. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 2, 2012

కధ చెబుతాను ఊకొడతావా.....?.. ఇది నిజంగాని నిజం

                                                            ఎక్కడో పాతజ్ఞాపకాలు వెతుకున్నే క్రమంలో పుస్తాకాలు వెతుకుతాం.. అక్కడ ఓ పాత డైరీ దొరుకుతుంది.. అంతే కాస్త పాతరోజులజ్ఞాపకాల పేజీలు తరచి చూద్దాం అని పేజీలు తిరగేస్తాం ....అలా పేజీలు తిరగేస్తున్నప్పుడు.. కొన్ని పేజీలు లేని డైరీలో కద చదివితే ఎలా ఉంటుందో ఈ కధ చదివితే అర్దం అవుతుంది .....కదలో మద్యిలో కవిత చేర్చితే అస్సలు అర్దం కాదు ..అలాంతి ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నా


                                                        ఆకాశం నిర్మలంగా ఉంది.. సాయం సమయాని చల్లటి గాలుల మద్యి.. మనసులో అల్ల కళ్ళోలంగా ఉన్నా... కాస్త ప్రకృతి ఇచ్చే చల్లటి గాలులతో అయినా మనసు సేదతీరుతుందో నని పార్కులో చిన్న కొలను పక్కన కూర్చున్నాను నేను .ఆ నీటి కొలనులో ఆకాశంలో వెన్నెల నాకోసం వచ్చిందేమో .. బాదల్లో ఉన్న నన్ను ఓదార్చేందుకు తియ్యటి మాటతో...మొదట నమ్మలా.. తరువాత ఆ తీయ్యటిస్వరం నా కోసం అత్రంగా మాట్లాడటం యోగ క్షేమాలు అడుగుతుంటే.. మొదట నమ్మలే ఆ తరువాత నమ్మక తప్పలే .. ఎందుకంటే అప్పటికి అది నిజం కాబట్టి..ఏక్కడికి వెళ్ళినా నన్నే తలస్తున్న తన ప్రేమకు పిచ్చెక్కింది.. ప్రేమగా మాట్లాడే మాటలు ఎప్పుడు విందామా అని మనస్సు ఎదురు చూసేది..ఈ జ్ఞాపకాలు శాశ్వతం అయితే బాగుండూ అని రోజుకు ఎన్ని సార్లు గుండె కొట్టుకుంటుందో అన్ని సార్లు తలచుకున్నా.. ఎందుకో ఒక్కోసారి బయపడే వాడిని .. ఆ స్వరం ఎక్కడ దూరం అవుతుందో అని .. ఆమాట తనతో ఏన్నీ సార్లు చెప్పా అలా జరుగదు అని హామీతో గుండే హాయిగా అనిపించింది ఈ లోగా ఆస్వరం ఫేస్ బుక్ లో ఏంట్రీ.. ఇక్కడ వేష్టుగాళ్ళుంటారని వాల్లు అబద్దాన్ని నిజం అనేలా చేస్తారని చెప్పా.. అలా నమ్ముతానా అని ఎదురు ప్రశ్నతో నిజమే కదా అనుకున్నాప్రొఫైల్స్ అన్నీ నిజంకాదు అని చెప్పా తను రాసే రాతలకు కొంతమందీ.. పొగడటం మొదలు పెట్టారు.... దానిలొ కొందరు పెద్దలు ఉన్నారు వాళ్ళు వేష్టుగాళ్ళే.. ఎందుకో అనుమానం వచ్చింది.. వాళ్ళ పై ఓ అమ్మాయి ఐడితో మాట్లాడితే.. నా తీయ్యతి స్వరం గురించి చండాలంగా మాట్లాడారు,,, వారిని చడా మడా తిట్టా.. అంతే.. అసలు నిజం ఆ తియ్యని స్వరానికి చెప్పా..వాళ్ళని అడిగినట్టుంది వాళ్ళు చెప్పిందే నమ్మింది నన్ను అవమానించింది

