. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 31, 2012

..ప్లీజ్ ఈ విషయాన్ని షేర్ చేయండి ..

సమాజానికి న్యాయం చేయలేక చివరకు మాగురించి మేము పోరాడలేక..జర్నలిజం విలువలు వలువల్లా తీసేస్తున్న నేటి మీడియా యాజమన్యాల నియత్రుత్వ అన్యాపు పోకడలను ప్రశ్నించలేక.. మీడియాలొ మనసు పెట్టి పని చేయలేక .. మీడీయాని శాసిస్తున్న పొలిటికల్ బిజినెస్ మెన్ల కబంద హస్తాళ్ళో చిక్కుకున్న మీడీయా ఏవైపు పోతుదో తెలీక మేము పడుతున్న వేదన ఎవ్వరికి అర్దం అవుతుంది మరి ..(తొమ్మిది సంత్స్రాల మీడియా లో పని చేసిన అనుభవంతో )..ప్రస్తుత పరిస్థిల్తో ..ఫోటీకి అర్దం తెలీక...అపార్దం అవుతున్న మనస్సాక్షి సాక్షిగా..మీడీయా లో జరుగుతున్న అసలు నిజాల్ని బయట పెట్టీ ప్రజల ముందుంచేందుకు... కొందరు మీడియాలోని వ్యక్తులం కలసి త్వరలో .. కెబుల్ ...ఇంటర్నెట్ టీవీ .... ప్రజల ముందుకు వస్తుంది...నిఘా ష్టోరీల పేరుతో ... డబ్బుకు అమ్ముడు పోతున్న మీడీయా కదనాలేకాదు..నిఖార్సైన నిజాలు చెప్పెందుకు వస్తున్నాం త్వరలో ....?..చానల్ యాజ మాన్యాలు మారగానే నిర్దాక్ష్యిన్యింగా ... ఊద్యోగాలు ఊడబీకుతున్న మీడియా యాజమాన్యాలు..ప్రజలకోసం కాదు తమ కోసం గొంతెత్తి అరవలేని మా మీడియా మిత్రుల సాక్షిగా..మాలో..మాకే తగవులు పెట్టే ... మీడీయా యాజమాన్యాలు తమకు నచ్చిన వారికోసం .. తమతో గతంలో పనిచేసిన వారిని నిర్దాక్ష్యిన్యింగా మరొకరి పొట్టగొట్టీ రోడ్డున పడవేస్తున్న మీడియాలోని సీనియర్లు... వాళ్ళు చేస్తున్నది తప్పు అయినా .. ఎవరి గొడుగుక్రిందైనా ఉచ్చనీచాలు మాని పని చేస్తున్న వారి అసలు రంగేంటి ....ప్లీజ్ షేర్ .. .. విప్లం ఎక్కడినుంచో రాదు అది మనమే మొదలు పెట్టాలి అని నమ్మిన సిద్దాతంతో ..పేస్ బుక్ సాక్షిగా.. నిజాన్ని నిర్బయంగా చెప్పాలనుకునే ప్రయత్నంలో ... మీసహకారం కోరుతూ....ప్లీజ్ ఈ విషయాన్ని షేర్ చేయండి ..

మీ ..Aduri Inna Reddy...

Sunday, December 23, 2012

కన్నీటికి కారణం చెప్పుకోలేక


నా హృదయం పడుతున్న తపన ప్రియా

అవిగో, నీటిపొరలు నాకు 
ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా! 
కళ్ళ అరలలోనించి ఉబికి వస్తున్నాయి
వెల్లాలలేకపోయినా నీకోసం పరితపిస్తూ
చెక్కిళ్ళనుంచి జారుతున్నా ఏంటో మరి
నీ చేతి స్పర్శకై నా శరీరం 
ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా..
పరిగెడుతుంది కదా నీకోసం!
ఆగిపోవలన్న ఆరాటమా
నీ ఆకరి చూపుకోసం చేస్తున్న పోరాటమా
శ్వాస ఆగిపోయే ముందు నీకోసం
నా హృదయం పడుతున్న తపన ప్రియా

ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం

ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం 
శ్మశానం నుంచి నా ఆకరు స్థానం నుంచి 
శవాన్నై మృత కలేబరాన్నై
దివంగతునై దిగంబరునై 
నిచ్చేస్టునై నిత్తేజునై
నిచ్వాస ఉచ్వాస లకు అతీతునై 
నిగామార్థ మోక్షానికి అనర్హునై
ఏది నా శవము ఏది నా యవ్వనము
ఏది నా కౌమారము ఏది నా వృద్దాప్యము
దేనిని తనివితీరా తాకనేలేదు
ఏది నా భోగము ఏది నా సౌక్యము
ఒక్కరైన నావెంట నడవనేలేదు
ఏది నా స్వార్థము ఏది నా మోహము
ఏది నా లోభము ఏది నా శోకము
ఇంకిప్పుడు కనుచూపు
మేరనైన కానరానేలేదు
గెలుపోటములింకా తేలనేలేదు
ఆశల మడుగులో అణువణువునా
మునిగి విసిగి వేసారిన
నాకింకా ఓదార్పు అందనేలేదు
ఆశయాల కొలిమిలో నిలువునా రగిలిన నాకోసం
ఒక్క ఆసృవైనా నేలరాలనేలేదు
నిరాశతో నిసృహతో సాగిన ప్రయాణం శ్మశానందాకా
నడిదారిన ఆడంబరాలు మోసి మోసి అలసి సొలసి
చితి పాన్పుపై పవలించినాకా
ఇంకెందుకు ఆక్రందన ఇంకెందుకు ఆవేదన
ఇంకెందుకు గతస్మృతులు ఇంకెందుకు నా అన్నవారి వ్యధలు
ఇంకాసేపట్లో చితిమంటల అభిషేకానికి సన్నద్దమవుతూ
చిత్రంగా వినిపిస్తున్నానెందుకు చివరి సందేశం

Friday, December 21, 2012

నిశబ్దపు నిశిలో నన్ను ఒంటరిగా వదిలేయండి

కోయిలా ఇవాళ పాడోడ్డు 
వెన్నెల ఈ రాత్రికి రావద్దు
ప్రపంచం బద్దలైనా సరే 
ఈ ఒక్కసారి నా మనవిని మన్నించండి 
నిశబ్దపు నిశిలో నన్ను ఒంటరిగా వదిలేయండి
చీకటి గదిలో మౌనపు ముసుగు కప్పుకొని కాసేపు 
మనిషినన్న సంగతి మరచిపోయి గడిపేస్తాను 
మళ్ళి తేలవారితే నిన్నటి గతం గుర్తుకొస్తుంది
జ్ఞాపకాలనుంచి పారిపోవాలని ఉంది
నీజం అనుకున్నవన్నీ అబద్దాలై.. 
నాగుండెను బద్దలు చేశాయి
అందుకే ఈ రాత్రి నుంచి నన్ను వేరుచేయ్యోద్దు
దయించి నా చీకటి ముసుగును తొలగించద్దు

నన్ను నేను ప్రశ్నించుకుంటే ...నిశ్శబ్దం తప్ప ఏమి వినిపించడం లేదు ప్రియా


ఏం  చేయను బుజ్జీ  ?
నిశబ్ధాన్ని
గుండె నిండానింపుకొని
గుండె వేగాన్నిపెంచుతూ
గడియ గడియ లెక్క బెట్టుకుంటున్నా ప్రియా

బుజ్జీ
మాటలన్నీ మూటలుచేసి
గుండె గదిలో దాచాను
నిశ్శబ్దంగా  నీజ్ఞాపకాల్ని రేపుతున్నాయి

ప్రియా జ్ఞాపకాలు
నిబ్ధాన్ని మెళ్లిగా  తనలో
నిముడ్చుకోంటూ
బయటికి రావాలని చూస్తున్నాయి
గొంతునులుముతూ
ముళ్ళ కంపల్ని పుట్టిస్తూ
రక్తం వోడుతున్న అక్షరాల సాక్షిగా..

