కోయిలా ఇవాళ పాడోడ్డు
వెన్నెల ఈ రాత్రికి రావద్దు
ప్రపంచం బద్దలైనా సరే
ఈ ఒక్కసారి నా మనవిని మన్నించండి
నిశబ్దపు నిశిలో నన్ను ఒంటరిగా వదిలేయండి
చీకటి గదిలో మౌనపు ముసుగు కప్పుకొని కాసేపు
మనిషినన్న సంగతి మరచిపోయి గడిపేస్తాను
మళ్ళి తేలవారితే నిన్నటి గతం గుర్తుకొస్తుంది
జ్ఞాపకాలనుంచి పారిపోవాలని ఉంది
నీజం అనుకున్నవన్నీ అబద్దాలై..
నాగుండెను బద్దలు చేశాయి
అందుకే ఈ రాత్రి నుంచి నన్ను వేరుచేయ్యోద్దు
దయించి నా చీకటి ముసుగును తొలగించద్దు