ఎందుకు నేనెవరికీ నచ్చట్లేదు..
ఎందుకో ప్రియా నీవు దూరం
అయినప్పటినుంచి నాకు నేనే నచ్చడం లేదు
నా మనసెవరికీ అర్ధమవట్లేదు..
ఎందుకో ఒక్కోసారి నాకునేనే అర్దం అవ్వడం లేదు
నిజాలు పలికితే నిష్ఠూరమాడుతారు..
మనస్సు విప్పిమాట్లాడుదాం అంటే
మనిషివిదూరం అయ్యావు
నామనస్సు ఎంత వెతికినా ...
వెలుగే లేదాయె ప్రియా
జాబిల్లి వై మనస్సులోచేరి....
జామురాత్రి జారుకున్నా వెందుకు
నా కళ్ళకి తడి , గుండెకి అలజడి
కోరుకున్నదాని కోసం, నే పడే హడావిడి
నిన్ను తలచుకొంటే గుండెల్లో దడ..
మనస్సు పొరల్లో ఆరని చిచ్చు మళ్ళీ రగులుతొంది
ఎవరికి చెప్పాలో తెలిక..అర్దం చేసుకున్న నీవే
అపార్దం చేసుకుంటే.. మనసును తిట్టుకోంటూ
ఎందుకో ప్రియా నీవు దూరం
అయినప్పటినుంచి నాకు నేనే నచ్చడం లేదు
నా మనసెవరికీ అర్ధమవట్లేదు..
ఎందుకో ఒక్కోసారి నాకునేనే అర్దం అవ్వడం లేదు
నిజాలు పలికితే నిష్ఠూరమాడుతారు..
మనస్సు విప్పిమాట్లాడుదాం అంటే
మనిషివిదూరం అయ్యావు
నామనస్సు ఎంత వెతికినా ...
వెలుగే లేదాయె ప్రియా
జాబిల్లి వై మనస్సులోచేరి....
జామురాత్రి జారుకున్నా వెందుకు
కోరుకున్నదాని కోసం, నే పడే హడావిడి
నిన్ను తలచుకొంటే గుండెల్లో దడ..
మనస్సు పొరల్లో ఆరని చిచ్చు మళ్ళీ రగులుతొంది
ఎవరికి చెప్పాలో తెలిక..అర్దం చేసుకున్న నీవే
అపార్దం చేసుకుంటే.. మనసును తిట్టుకోంటూ
ఎక్కడని వెతకను ప్రియా నీకోసం
ఆకాశం లో జాబిల్లి మనస్సును గిళ్ళీ
కనిపించకుండా ...కన్నీరెందుకు మిగిల్చావు
నీగురించి మౌనంగా రోదిస్తున్నా
తెలుస్తుందా నా గుండె దడ..
నా మౌనంలో మాట మీ మనసు చేరలేదేం..??
మాటలన్నీ మూటగట్టి పెట్టా..ఏకాంతంకోసం
ఎదురు చూస్తున్నా.. అలాగే ఉండీపోయా నీకోసం ప్రియా
ప్రేమ పలకరింపులు, దాని కలవరింతలు కావాలని,
నా గుండె చేసే ఘోషని ఒక్కసారైనా తెలుపలేదా?
నా మనస్సు వేదన అర్దం చేసుకోలేవా ప్రియా
ఓ క్షణమైనా నాకు బాసటగా
నిలువలేవా ప్రియామాటలన్నీ మూటగట్టి పెట్టా..ఏకాంతంకోసం
ఎదురు చూస్తున్నా.. అలాగే ఉండీపోయా నీకోసం ప్రియా
ప్రేమ పలకరింపులు, దాని కలవరింతలు కావాలని,
నా గుండె చేసే ఘోషని ఒక్కసారైనా తెలుపలేదా?
నా మనస్సు వేదన అర్దం చేసుకోలేవా ప్రియా
ఓ క్షణమైనా నాకు బాసటగా