నేను కన్న కనులు నిజమే నా..?
నీవు చెప్పిన ఊసులు నిజమే నా..?
నిజమా? అబధ్ధమా?
అంటే ..?
నిజమే అనుకున్నాను..
కళ్ళెదురుగా జరిగిన ఘటనలు
అబద్దాలనే చెబుతున్నాయి
ఒకరిని మనసులో పెట్టుకొని
మరొకరి మనసుతో గేం ఆడావు..
అది అప్పటి కప్పుడు
నీకు సంతోషానివ్వొచ్చు
మరొక మనస్సు పడేవేదన
నీకు తెలీదు తెల్సుకోలేవు
ఏంటో నిన్ను నీవు కరెక్టు
అని చెప్పుకునేందుకు
మళ్ళీ మనస్సుపైకి
ఎదురు దాడి చేస్తున్నావు
అప్పటి నీకు ఇప్పటి
నీకు ఎంత వ్యత్యాసముందో
ఇవన్నీ నీకు
ఆనందాన్నిచ్చే అబద్దాలు
నాకు కన్నీరు తెచ్చే నిజమా?
అంటే
నువు నాతో ఉన్నావన్న
అబద్దాన్నే నమ్ముతున్నా
నువ్వు తిరిగొస్తావనే
అబద్దంలో బతుకుతున్నా
నిజమా? అబధ్ధమా?????
నీవు చెప్పిన ఊసులు నిజమే నా..?
నిజమా? అబధ్ధమా?
అంటే ..?
నిజమే అనుకున్నాను..
కళ్ళెదురుగా జరిగిన ఘటనలు
అబద్దాలనే చెబుతున్నాయి
ఒకరిని మనసులో పెట్టుకొని
మరొకరి మనసుతో గేం ఆడావు..
అది అప్పటి కప్పుడు
నీకు సంతోషానివ్వొచ్చు
మరొక మనస్సు పడేవేదన
నీకు తెలీదు తెల్సుకోలేవు
ఏంటో నిన్ను నీవు కరెక్టు
అని చెప్పుకునేందుకు
మళ్ళీ మనస్సుపైకి
ఎదురు దాడి చేస్తున్నావు
అప్పటి నీకు ఇప్పటి
నీకు ఎంత వ్యత్యాసముందో
ఇవన్నీ నీకు
ఆనందాన్నిచ్చే అబద్దాలు
నాకు కన్నీరు తెచ్చే నిజమా?
అంటే
నువు నాతో ఉన్నావన్న
అబద్దాన్నే నమ్ముతున్నా
నువ్వు తిరిగొస్తావనే
అబద్దంలో బతుకుతున్నా
నిజమా? అబధ్ధమా?????