నేనూ తనూ మౌనంగా ఉన్నాం.. దూరం అయ్యాం
తను సంతోషం కోసం మనసు భారమైనా దూరం అయ్యా
నేను మొదట కూర్చున్న పార్కులో కూర్చున్నా
ఏవరో వచ్చి .. తన మనసులో ఉన్న నాజ్ఞాపకాలను విరిచారు
ముక్కలు చేశారు మొదట నాజ్ఞాపకాలను విరుస్తుంటే
తను ఒప్పుకోలేను .. వాళ్ళేం చెప్పారో
తనేం నమ్మీదో తెలీదు.. వాళ్ళూ విజయం సాదించారు
తన మనస్సులో ఎక్కడో నాజ్ఞాపకాలను చిద్రం చేశారు
ఒకప్పుడు ప్రతిఘటించింది కాని ఇప్పుడు
వాళ్ళూ కావాలని తన మనస్సులో ఉన్న
నా జ్ఞాపకాలపైదాడి చేస్తుంటే మౌనగా ఉంది
వాళ్ళూ రెచ్చిపోయారు.... దాదాపు తన మనస్సులో ఉన్న
నాజ్ఞాపకాలన్నిటినీ విరచి వేశారు..
నేనూ తనూ దూరంగా కూర్చున్నాం మౌనంగా
ఇద్దరి మద్యా మౌనమే భాష.. దూరంగా ఇద్దరం
తను తెల్లటి చీరలో జ్ఞాపకాల జాబిల్లిలా
అందంగా అలంకరించుకొని వచ్చింది
చూస్తుంటే అలాగే చూడాలని పిస్తుంది
ఎంత చూసినా తనివి తీరడం లేదు
తను నన్నూ చూసింది అయినా నేనేవరో తెలీనట్టు
చూసి కూడా చూడనట్టుంది .
అయినా నేనూ తనను అలాగే చూస్తున్నా
అప్పుడు అనుకొకుండా ..
తన మనస్సులో నా జ్ఞాపకాలను దాడి చేసి విరచి వేసిన
గ్యాంగులో కోందరు వచ్చారు
ఈ సారి నామీద దాడి చేస్తున్నారు..]
పదునైన కత్తులతో నా గుండె మీద దాడి చేస్తున్నారు
తను చూస్తూనే ఉంది..... నేను వారికి దూరంగ పారిపోయా
ప్రాణం పోతుందని కాదు..
తెల్లతి తన చీరపై నా రక్తపు మరకలు అంటుతాయని
దూరం గా వెళ్ళా వాల్లు వెంటాడుతూనే ఉన్నారు
దాడి చేస్తున్నారు.. రక్తం  కారుతోంది
నా గుండేళ్ళో నరాలు కోసేస్తున్నారు...
గుండేలో ఉన్న తన జ్ఞాపకాలపై దాడి చేస్తున్నారు
వాళ్ళు ఎంత దాడి చేసినా నా మనస్సులో
జ్ఞాపకాలను ఏంచేయలేక పోయారు
అందుకే నా ప్రాణం తీసేందుకు
పదునైన కత్తులు గుండేళ్ళో దించారు.
తను చూస్తూనే ఉంది ..
కనీసం అపాలని చూడలేదు  ఆ ప్రయత్నం చేయలేదు
వాళ్ళు అక్కడినించి రక్తం ఓడుతున్న నాశరీరాన్ని
తీసుకెల్లాలని చుసారు వాళ్ళను రిక్వష్టుచేశా
ఇక్కడే ప్రానం తీయ్యమని
తనను చూస్తూ ప్రానం విడుస్తాని
ఎమనుకున్నారో ఏమో
వాళ్ళూ కసిదీరా పొడుస్తూనే ఉన్నారు
తనూ చూస్తూనే ఉంది నవ్వుతోంది ఎందుకో
వాళ్ళు దూసిన కత్తులకు నా ప్రాణం పోలేదు
తను చూస్తూ నవ్వుతూ నన్ను చంపమని చెప్పింది
ఆభాదతో ప్రానం విడిచాను శాశ్వితంగా
తన సంతోషం కోసం
తన తెల్లటి చీరపై నా రక్తపు మరుకలు అంటకుండా
నాప్రానం గాలి లో కల్సి పొయింది