నన్నే గమనిస్తున్న నా నీడ
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?
దానికో సాయింత్రమొస్తుంది
... నను వీడి వెళ్ళిపోతుంది అప్పుడు
నా చుట్టూ నేనే
నాలో నేనే...
నే వొంటరినవుతాను..> నిన్ను నమ్మిన క్షనం లో ప్రపంచాన్ని జయించాను అని అనుకున్నా నన్ను నేను కోల్ఫోతున్నా .. నా ఆనందాన్ని కోల్పోతున్నా ..నాలో మనిషనే వాడే లేడని ఓ శవంళా తిరుగాడుతున్నా నని చాలా ఆలస్యింగా తెల్సుకున్నా అందుకేనేమో నా నీడను చూసి నీవని మురిసిపోయాను ..నీ వల్ల నాకు నేనే ఓ సమస్యిలా నాకు నాకు నేనే తరగిపోని భాదల ఇలా మిగిలిపోయానేందని నివు పంపిన sms చూసి నీవు ఫోన్ చేయద్దన్న SMS పంపినక్షనం నుంచి నాలో నేను చేస్తున్న యుద్దం ..నాకు నేనుగా నామీద నాకు చిరాకుపడేలా చేసి ఆనదంగా ఉన్న నిన్ను చూసి నా మాటలే నాతో మౌనం పాటిస్తున్నాయి ఏమాలో చించాలో తెలీక ఏం ఆలోచిస్తున్నానో అర్దం కాక
" రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి
ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి
అంతా జ్ఞాపకాల గొడవే
నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి
ఇక నేనంతా బట్ట బయలే
నాకే రహస్యాలూ లేవు "...> నిజమే నాకు నేనే ఓ అర్దంకాని
రహస్యింలా మిగిలిపోయాని కదిలిన నాగుండే భాద ఎవరికని చెప్పుకోను ఏమని చెప్పుకోను..
పెదాల చాటున గట్టినా బిగిచ్చి బాదను దాచిపెట్టాలని చుస్తున్నా దాగతం లేదు.. ఈ క్షనం ఈ నిమిషం నాకు నేను తగలబడాలని ఉంది.ఒకవేల నీమనస్సు మారినా నేను కనిపించకూడదు నా బూడిదతప్ప నాకు తెల్సి నీకీవిషయం తెల్సిన క్షనం నివెంత ఆనందిస్తావొ అని నీకళ్ళలో ఆ ఆనందాన్ని చూడాలని నా మనస్సు తొందర పెడుతోంది ప్రియా "నేనో రహస్యమైనా
నాకే రహస్యాలు లేక పోయినా
అసంకల్పిత భావోద్వేగాలు నన్నెప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి Bjii