. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, November 10, 2013

ఒరేయి కాస్త మారండ్రా

ఒరేయి కాస్త మారండ్రా
అన్నీ నీకే తెల్సనుకుంటావు
నీకు నీవే గొప్పనుకుంటావు
నీకు నచ్చకపోతే వాడు నచ్చలేదనవు
మనస్సాక్షిగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతావు
నిజాన్ని గంపలో పెట్టి..గడబిడి చేస్తావు 

నిన్ను పొగిడినొడే మంచోడు
నీ మనస్సాక్షిని కాదని తోక్కేస్తున్నావెందుకురా..

నీ పరిదిలో ఉన్న అదికారాన్ని
నీ ఇగోలకోసం పాకులాడుతావు
బురదలో ప్రాకులాడే పాములా..

అందరూ నిన్ను పొగడాలంటే కష్టం రా
పదిమందిని గొప్పగా  చూసి
మరినన్నెందుకురా ఇలా ఓటర్ని చేశావు
నీలో మంచి చెడు ఉంటుంది వాడికినచ్చలేదేంటో
నీ మనస్సాక్షిని బలవంతంగా గొంతునొక్కి
ఎందుకురా ఈ ప్రాకులాట కాస్త మారర్రా

నీవు గొప్పోడివేకాని ఇదేం బుద్దిరా కుక్కబుద్ది
అన్నీ నీవు చెప్పినట్టే అందరూ 

ఉండాలంటే కష్టంకదరా,,?
బురదలో పంది అదరకొడితే వెలుతుంది
మరినీకు ఎలా చెప్పాల్రా..

ఇంకా అర్దంకాలేదా...?
దేవుడు నీకు బుర్రనిచ్చింది
మంచిగా అలో చించి నిర్నయం తీసుకొమ్మని
నీకు నచ్చింది చేసి ఎదుటివాన్ని 

తక్కువ చేయమని కాదురా