మనసు మనసుతో అన్న
గుండెల్లో పదిలమై
బాసలుగా నిలుస్తాయి
ఎన్నటికీ నన్ను
మరచిపోవద్దని
అడిగి అడిగి అలసిపోయాను
ఋతువులెన్ని మారినా
నీజ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే
ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి
పెట్టి ప్రేమ ఎప్పుడూ పదిలమే
నిప్పునీరు ఏవ్వరూ
ఏంమీ చేయలేరు ..
కుతంత్రాలు చేసే మనిషి తప్ప
ఓడిపోయేలా చేసి వాడిపోయేట్టు
చేసిన మనషి ఆడిన నాటకంలో
సమిదగా మారిందిమన ప్రేమ ...
చివరకు జ్ఞాపకమై
గుండెల్లో నిలచిపోయింది
అందుకే ఓ జ్ఞాపకమా
నన్ను మనసావాచా
మరచిమారిపోవద్దని
వేడుకొంటున్నా
దూరం కాలేదు ...
దగ్గరి తనం పక్కకు
జరిగింది అంతే
మనసు మాటున మాటలు
మూగబోయాయి
మౌనంగా మిగిలిపోయాయి
మదిచేరువలో ఉండాల్సిన
మనం విడిపోయాము
ఎండకు విడిపడిన
కలువరేకుల్లా
కాదు కాదు విడదీసింది కలికాలం ..
అది కలకాలం ఉండాకూడాదని నా తపన
గుండెల్లో పదిలమై
బాసలుగా నిలుస్తాయి
ఎన్నటికీ నన్ను
మరచిపోవద్దని
అడిగి అడిగి అలసిపోయాను
ఋతువులెన్ని మారినా
నీజ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే
ప్రాణాన్నే ప్రాణానికి పెట్టుబడి
పెట్టి ప్రేమ ఎప్పుడూ పదిలమే
నిప్పునీరు ఏవ్వరూ
ఏంమీ చేయలేరు ..
కుతంత్రాలు చేసే మనిషి తప్ప
ఓడిపోయేలా చేసి వాడిపోయేట్టు
చేసిన మనషి ఆడిన నాటకంలో
సమిదగా మారిందిమన ప్రేమ ...
చివరకు జ్ఞాపకమై
గుండెల్లో నిలచిపోయింది
అందుకే ఓ జ్ఞాపకమా
నన్ను మనసావాచా
మరచిమారిపోవద్దని
వేడుకొంటున్నా
దూరం కాలేదు ...
దగ్గరి తనం పక్కకు
జరిగింది అంతే
మనసు మాటున మాటలు
మూగబోయాయి
మౌనంగా మిగిలిపోయాయి
మదిచేరువలో ఉండాల్సిన
మనం విడిపోయాము
ఎండకు విడిపడిన
కలువరేకుల్లా
కాదు కాదు విడదీసింది కలికాలం ..
అది కలకాలం ఉండాకూడాదని నా తపన