అపరాధ భావాలన
అంతర్మదనంతో
ప్రతిరాత్రి నిన్నే తలస్తూ
కన్నీళ్ళతో గుండెను
తడుపుతూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
నీవు లేని నేను
లేను అని తెల్సీ
ఒక్కో అనుభవం నన్ను
నాకు పరిచయం చేస్తూ
జ్ఞాపకాలుగా
నిక్షిప్తమవుతున్నాయి
గుర్తొచ్చిన ప్రతీ సారీ
నాకు ఏదొకటి బోధిస్తున్నాయి
అవి గుర్తొచ్చిన ఈసారి...
నన్ను ప్రశ్నించే క్షణంతో
అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని
ప్రశ్నించకుండా సాగిపోని
గదిలో గది
వెలుపల స్థబ్ధత ఉన్నా
హృదయాంతరాలలో
మాత్రం విస్ఫోటనాల
ప్రకంపనలు
ముగింపు లేనితెచ్చిపెట్టుకున్నస
మస్యల పరంపరలో
విజయం కోసం పరితపిస్తూ
మనసంతా గాయాలతో
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని
అంతర్మదనంతో
ప్రతిరాత్రి నిన్నే తలస్తూ
కన్నీళ్ళతో గుండెను
తడుపుతూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా
నీవు లేని నేను
లేను అని తెల్సీ
ఒక్కో అనుభవం నన్ను
నాకు పరిచయం చేస్తూ
జ్ఞాపకాలుగా
నిక్షిప్తమవుతున్నాయి
గుర్తొచ్చిన ప్రతీ సారీ
నాకు ఏదొకటి బోధిస్తున్నాయి
అవి గుర్తొచ్చిన ఈసారి...
నన్ను ప్రశ్నించే క్షణంతో
అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని
ప్రశ్నించకుండా సాగిపోని
గదిలో గది
వెలుపల స్థబ్ధత ఉన్నా
హృదయాంతరాలలో
మాత్రం విస్ఫోటనాల
ప్రకంపనలు
ముగింపు లేనితెచ్చిపెట్టుకున్నస
మస్యల పరంపరలో
విజయం కోసం పరితపిస్తూ
మనసంతా గాయాలతో
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని