విషాదం ఎప్పుడూ నాతోనే
నాలో నుంచి బయటకు చూస్తుంది
అదెప్పుడూ నన్ను అంటి పెట్టుకొని ఉంటుంది
నాలోతిష్టవేసింది..దాన్ని వదలి వెల్లింది నీవేకదా
అందుకే ఆ విషాదాన్ని ఆనందం గా ఫీల్ అవుతున్నా
నీ సంతోషం కోసం నేను పడుతున్న భాద నీకు తెల్సు
ఐనా ఎంతెలియనట్టున్న నిన్ను చూస్తే ....?
నన్ను తడుముతున్న నా కన్నీళ్ళు
నా చుట్టూ కూర్చున్న వాళ్ళతో సరదా మాటలు
హాయిగా నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ
ఎందుకు ఆనందంగా ఉన్నావు
అంత నమ్మకంగా ప్రేమగా ఒకరికోసం ఒకరు అన్నట్టు
ఎల ఉంటారు అంత నిజాయితీ నీలో లేదేంటి
ఎవరికోసమో నామీద దాడికొచ్చినప్పుడు
నేనెంత భాదపడతానో నీకు తెలీదా
తెల్సే అన్నీ చేశావు
ప్రతిరోజు ఇలా ఆలోచిస్తూనే ఉంటాను
నీవెలా ఉన్నావని ఒక్కసారి నీవైపు
తొంగి చుస్తే అస్సలేం జరగనట్టు
అసలు నేనెవరో తెలియనట్టూ
హేపీగా నీ కొత్త స్నేహితులతో
పాత వాళ్ళతొ అదే ప్రేమగా
ఒక్క నాతో తప్ప ఎందుకలా
నాకు నటించడం చేతకాదు
పైకి ఒకలా లోపల ఒకలా ఉండటం నాకు చేతకాదు
నింగి నేల ఏకం అయినా నేనింతే
నేను మారను .. అని కూడా నీకు తెలుసు
ఓడిపోయానని తెల్సు..
ఓడింది నీవే అని నీకు తెల్సు
కాని ఓటమిలో నిట్టూర్పు ఓదార్పులేని ఒంటరినేను
ఇలా ప్రతినిమిషం.. నీగురించి ఆలోచనల దొంతరలు
నన్నుకాదని నామీదనుంచి దొర్లుకుంటూ పోతున్న కాలం
మూసిన కళ్ళతో ఏవో అలొచిస్తూ నాపై విషాదం తల వాల్చింది
ముక్కుపుటాలు అదురుతున్నాయి
ఇలా నాలో నేను కుమిలిపోతూనే ఉన్నా
హృదహం మండుతోంది భాదతో
కళ్లలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి
నా శ్వాస నిస్వాసాలు ఏవో బాధను
వెళ్ళ గక్కుతున్నాయి నీవు లేవుగా పక్కన
అయినా నా పిచ్చిగాని ఉండాల్సిన అవసరం నీకేంటి
మనం ట్రైన్లో ప్రయానికులం లా ఏదో
టైం పాస్ కోసం నాతో చెలిమిచేశావు కదా..?
నాలో నుంచి బయటకు చూస్తుంది
అదెప్పుడూ నన్ను అంటి పెట్టుకొని ఉంటుంది
నాలోతిష్టవేసింది..దాన్ని వదలి వెల్లింది నీవేకదా
అందుకే ఆ విషాదాన్ని ఆనందం గా ఫీల్ అవుతున్నా
నీ సంతోషం కోసం నేను పడుతున్న భాద నీకు తెల్సు
ఐనా ఎంతెలియనట్టున్న నిన్ను చూస్తే ....?
నన్ను తడుముతున్న నా కన్నీళ్ళు
నా చుట్టూ కూర్చున్న వాళ్ళతో సరదా మాటలు
హాయిగా నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ
ఎందుకు ఆనందంగా ఉన్నావు
అంత నమ్మకంగా ప్రేమగా ఒకరికోసం ఒకరు అన్నట్టు
ఎల ఉంటారు అంత నిజాయితీ నీలో లేదేంటి
ఎవరికోసమో నామీద దాడికొచ్చినప్పుడు
నేనెంత భాదపడతానో నీకు తెలీదా
తెల్సే అన్నీ చేశావు
ప్రతిరోజు ఇలా ఆలోచిస్తూనే ఉంటాను
నీవెలా ఉన్నావని ఒక్కసారి నీవైపు
తొంగి చుస్తే అస్సలేం జరగనట్టు
అసలు నేనెవరో తెలియనట్టూ
హేపీగా నీ కొత్త స్నేహితులతో
పాత వాళ్ళతొ అదే ప్రేమగా
ఒక్క నాతో తప్ప ఎందుకలా
నాకు నటించడం చేతకాదు
పైకి ఒకలా లోపల ఒకలా ఉండటం నాకు చేతకాదు
నింగి నేల ఏకం అయినా నేనింతే
నేను మారను .. అని కూడా నీకు తెలుసు
ఓడిపోయానని తెల్సు..
ఓడింది నీవే అని నీకు తెల్సు
కాని ఓటమిలో నిట్టూర్పు ఓదార్పులేని ఒంటరినేను
ఇలా ప్రతినిమిషం.. నీగురించి ఆలోచనల దొంతరలు
నన్నుకాదని నామీదనుంచి దొర్లుకుంటూ పోతున్న కాలం
మూసిన కళ్ళతో ఏవో అలొచిస్తూ నాపై విషాదం తల వాల్చింది
ముక్కుపుటాలు అదురుతున్నాయి
ఇలా నాలో నేను కుమిలిపోతూనే ఉన్నా
హృదహం మండుతోంది భాదతో
కళ్లలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి
నా శ్వాస నిస్వాసాలు ఏవో బాధను
వెళ్ళ గక్కుతున్నాయి నీవు లేవుగా పక్కన
అయినా నా పిచ్చిగాని ఉండాల్సిన అవసరం నీకేంటి
మనం ట్రైన్లో ప్రయానికులం లా ఏదో
టైం పాస్ కోసం నాతో చెలిమిచేశావు కదా..?