అక్షరాలు వెంటాడుతున్నాయి.. ఎంత దూరం పారిపొయినా
నావి అనుకున్న అక్షరాలు .. మరొకరి అస్వాదన కోసం
పడుతున్న తపన చూస్తే నామీద నాకే జాలి
నామీద నాకు అసహ్యిం... ఎందుకిలా
ఎంత దూరం పరుగులు పెట్టాలి
అయినా అవి ననొదిలేలా లేవు
" నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు........
తెల్సినా మళ్ళీ మళ్ళీ వినాలనే తపన ....
ఆలాపన ఆరాటం ....."
అంటూ ఆక్షరాలు వేదిస్తున్నాయి..
పారిపోతున్నా ఎందుకో ఏదో రూపంలో
వెంటాడూతూనే ఉన్నాయి..
కనిపించకుండా తలదాచుకొని చీకట్లో
ఒంటరిగా.. పడుతున్న వేదన తెలియకూడదని
చేస్తున్న ప్రయత్నాలన్ని నన్ను వెర్రివాడిని చేసి
నవ్వుకొంటున్నాయి.. దాడి చేస్తున్నాయి
కానరాకుండా ఉండాలని చూస్తున్నా
కసితీర్చుకుంటున్న మనసులు
బ్లాగుల్లో వెంటాడుతున్నా నీడలు
ఇక పారిపోయే ఓపికలేదు.,,దారితెలియడం లేదు
అందుకే నేనిక ....?
నావి అనుకున్న అక్షరాలు .. మరొకరి అస్వాదన కోసం
పడుతున్న తపన చూస్తే నామీద నాకే జాలి
నామీద నాకు అసహ్యిం... ఎందుకిలా
ఎంత దూరం పరుగులు పెట్టాలి
అయినా అవి ననొదిలేలా లేవు
" నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు........
తెల్సినా మళ్ళీ మళ్ళీ వినాలనే తపన ....
ఆలాపన ఆరాటం ....."
అంటూ ఆక్షరాలు వేదిస్తున్నాయి..
పారిపోతున్నా ఎందుకో ఏదో రూపంలో
వెంటాడూతూనే ఉన్నాయి..
కనిపించకుండా తలదాచుకొని చీకట్లో
ఒంటరిగా.. పడుతున్న వేదన తెలియకూడదని
చేస్తున్న ప్రయత్నాలన్ని నన్ను వెర్రివాడిని చేసి
నవ్వుకొంటున్నాయి.. దాడి చేస్తున్నాయి
కానరాకుండా ఉండాలని చూస్తున్నా
కసితీర్చుకుంటున్న మనసులు
బ్లాగుల్లో వెంటాడుతున్నా నీడలు
ఇక పారిపోయే ఓపికలేదు.,,దారితెలియడం లేదు
అందుకే నేనిక ....?