ప్రియా కాని కాలం గడిచేకొద్దీ
అనుమానపు చిగుళ్ళు తొడుగుతున్నాయి
ఎవరో ఇద్దరి మద్యా పెట్టిన చిచ్చు రగిలింది
అపార్ధాల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి
ఆవేశపు తెగుళ్ళు సోకాయి
ఇద్దరి మద్యా ఇగో వచ్చి కూర్చుంది.
మాటలు అజ్ఞాతం చేస్తూ
ఇద్దరి మనసుల మాద్యా మౌనం రాజ్యిమేలుతోంది
ఆరాజ్యింలో రాజు, రాణీ ఉన్నా
పలుకరించే మనిషిలేక
చావ చచ్చిన మనిషిలా నీకోసం రోదిస్తున్నా
నీకది వినిపిస్తున్నా.. వింతగా చూస్తున్నావెందుకో ప్రియా