దొర్లుకుంటూ పోతున్న కాలం
దారిపొడవునా నేను వెతుకుతూనే ఉన్నా
ఎక్కడన్నా నీ ఆవనాళ్ళు కనిపిస్తాయేమో
కనీసం నీ ముద్రలు అయినా తాగుదామని
అలా నీ పాద ముద్రలను వెతుక్కుంటూ
నీకోసం వద్దామని..
దారిపొడవునా నేను వెతుకుతూనే ఉన్నా
ఎక్కడన్నా నీ ఆవనాళ్ళు కనిపిస్తాయేమో
కనీసం నీ ముద్రలు అయినా తాగుదామని
అలా నీ పాద ముద్రలను వెతుక్కుంటూ
నీకోసం వద్దామని..
ఇసుకలో కన్నీటి రాతలు రాస్తున్నా
అవినీవు చూస్తావని ..
అలను వాటిని చెరిపేస్తున్నాయి ప్రియ
కలలు కాదంటున్నా అలలు పొమ్మంటూన్నా
నీకోసం వెఉకుతూనే ఉన్నా ప్రియా
నిన్నుచేరుకుందామనే అత్యాసేమో
నిరాశ ఆశను తరిమేస్తుంది మరి
నీవు మౌనంగా వున్నావు
ఆమౌనంలో వెలుగును వెతుక్కుంటూ
వారది లేని సారదిలా ..నీకోసం తపిస్తున్నా
మూగబోయిన నా మనస్సు మాటరాక
మనసులో అలజడీ ఎవ్వరికి చెప్పుకోలేక
గుండె తడి తో కన్నీటితో నీకోసం వస్తున్నా ప్రియా
అవినీవు చూస్తావని ..
అలను వాటిని చెరిపేస్తున్నాయి ప్రియ
కలలు కాదంటున్నా అలలు పొమ్మంటూన్నా
నీకోసం వెఉకుతూనే ఉన్నా ప్రియా
నిన్నుచేరుకుందామనే అత్యాసేమో
నిరాశ ఆశను తరిమేస్తుంది మరి
నీవు మౌనంగా వున్నావు
ఆమౌనంలో వెలుగును వెతుక్కుంటూ
వారది లేని సారదిలా ..నీకోసం తపిస్తున్నా
మూగబోయిన నా మనస్సు మాటరాక
మనసులో అలజడీ ఎవ్వరికి చెప్పుకోలేక
గుండె తడి తో కన్నీటితో నీకోసం వస్తున్నా ప్రియా