ఇన్ని తలపులు తలుస్తున్నదెందుకో
రాతల్లో రాజ్యమేలాలని తపనెందుకో
నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు
అంటూ వెన్నెల వెలుగుల పరుగులంట
వెన్నెల హారతులేంటో...
రాతల్లో రాజ్యమేలాలని తపనెందుకో
నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు
అంటూ వెన్నెల వెలుగుల పరుగులంట
వెన్నెల హారతులేంటో...
నీలి మబ్బుల నీటి అడుగులో
విరహపు వేదనేంటో.
వలపులకోసం పరితపించడం ఏమిటో
పాలమీగడ పరువాలకోసం తలపులు లేంటో
నీలి మబ్బుల నీటి మడుగులో
పున్నమి పువ్వు అవ్వాలని తలపులేంటో
నిండు జాబిల్లి, పండు వెన్నెల విరహంతో ఏంటో
భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా
దివికి దిగి ప్రియలాస్యంతో నా హృదయాన్ని రంజింపవా అంటూ
నీ కంటి చూపు భాణం గురితప్పక్క సూటిగా నాఎదనే చేరింది
ప్రియా నువ్వెక్కడున్నా ఇదే నీకు నా సందేశం ఏంటో ఇదంతా ప్రియా
జరిగిన గాయాలకు పెరిగిన వేదన ఏన్నాళ్ళో ఏన్నేళ్ళో తప్పదు నాకిక వేదన