తి తీరికా నీకు లేదు
గుండె బండరాయిగా మారిన మనిషివి
నీలో మనసున్న మనిషి లేదు
నీవిప్పుడూ ఒట్టి అందాల డొల్ల బొమ్మవే
ఆత్రంగా అందుకోవాలని చూస్తే
నీలో నీవు లేవిప్పుడు.. ఆ మనిషివికాదు
నీవు మనసులేని మనిషివి