స్వాతి 24 గంటల న్యూస్ చానల్ డిసెంబర్లో మీముందుకు వచ్చేందుకు సిద్దం అయింది.
స్వాతి
24 గంటల న్యూస్ చానల్ డిసెంబర్లో మీముందుకు వచ్చేందుకు సిద్దం అయింది....ఏ
న్యూస్ చానల్ ఇవ్వని క్రైం న్యూస్ తో...నిఘా ఆపరేషన్స్ తో ..షాడో
రిపోర్టర్స్ ఇప్పటికే అనేక విషయాలపై పని చేస్తున్నారుఏ పొలిటికల్ సపోర్టు
లేకుండా నిస్పక్షపాతం నిక్కచ్చి అయిన న్యూస్ కోసం .. తప్పును తప్పుగా ..
ఒప్పును ఒప్పుగా చెప్పగలిగే "సత్తా చూపే చానల్"