నా
ప్రియ మిత్రుడు అరవింద్ తండ్రి నిన్న సాయంత్రం చనిపోయాడన్న వార్త నిజంగా
మనసును కలచి వేస్తుంది... నా స్నేహితుడు అప్పటిదాకా నాతోనే ఉన్నాడు..
ఇద్దరం ఎప్పటినుంచి సినిమా తీయ్యాలని ప్లాన్ చేసుకున్నాం...ఒక షెడ్యూల్
షూట్ కూడా అయిపోయింది.. ఇద్దరం ఆపనిలోనే ఉన్నాం నేను ఉండగానే తన తండ్రితో
మాట్లాడాడు అరగంట గడవగానే షాకింగ్ వార్త ఇంతకుముందేమాట్లాడీన అరవింది
తండ్రి చనిపోయాడని నమ్మలేకపోయా.. ఎంతో ఆరోగ్యింగా ఉండే అరవింద్ వాళ్ళనాన్న
అల విగతజీవుడై ఉండటాన్ని నమ్మలేక పోతున్నా ఎందుకంటే అది నిజం కాబట్టి
నమ్మక తప్పదు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పుట్టుక ఏంటో ఈ మరణాలేంటో మద్యిలో ఈ
అనుబందాలేంటో అని నిన్నటినుంచి మనసు ఏదోలా ఉంది