అవిగో, నీటిపొరలు నాకు
ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
కళ్ళ అరలలోనించి ఉబికి వస్తున్నాయి
వెల్లాలలేకపోయినా నీకోసం పరితపిస్తూ
చెక్కిళ్ళనుంచి జారుతున్నా ఏంటో మరి
నీ చేతి స్పర్శకై నా శరీరం
ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా..
పరిగెడుతుంది కదా నీకోసం!
ఆగిపోవలన్న ఆరాటమా
నీ ఆకరి చూపుకోసం చేస్తున్న పోరాటమా
శ్వాస ఆగిపోయే ముందు నీకోసం
నా హృదయం పడుతున్న తపన ప్రియా
ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
కళ్ళ అరలలోనించి ఉబికి వస్తున్నాయి
వెల్లాలలేకపోయినా నీకోసం పరితపిస్తూ
చెక్కిళ్ళనుంచి జారుతున్నా ఏంటో మరి
నీ చేతి స్పర్శకై నా శరీరం
ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా..
పరిగెడుతుంది కదా నీకోసం!
ఆగిపోవలన్న ఆరాటమా
నీ ఆకరి చూపుకోసం చేస్తున్న పోరాటమా
శ్వాస ఆగిపోయే ముందు నీకోసం
నా హృదయం పడుతున్న తపన ప్రియా