. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 1, 2013

కన్నీరు ఒలికి చెదిరిన అక్షరాలు ముద్దగా అయ్యాయి

కన్నీరు ఒలికి  చెదిరిన  
అక్షరాలు ముద్దగా అయ్యాయి
కంటిని ఆకట్టుకున్న 

చిత్రాలు విచిత్రాలై
గుండెను పిండేసే  

కావ్యాలుగా మారాయి
మూగగా రోధించే  నీజ్ఞాపకాలు 
నా గుండెల్లో రక్తనమూనాలుగా
మిగిలిపోయాయి  మౌనంగా 



 నా ఆక్రందనలు 
మిన్నుముట్టిన వేళ
నన్ను నేను ప్రశ్నించుకుంటే..?
అర్దంలేని భావాలు అన్నీ
అపార్దాలుగా మిగిలిపోయాయి
భావాల కలంలో,
అనుభూతులు సిరాగా నింపి,
జీవితపు పుటలపై,
లిఖిద్దామనుకుంటే
వేదనల వర్నాలే 

మిగిలిపోయాయి
నీవు ,నేను అంటూ 
తిరిగాడిన ప్రాంతాలన్నీ
అగ్నిగుండాలై కాల్చేస్తున్నాయి..


నీ చిరునవ్వులు 

ఇప్పుడు నావికావు
నీ ప్రేమ పిలుపులు 

నావికావు ఇప్పుడు
నీ ఆప్యాయమైన 

పలుకరింపుల్లో
ఎవరో చేరారు.. వాళ్ళకోసమే
నీ మనస్సు తపిస్తుంది 


నన్నుకాదని..
నేనెవరో తెలీనట్టు
అసలు నేను 

పరిచయమేలేనట్టు
చూస్తున్న నీ నటన చూస్తుంటే
ఇప్పుడున్నది నీవేనా 

అనిపిస్తుంది
ఇప్పుడు నీ మనసు 
పరితపిస్తున్న మనిషి
నిన్ను నిలువునా బూమిలొ 

కప్పిపెట్టేరోజు దగ్గరలో ఉంది
ఆరోజు నేను నీ పక్కనుంటే 

బాగుండూ అనుకుంటావు
కాని అప్పటికే జరగాల్సి

అవమానం నీకు జరిగిపోతుంది