. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 3, 2012

అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా...నిన్ను ప్రేమించమని చెప్పలేదే

అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా.
నిన్ను ప్రేమించమని చెప్పలేదే
ఎందుకు ఉలిక్కి పడతావు
నీమీద ప్రేమ నా ఇష్టం
అలా అన్నాను అని
నామీద ద్వేషం పెంచుకున్నావు
అది నీ ఇష్టం ఒకప్పుడు ప్రేమ అన్నావు
ఇప్పుడూ కాదు అన్నావు..అదీ నీ ఇష్టమే
నిన్ను అడ్డు చెప్పను ,.
నా ప్రేమకు నీవు విలువ ఇవ్వలేదు
అలా అన్నావని
అవమానంచావని నీ పై ప్రేమను
వదులుకోను ఎప్పటికీవదులుకోను..
నా ప్రానం పోయినా ప్రియా..
అవును నాది ప్రేమ ప్రపంచమే
నీవే ఆప్రపంచంలో
ఉన్న ఒకే ఒక్క మనిషివి
మనసు ఉన్న నీవు..
ఇప్పుడు నీలో నేను లేను
కాని నాలో నీవు ఉన్నావు..
అది నీవు చెరపలేవు
చెరిగిపోని చెదిరిపోన
మధురమైన ప్రేమ నాది
ఆకలి నిద్రే కాదు
ప్రానం కూడా లెక్క చేయను
నీవు పీల్చే గాలే నా ఊపిరి
నీస్వాసే నా స్వాసగా బ్రతుకుతున్నా ప్రియా ..