. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, November 9, 2013

మనసును ముక్కలు చేస్తున్న నిజాలు ( నాలో నేను )

 అబద్దపు మమతలను ప్రోగు చేసుకున్న నీవు
నిజమైన బంధాలు తుంచుకున్నావు
నీవు నేను ఒక్కటే అనే బ్రమలో ఉన్నా
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..
గాలినై తిరుగుతున్నాను...

              --------- నిజాలు గాలినీడలైయ్యాయి అబద్దాలే అందలమెక్కి నన్నో శిలను చేసి ...ఏటూ కదలలేని పరిస్థితులు కల్పించిన క్షనాలెన్నని లెక్కపెట్టను..మనిషి ఆశాజీవి మరో మనిషి చేతిలో దారునంగా మోసపోయి ఇంకా ఏక్కడో ఉన్న ఆశచావక నీకోసం ఎదురు చూసి మనసు తడుముకున్న ప్రతిసారి అవమానిస్తున్న నిన్ని తలచుకొని నీవెందుకిలా చేస్తున్నావని అడుగలేను..ఇంతలా ఎలా మారగలిగావని ప్రశ్నించలేను అందరు ఇంతేనా అనిపిస్తుంది కాని చాలా మంది జీవితంలో తారసపడ్డారు అందరూ బాగున్నారు....ఒకరిని ఒకరు నమ్మినప్పటినుంచి ఒకరికోసం ఒకరిగానే ఉన్నారు.. ఎవ్వరిని చిన్న భాద కలిగినా ఇద్దరూ ఒక్కటై ఒకరికోసం ఒకరు అన్నట్టు ఉన్నారు... ఎవ్వరూ ఎవ్వరిని అవమానించలేదు   నిన్ను చూసి నీవు నన్ను చేసిన అవమానాలు చూస్తే నిజంగా నాకు వింతగానే అనిపిస్తుంది.. నీవు అన్నిమాటలు చెప్పి నీ స్వార్దంకోసం మాటలు మార్చి నిన్ను నీవు సర్ది చెప్పుకొని ఎవరో పేరు చెప్పి వాళ్ళతో నేనేదో అన్నాననే  నామీద ఆరోపనలు చేస్తున్ణావు నీకోసం ఎన్ని పోగొట్టుకున్నానో తెల్సి కూడా ..అలా ఎందుకు లేని విషయాలు చెప్పి నీ బుర్ర పాడుచేస్తున్నారో తెలీదు నిరూపింద్దాం అనుకున్నా కాని వాళ్ళూ చెప్పారో లేదో తెలీదు నీవు కావాలని నామీద ఆరోపనలు చేస్తున్నావో తెలీదు  నేను ఎప్పుడూ స్వార్దం చూసుకోలేదు అలా ఉంటే ఇప్పుడు ఇలా భాద పడాల్సి వచ్చేది కాదేమో కదా..? గతాన్ని తవ్వుకున్నా ఈ రొజు సేల్పోన్ లో కొన్ని మెస్సేలు చూసుకున్నాక నిజంగా ఇలా ఏలా దారుణంగా అనగలుగుతున్నావో తెలీదు ... నిన్ను నీవు సమర్దించుకొంటూ నేను కోల్పోయింది ఏంటో నీకు తెల్సు .. ఇప్పటికీ ఎవ్వరికీ చెప్పుకోలేని భాద పడుతూనే ఇంకా నీతో అవమానాలు పడాలంటే నిజంగా కష్టంగానే ఉంది... నీవంటూ పరిచయం కాకపోతే .. ఆ చెత్త వెదవగాడు నాజోలి వచ్చేవాడు కాదు  నాతో మాట్లాడాటానికి కూడా అర్హతలేనీ వేష్టుగాడు నన్ను చిదిమేస్తున్నా చిరునవ్వులు నవ్వుతూ మురిసిపోయావు..... పిచ్చోడీ చేతిలో రాయిలా మారింది నాజీవితం అంతలా చితికిపోయేలా చేశాడు వాడు స్వార్దపరుడు కాబట్టీ ఎదుటి వాళ్ళ  ఎదుటి వాని జీవితాన్ని నాశం చేస్తున్నా అని తెల్సి కూడా వాడీ స్వార్దంకోసం నిట్టనిలువునా నా గుండెను కత్తితో సర్రున చీల్చాడు.. వాడిది కుక్క బుద్ది మరి నేనేం తప్పు చేశావు నా జీవితాన్ని వాడీ చేతిలో పెట్టి నన్నిలా చేశావు నేనేంటో పూర్తిగా తెల్సి వాడేం చేస్తున్నా వారించకుండా మౌనంగా ఉన్నావు ఆ మౌనాన్ని అసరాచేసుకొని చేయాల్సిం చేశాడు నీ ఎదురుగా ఒకలా తెలియకుండా మరోలా మొత్తనికి అనుభవిస్తుంది నేను నీకేం నీస్వర్దం చూసుకొని హేపీగానే ఉన్నావు నీ సంతోషానికి నేను ఎప్పటికీ అడ్డంకాను అందుకే గతాన్ని తవ్వుకున్నా మెస్సేజ్లో  నీవు చేసిన అవమానాలు చూసి నిజంగా ఎందుజు ఇలా మాటలు పడాల్సి వస్తుందొ అర్దం అవ్వడంలేదు .. వాళ్ళు ఎందుకు ఇలా చెబుతున్నాతో తెలీదు. నిజంగా నీకు నాగురించి  లేని పోనివి చెప్పేవాళ్ళూ అమ్మా అబ్బకు పుట్టి ఉంటే నిజాన్ని చెప్పమను లేని పోనివి ఎందుకు చెబుతున్నారో నాకు తలబద్దలుకొట్టుకున్నా అర్దంఅవ్వడంలేదు ..