ప్రియా నీవు పోతూ
నాలో ఉన్న నన్ను తీసుకెళ్ళావు
అప్పుడు నాకు నేనెలా ..జీవించగలను
ఇప్పుడున్ననేను.. నీదగ్గరే ఉన్నా
నాలో ఉన్న నన్ను నేను ప్రశ్నించుకుంటే
నిశ్శబ్దం తప్ప ఏమి వినిపించడం లేదు ప్రియా

ఎప్పుడు నీ పిలుపు వినబడదో... అప్పుడు నా అడుగు పడదు..

విరహాన్ని ఇంతకన్నా చెప్పటానికి వీలుపదహు ఏమో ఇంకా ఎవరికి

ఏ... సీమల .... ఏమైతివో.... ఏకాకిని.. నా ప్రియ.. ఏ కాకిని నా ప్రియ ...
ఏలాగి వియోగాన వేగినో నా ప్రియ ... ఏలాగి మేగామాస మేగెనో ప్రియా ప్రియా ప్రియా ...
గడియ గడియ ఒక శిలఅయి కదలదు సుమ్మి యదలోపల నీ రూపం చెదరదు సుమ్మి...
పడి రావాలంటే వీలుపడదు సుమ్మి వీలుపడదు సుమ్మి.....

దారులన్నియు మూసే దశ దిశే లు ముంచ్చితే .
నీ రంద్ర బయదందకారా జీమోతాళి.. ప్రేయసి.. ప్రేయసి 
వెడలిపోయితివెలా ఆ అగమ్య తమస్విని గర్భ కుహ్హరాల.. తమస్విని గర్భ కుహ్హరాల..

ఎప్పుడు నీ పిలుపు వినబడదో... అప్పుడు నా అడుగు పడదు.. 
ఎచ్చటికో పయనం ఎరుగక.. ఎందుకో వయినం అందకా.. నా అడుగు పడదు..

నన్నుకాదని నామీదనుంచి దొర్లుకుంటూ పోతున్న కాలం

విషాదం ఎప్పుడూ నాతోనే
నాలో నుంచి బయటకు చూస్తుంది

అదెప్పుడూ నన్ను అంటి పెట్టుకొని ఉంటుంది
నాలోతిష్టవేసింది..దాన్ని వదలి వెల్లింది నీవేకదా
అందుకే ఆ విషాదాన్ని ఆనందం గా ఫీల్ అవుతున్నా
నీ సంతోషం కోసం నేను పడుతున్న భాద నీకు తెల్సు
ఐనా ఎంతెలియనట్టున్న నిన్ను చూస్తే ....?
నన్ను తడుముతున్న నా కన్నీళ్ళు


నా చుట్టూ కూర్చున్న వాళ్ళతో సరదా మాటలు
హాయిగా నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ
ఎందుకు ఆనందంగా ఉన్నావు
అంత నమ్మకంగా ప్రేమగా ఒకరికోసం ఒకరు అన్నట్టు
ఎల ఉంటారు అంత నిజాయితీ నీలో లేదేంటి
ఎవరికోసమో నామీద దాడికొచ్చినప్పుడు
నేనెంత భాదపడతానో నీకు తెలీదా
తెల్సే అన్నీ చేశావు

ప్రతిరోజు ఇలా ఆలోచిస్తూనే ఉంటాను
నీవెలా ఉన్నావని ఒక్కసారి నీవైపు
తొంగి చుస్తే అస్సలేం జరగనట్టు
అసలు నేనెవరో తెలియనట్టూ
హేపీగా నీ కొత్త స్నేహితులతో
పాత వాళ్ళతొ అదే ప్రేమగా
ఒక్క నాతో తప్ప ఎందుకలా

