. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 5, 2013

ఎడతెగని ఆలోచనలతో పయనిస్తున్నా

పయనం మొదలుపెట్టి 
ఎన్నాళ్ళైందో తెలీదు
అప్పుడలా  ఇప్పుడిలా 

మోసపోయిన నేను
ఇంకా ఎందుకో పనిస్తునే 

ఉన్నా గుడ్డి నమ్మకంతో
ఇన్నాళ్లూ... ఇన్నేళ్లూ...
నాతో ఉన్న నీవు 

ఇప్పుడు లేవనే ఊహ
ఈ ఊహ కన్నా 

ఊపిరాగిపోయినా బాగుండు
 కాంక్రీట్ ఎడారిలో 

ఒంటరినై సాగుతున్నా
ఎడతెగని ఆలోచనలతో 

అలసి ఆగిపోతానా
ఒక్కసారి వెనక్కు 

చూడాలనిపిస్తుంది
ఎక్కడన్నానీవు 
కనిపిస్తామేమో అన్న చిన్న ఆశ
నిరాసై నిర్లిప్తంగా నిన్ను 

తలచుకొంటూ నడుస్తూనే ఉన్నా
దొంతర దొంతరలుగా జ్ణాపకాలు ..
ఒకదానితో ఒకతి పోటీ పడుతూ...
నా తరువాతే నువ్వంటూ..
ఒక దానిలో ఒకటి మిళితమవుతూ...
ఒక దానితో ఒకటి పెనవేసుకుంటూ..
అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీ ఊసులతో
కాని కుదరదే..ఎందుకంటే 

ఇప్పు నీవు నాతో లేవు
నేనొంటరిని  తెల్సుకోలేకపోయా

నీవదిలిన జ్ఞాపకాలసాక్షిగా
మళ్లీ పయనం మొమొదలు 

పెడుతున్నా నీకోసం కాదు
ఆ ఆశలేదు.. నీవిప్పుడు నీకు

 కావాల్సిన చోటెత్తుకొని వెల్లావు
నీ ఆనందం చూసుకున్నావు  

మరి నేనేం అనగలను
గుర్తొచ్చినప్పుడల్లా ఆత్రంగా 

తడుముకోవడం తప్ప
ఆకొసచిరకోసం మళ్ళి 
పయనం మొదలు పెట్టా
నీమీద కోపంతో కాదు 

నామీదనాకు చిరాకుతో
వెనక్కు మళ్ళీ రాకూడదని 

కొసచివరికి పయనిస్తున్నా