నీవు నన్ను నిలదీసినరోజే వాళ్ళను కడిగేద్దాం అనుకున్నా నేను వాళ్ళను అడిగి నీకూ మళ్ళీ ఏదో చెప్పి నీవు మళ్ళీ నన్నేదొ అని ఇవన్నీ నాకు అవసరమా నేనేంటో నీకు తెల్సు .. వాళ్ళేంటొ నీకు తెల్సు ...నిజంగా నాగురించి చెప్పే వాళ్ళు ఎప్పుడు నేను వాళ్ళతో అన్నానో నిరూపింస్తారా.. ఎందుకులే నీలో నిజాయితీ ఉంటే ఎప్పుడో వాళ్ళేదురుగా నన్ను అడిగి నిజమేదో అబద్దమేదో తెల్సుకునే దానివి అప్పటిమనిషివి కాదు అర్దం అయింది అందుకే ఇన్ని పడ్డా ఇదీ అంతేకదా .. నేను ఇన్నోసెంట్ లా నటించాల్సిన అవసరం లేదు ..నటించల్సిన అవసరం లేదు నేనేంటో నాకు తెల్సు నీకూ తెల్సు కచ్చితంగా నిజం తెల్సుకుంటావు అరోజు నేనేం కొల్పోయానో తెలుస్తుంది నటించేది ఎవరో నిజాయితీగా ఉన్నది ఎవరో .. అందుకే మౌనంగా ఉందామని ఇలా ఉన్నా...చాలు ఇప్పటిదాకా పడ్డ బాదలు చేసిన అవమానాలు చాలు ఇంకా బరించే శక్తినాకు లేదు.. నటించేవాళ్ళను చుట్టూ పెట్టూకొని నన్నంటున్నావు  సైక్రియాటిష్టుకు చూపించుకోల్సింది నేను కాదు పిచ్చి ముదిరి స్వార్దం కోసం ఎదుటి వాళ్ళ జీవితంలో మంటలు పెట్టీ నటింఛే వాళ్ళే నీకు మంచి వాళ్ళనే నమ్ము అది నీ ఇష్టం ఎందుకో ఈ రోజు ఆ పాత మెస్సేలు చూసినప్పటినుంచి మనస్సు మనస్సులో లేదు ... వాడితో హేపీగా స్నేహంచేస్తూ నన్నొక్కడినే ద్రోహిని చేసి అవమానిస్తున్న నిన్నేమనాలి .. నీచుట్టూ ఉన్న వాళ్ళు నన్నేందుకు టార్గెట్ చేస్తున్నారొ తెలీదు... నీకు నేను చెప్పాను అని చెప్పిన పేర్లు గలవాళ్ళు తో ఎప్పుడూ నీగురించి మాట్లాడింది లేదునీవు చెప్పిన పేర్లలో ఉన్న అమ్మాయితో ఇంతవరకూ మాట్లాడలేదు     ...తను ఎందుకిలా చెప్పిందో చెబితే తనకేం లాభమో తెలీదు.. ఏప్పుడూ నీవిషయం వాళ్ళ దగ్గర రాలేదు.. ఎందుకిలా చెప్పారో తెలీదు ఏమాసించిఎవరికోసం చెప్పారో తెలీదు నిజంగా నామీద చెప్పిఉంటే మాత్రం కచ్చితంగా అనుబవిస్తారు .. నిజంగా ఏంటో నాకు ఇలా ఆలోచిస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది .. ఏం మనుషులో ఎందుకిలా మారతారో ...ఎంతో నమ్ముతాం కొంత మందిని వాళ్ళు ఇలా చేయరులే అని మన అనుకొంటాం ఎందుకు ఈరోజు ఆమెస్సేజ్ లు చూశానో ఎందుకిలా గుండెల్లో అలజడితో భాదపడుతున్నానో తెలీదు .. నాకు తెల్సి నీవు  అందరిలా కాదనుకున్నా నిజంగా నీవు ప్రత్యేకం అనుకున్నా నీమాటలు అలాఉన్నాయి ...నీ రాతలు అంత నిజాయితీగా ఉన్నాయి... నీవు నాతొ ఉన్నప్పుడు అంత స్నేహంగ్ ఉంటే అన్నీ నిజం అని నమ్మా కాని అవన్నీ అబద్దాలని తేల్చావు ఎవ్వరిమాటలు నమ్మని నీవు ఒక్క నావిషయంలో ఎందుకలా నమ్ముతున్నావో తెలీదు.. నాకు తెల్సి నీవు ఎవ్వరిని భాదపెట్టే మనిషివికాదు నీ లైఫ్  లో నన్ను భాదపెట్టినంతగా ఎవ్వరిని భాపెట్టి ఉండవు అది నీనైజంకాదు మరి నా ఒక్కటివిషయంలో ఎందుకిలా చేశావో చేస్తున్నావో తెలీదు అందుకే ఇంతలా భాదపడాల్సి వస్తుంది..
                                        గతం  నాకేసి జాలిగా చూస్తూ
                                   తడి చూపులలో నన్ను తడిపేస్తున్నాయి
                                    గతించిన కాలం వెక్కిరిస్తూ సాగనంపుతుంది
                                  గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది
                            నీవు అనే గతం ప్రస్తుతాన్ని మింగేసి ఒంటర్ని చేసింది