. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 4, 2012

నిశ్శబ్దం లో కూడా నిన్ను విడవకుండా వినగాలిగేవాడే నిజమైన స్నేహితుడట

ప్రియా వీడ్కోలు వేదన కల్పించటానికి స్నేహం ప్రేమ గా పరావర్తనం చెందనక్కరలేదు అని నీ ఒక్కదాని వనుకుంటే ఎలా..?.ప్రియా ఆకాశం లో మేఘతరంగాలపై (ఇన్ ది ఫోన్) నువ్వు నాలో కలిగించిన ఇన్స్పిరేషన్ నీవు నాతొ గుస గుసగా చెప్పిన ప్రతిమాట..చెప్పుకున్న ఊసులు
.నన్ను వీడనంటున్నాయి నీ అందమైన జ్ఞాపకం నాకు తెరచాప లా వేలాడుతుంది . కాలం దాన్ని కబలిస్తుందని తెలీక చుస్తూ కూర్చున్నాను.నిన్ను కోల్పోవడంతో నా జీవితం ఆగవచ్చు అగకపోవచ్చు.నాకు నేనే , నీ జ్ఞాపకాలే తోడై ఓదార్చాలి తప్ప మరి దారి లేదు ప్రియా.ఈ కాలం యువత కి ప్రతీకాలం నువ్వు నేను . బొమ్మ బొరుసు లాంటి వాళ్ళం.ప్రియా కొండలలో మంచి శిల్పం కోసం రాళ్ల కోసం వెతికే శిల్పి హటాత్తుగా ఓ రాయి దగ్గర ఆగి, తన భవిష్యత్ శిల్పానికి ఆ రాయి ని ఎన్నుకున్నట్లు , నువ్వు నన్నుఎంచుకున్నావా ? ఎవరడిగారు? ఎవరు పిలిచారని సగం చెక్కి వెళ్ళిపోయావు ప్రియా? ప్రేమ కన్న ధ్యేయం గొప్పదని మరచిన నేను ఇలా అక్రోసిస్తున్నాను. నా దుఃఖం చూసి నాకే సిగ్గేస్తుంది ప్రియా.. ప్రియా హ్రిదయాన్ని సోకిన ప్రతి ఉత్తెజితపురిత అనుభవాన్ని క్రోడికరిస్తే తయారైన వ్యక్తిత్వానివి నువ్వు. ఇదంతా ప్రేమే కాకపోవచ్చు స్నేహమే కావచ్చుఅని నీవనుకుంటే సరిపోదేమో .. అది నిర్నయించుకునే హక్కు నామనస్సుకు లేదా ప్రియా..?.ఉదయం ఉషని , సాయంత్రం సంద్యని, ఆకసంని కలిపి నీ గురించి ఆలోచిస్తాను. ఏదైనా గాలి కెరటం, మేఘం, ఆకాశం అంచుల్లోకే వెళ్తుంటే " నీకోసం నీ స్నేహితుడు ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పు " ...కబురు పంపిస్తాను.కృతజ్ఞత అంటే ఏమిటి? కనురెప్పల చాటునుండి కొనుకులలోకి ఆశ్రివులై నిలిచేది. ప్రియా మాటలలో ఫార్మల్ గా లాంచనరూపం దాల్చేది. అందుకే కదా నాతో మాట్లాడనని వెళ్ళావు ???నిశ్శబ్దం లో కూడా నిన్ను విడవకుండా వినగాలిగేవాడే నిజమైన స్నేహితుడట! నిజమేనేమో ! ఈ నిశ్శబ్దం ఎప్పటికి చెదురుతుందో!!??ఫ్రం థిస్ టైం - ఇక నుంచి నేను మాటలాడే ప్రతీ మాట వెనుకా- చదివే పుస్తకం వెనుక - వాక్యం- శబ్దం అక్షరం- హార్ట్ బ్రీతింగ్ - మధ్య అంతా లీల గా విషాదమే కన్పిస్తుంటే అది నా తప్పు కాదు.ప్రియా అర్దం అయిందనుకుంటాను