నాకు నటించడం చేతకాదు
పైకి ఒకలా లోపల ఒకలా ఉండటం నాకు చేతకాదు
నింగి నేల ఏకం అయినా నేనింతే
నేను మారను .. అని కూడా నీకు తెలుసు

ఓడిపోయానని తెల్సు..
ఓడింది నీవే అని నీకు తెల్సు
కాని ఓటమిలో నిట్టూర్పు ఓదార్పులేని ఒంటరినేను
ఇలా ప్రతినిమిషం.. నీగురించి ఆలోచనల దొంతరలు
నన్నుకాదని నామీదనుంచి దొర్లుకుంటూ పోతున్న కాలం
మూసిన కళ్ళతో ఏవో అలొచిస్తూ నాపై విషాదం తల వాల్చింది
ముక్కుపుటాలు అదురుతున్నాయి

ఇలా నాలో నేను కుమిలిపోతూనే ఉన్నా
హృదహం మండుతోంది భాదతో
కళ్లలోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి
నా శ్వాస నిస్వాసాలు ఏవో బాధను
వెళ్ళ గక్కుతున్నాయి నీవు లేవుగా పక్కన

అయినా నా పిచ్చిగాని ఉండాల్సిన అవసరం నీకేంటి
మనం ట్రైన్లో ప్రయానికులం లా ఏదో
టైం పాస్ కోసం నాతో చెలిమిచేశావు కదా..?

Thursday, December 20, 2012

ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి....నీవదిలిన జ్ఞాపకాలే ఇవి

ఏంటి ఈ ముళ్ళు 
నా మదినిండానిండా 
కలలో కన్నీరై 
కంటినుడి కారిన 
కన్నీటి జ్ఞాపకలేనా ?

ఏంటి ఇంతగా గుచ్చుకుంటున్నాయి 
నన్నుఇంత భాదపెడుతున్నాయి 
నీవిచ్చినవేగా ప్రియా
మనసును మాయచేసి
మదిని గాయం చేసి
నీవదిలిన జ్ఞాపకాలే ఇవి?

ఏంటి చిందర వందరగా 
పడి వున్న వస్తువులు 
వెళుతూ వెళుతూ 
నీ జ్ఞాపకాలను 
చెరిపేసే ప్రయత్నమేనా ?

నాతో చెప్పిఉండొచ్చుగా ..
కలలో కుడా నీ జ్ఞాపకాన్ని 
హత్తుకొని ఉండి 
నన్నోదిలేసే క్షణం నీకు 
వీడుకోలు కుడా చెప్పలేకపోయా 

మళ్ళీ వస్తావని తెలుసు 
నా హృదయం ప్రేమ తీపి 
నిను మళ్ళీ నా వైపు 
లాక్కోస్తుందని తెలుసు 
అప్పటివరకు 
నీ జ్ఞాపకా
లను వాడిపోనివ్వను

నా కన్నీటి సాక్షిగా ప్రియా

Wednesday, December 19, 2012

ప్రియా రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..


ప్రియా రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..
ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦

ప్రియా  సన్నివేశ పునరావృత పర౦పరలో
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు
ఋతువులు భ్రమణసూత్రాన్ని వల్లిస్తూ
ఎదురుచూపుల నమ్మక౦పై
ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి


ప్రియా ముఖాలు మౌనాన్ని తెరలు  ది౦చుకుని
 ప్రాణ౦ ఊడిన త౦త్రీవాద్యాలవుతాయి

ప్రియా విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦
సామూహిక దు:ఖమై స్రవిస్తు౦ది
ప్రియా ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు

ప్రియా ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి

ప్రియా మళ్ళీ పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..

