సమాజానికి న్యాయం చేయలేక చివరకు మాగురించి మేము పోరాడలేక..జర్నలిజం విలువలు వలువల్లా తీసేస్తున్న నేటి మీడియా యాజమన్యాల నియత్రుత్వ అన్యాపు పోకడలను ప్రశ్నించలేక.. మీడియాలొ మనసు పెట్టి పని చేయలేక .. మీడీయాని శాసిస్తున్న పొలిటికల్ బిజినెస్ మెన్ల కబంద హస్తాళ్ళో చిక్కుకున్న మీడీయా ఏవైపు పోతుదో తెలీక మేము పడుతున్న వేదన ఎవ్వరికి అర్దం అవుతుంది మరి ..(తొమ్మిది సంత్స్రాల మీడియా లో పని చేసిన అనుభవంతో )..ప్రస్తుత పరిస్థిల్తో ..ఫోటీకి అర్దం తెలీక...అపార్దం అవుతున్న మనస్సాక్షి సాక్షిగా..మీడీయా లో జరుగుతున్న అసలు నిజాల్ని బయట పెట్టీ ప్రజల ముందుంచేందుకు... కొందరు మీడియాలోని వ్యక్తులం కలసి త్వరలో .. కెబుల్ ...ఇంటర్నెట్ టీవీ .... ప్రజల ముందుకు వస్తుంది...నిఘా ష్టోరీల పేరుతో ... డబ్బుకు అమ్ముడు పోతున్న మీడీయా కదనాలేకాదు..నిఖార్సైన నిజాలు చెప్పెందుకు వస్తున్నాం త్వరలో ....?..చానల్ యాజ మాన్యాలు మారగానే నిర్దాక్ష్యిన్యింగా ... ఊద్యోగాలు ఊడబీకుతున్న మీడియా యాజమాన్యాలు..ప్రజలకోసం కాదు తమ కోసం గొంతెత్తి అరవలేని మా మీడియా మిత్రుల సాక్షిగా..మాలో..మాకే తగవులు పెట్టే ... మీడీయా యాజమాన్యాలు తమకు నచ్చిన వారికోసం .. తమతో గతంలో పనిచేసిన వారిని నిర్దాక్ష్యిన్యింగా మరొకరి పొట్టగొట్టీ రోడ్డున పడవేస్తున్న మీడియాలోని సీనియర్లు... వాళ్ళు చేస్తున్నది తప్పు అయినా .. ఎవరి గొడుగుక్రిందైనా ఉచ్చనీచాలు మాని పని చేస్తున్న వారి అసలు రంగేంటి ....ప్లీజ్ షేర్ .. .. విప్లం ఎక్కడినుంచో రాదు అది మనమే మొదలు పెట్టాలి అని నమ్మిన సిద్దాతంతో ..పేస్ బుక్ సాక్షిగా.. నిజాన్ని నిర్బయంగా చెప్పాలనుకునే ప్రయత్నంలో ... మీసహకారం కోరుతూ....ప్లీజ్ ఈ విషయాన్ని షేర్ చేయండి ..
మీ ..Aduri Inna Reddy...
మీ ..Aduri Inna Reddy...