. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 6, 2012

నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు

కన్నీళ్లలో కళ్లు నిండిపోయి ఉన్నాయి
నాకన్నీరు తుడిచే నీచేతులు
నాకు దూరం అయ్యాయి
అందుకే అవి ఆగనంటున్నాయి

ప్రతిక్షనం ప్రతినిమిషం .
నీ కోసం పరితపిస్తున్న
నా మనసును అడుగు ప్రియా
నీ ఆలోచనల సుడిగుండం నుంచి
బయట పడలేక..
నాకు నేను సమాదానం చెప్పుకోలేక
ఏవ్వరూ ఓదార్చే వారులేక
నీవంటూ నన్ను అర్దం చేకోక
ఎవరికి చెప్పుకోను నా భాద ప్రియా

నీ ఎడబాటులో తడబడుతూ
తన్నుకువస్తున్న దుక్కాన్ని
బలవంతంగా ఆపుకున్నా ఆగక
నా గుండె మండుతోంది ప్రియా


నాతో నువ్వు వదిలి వెళ్లిన నీ నీడ
ఆ చీకట్లో కలిసి ఎక్కడుందో అని
వెదకడానికి ఈ సమయంలో ఇక్కడికొచ్చా

జాబిలమ్మ వెన్నేల్లో
సేదతీరాల్సిన నేను
జాబిలమ్మ కోపంలో
కొవ్వొత్తిలా కరుగుతున్నా
జివితంలో మళ్ళ్ఖీ మళ్ళీ చెప్పుకోలేని
తట్టూకోలేనంత భాద
కన్నీటీకి ఆనకట్ట
నీతలపులనుకున్నా
అవే నిన్ను మరీ
మరీ గుర్తు చేస్తున్నా ప్రియా

అపుడెప్పుడో నువ్వు విసిరి పారెసిన
అనుమానపు ముల్లు
ఇప్పుడు నా గుండెలో గుచ్చుకుంది
అదే ఈ గాయం
మానని గాయం ప్రియా ఇది

నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు
నీ మాటలతో నన్ను ఓదార్చే వరకు
మనసు చెదిరి .. నీకోసం
నీకు కబురు పంపుతున్నా
అందిన వెంటనే
వస్తావు కదూ ...ప్రియా