Tuesday, December 18, 2012

ఇసుకలో కన్నీటి రాతలు రాస్తున్నా ప్రియా

దొర్లుకుంటూ పోతున్న కాలం
దారిపొడవునా నేను వెతుకుతూనే ఉన్నా
ఎక్కడన్నా నీ ఆవనాళ్ళు కనిపిస్తాయేమో
కనీసం నీ ముద్రలు అయినా తాగుదామని
అలా నీ పాద ముద్రలను వెతుక్కుంటూ
నీకోసం వద్దామని.. 
ఇసుకలో కన్నీటి రాతలు రాస్తున్నా
అవినీవు చూస్తావని ..
అలను వాటిని చెరిపేస్తున్నాయి ప్రియ
కలలు కాదంటున్నా అలలు పొమ్మంటూన్నా
నీకోసం వెఉకుతూనే ఉన్నా ప్రియా
నిన్నుచేరుకుందామనే అత్యాసేమో
నిరాశ ఆశను తరిమేస్తుంది మరి
నీవు మౌనంగా వున్నావు
ఆమౌనంలో వెలుగును వెతుక్కుంటూ
వారది లేని సారదిలా ..నీకోసం తపిస్తున్నా
మూగబోయిన నా మనస్సు మాటరాక
మనసులో అలజడీ ఎవ్వరికి చెప్పుకోలేక
గుండె తడి తో కన్నీటితో నీకోసం వస్తున్నా ప్రియా

Monday, December 17, 2012

కొత్త జంట హానీమూన్ డాన్స్..న్యూట్రెండ్

పెళ్ళైన జంట.. కొత్త ఆలోచనలతో దూసుక పోతుంది..సినిమాళ్ళోల్లా.. తామూ ఎందుకూ కాస్మీరు లోయలో డాన్స్ లు చేయాలని చూస్తున్నారు లు చేయలేమా.. అంటూ పెళ్ళైన జంట చేస్తున్న లేటెష్టు డాస్సులు షూట్ చేసి కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కంపెనీఇప్పుడు హైదరాబాద్ లో టొర్టో మీడియా" అదేంటో తెల్సుకోవాలంటే ఈ ష్టోరీ చూడండి .. అ కొత్తట్రెడ్ మజా

Sunday, December 16, 2012

ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి


ఎందుకు నాలో
నాకు తెలియని ఆరాటం
నీవు దూరం అయిన
క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం
నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా
నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను

నీకు దగ్గరౌదామన్న
ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని
నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే
నాకు దూరం కావు కాలేవు

ఎవరికోసమో నీవేడిన క్షనం
ఎవరికోసమో నా మనస్సుకు
భాదపెట్టిన క్షనం తలచుకొని
భాద పడని క్షనం లేదంటే నమ్ముతావా

నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు
రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా

నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా

నాజీవితంలో మరివని ఒకే ఒక వాక్యిం
నీ పుట్టినరోజు నా ఆసిస్సుకు కావాలి అని అన్నావు
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
నాలో నేను అన్నీ నీకు
తెల్సిన నీజాలు ఎవ్వరికి తెలియవు
తెలుసుకొవలనుకున్నా నేను చెప్పను ..
నన్ను తెల్సుకోవాల్ని ఎవ్వరు ట్రై చేసినా

అయినా నీమనస్సుకో
అప్పటి నేను లేను కదా
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప

నన్ను దోషిని చేసి ఏడుస్తుంటే..ఏం జరుగుతుందో అర్దం కాక పిచ్చాడి నయ్యా


కల్మషం లేని మనసుని చూసా తొలిసారిగా
నను కనుపాపలా వెంటాడే ఆ స్నేహం
కలత చెంద కూడదని
దేవుణ్ణి వెడుకుంటున్నాను ప్రతి క్షణం
నే కళ్ళు మూసుకుంటే అమ్మ లా
నా బాదలొ ఓదార్పులా
నా సంతోషం లో నవ్వులా
తన ప్రేమలో జీవంలా
చూసుకొనే ఆ స్నేహం గురించి
వర్ణించటానికి పదాలు లేవు
ఆ స్నేహం కోసం ఎన్ని
జన్మలైనా పుట్టాలని ఉంది
చెరగని మమకారం ఈ జన్మలో
ఆ దేవుడు నాకిచ్చిన వరం నీ స్నేహం ప్రియా

అలాంటి అందమైన అద్బుత మైన స్నేహం
ఏక్కడుందో.. తన మనస్సులో లేనెందుకో నేనిప్పుడు
ఏమైందో ఏమో .. చెప్పుడు మాటలు విని
నాకు దూరం అయింది...
 నన్ను మనసు కష్టపడే మాటలు అని
ఏవరికోసమో నామనసెరిగిన
మనిషి నన్ను దోషిని చేసి ఏడుస్తుంటే
ఏం జరుగుతుందో అర్దం కాక పిచ్చాడి నయ్యా అయినా
ఆమనిషికి జాలి లేదు జాలీగా
నన్ను మర్చి నాతో తప్ప అందరితో స్నేహంగా ఉంది
నేనెందుకు అంత చేదు అయ్యానో అని అడుగలేను
నన్నూ ఒక్కసారి పలకరించవాని అడుగుతున్నా
నామాటలు విలనేనంత దూరం అయింది
మరి నా హృదయ వేదన తనకు చేర్చేదేలాగో
తెలియక నాలో నేను కుమిలి పోతున్న ప్రియా
ఏమౌతానో ఏమౌతుందో తేలీక ప్రియా

Friday, December 14, 2012

పడుచు పిల్ల పెదాల్లా జివ్వుమనిపించే రూపం..మత్తుగా గమ్మత్తుగా



నోరూరించే రంగు
పడుచు పిల్ల పెదాల్లా జివ్వుమనిపించే రూపం
బాటిల్ లో ఉన్నప్పుడు..కన్నెపిల్లలా
గ్లాస్ లో పోసినప్పుడు..పడుచుపిల్లలా
నీలోషోడా కలిపినప్పుడు..
సృంగార దేవతలా..
రమ్మని పిలుస్తున్నట్టు
మత్తుకల్లతో పిలుస్తున్నట్టు

గుందెళ్ళో గుబులు రెపే రూపం
చూడగానే మదిలో అలజడి,,
గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు
గుండె పడుతున్న వేదనకు సమాదానం నీవు
మనసు చచ్చినమనిషిని.. భాదలు తీర్చే
అద్బుతమైన టానిక్..
దేవతలకు అమృతం


మనిషి తనకు తాను
తయారు చేసుకున్న అమృతం
తప్పైనాతప్పని పరిస్థితుల్లో తాగాలని
 గరళం అని తెలసీ
గొంతులో దిగే వరకు ఆత్రం ..

పెదాలపై చల్లని షోడా కలిపిన
ఆమందు.. పెదాలవద్ద పెట్టగానే
గుప్పుమనే...గంభీరమైన వాసన
తాగేముందు మొకం చిట్లంచినా
గొంతులోకి వెళ్ళేప్పుడు
వెచ్చగా కటిక చేదుగా

వడివడిగా ఆ మందు గుండెళ్ళో చేరగా
ఒక్కసారిగా స్వర్గం లో ప్రవేసించిన ఆనందం
అప్పటీదాకా వేదించిన నీజ్ఞాపకాలు
అప్పటీదాకా నన్ను వెంటాడిన జ్ఞాపకాలు
ఈ మందు గుండెళ్ళో దిగగానే
జ్ఞాపకాలు కూడా మనస్సును భాదించకుండా
ఈ మందు ప్రభావంతో జ్ఞాపకాలు మత్తులో
గమ్మత్తుగా మనసులో ఎటో ఎటో తిరుగుతాయి

మనసు ఆదీనం తప్పుతుంది
ఏం జరుగుతున్నదో ఏంచేస్తున్నామో
మనసుకే తెలీదు.. మత్తులో
గమ్మత్తైన అనుభవం
మరోలోకంలో విహారం
అక్కడ నేనే రాజు
నాదే ఆ రాజ్యిం
ఎవ్వరు ఏంచెప్పినా
మనసుకెక్కడు. అదీ కిక్కు మహిమ

తాగిన కిక్కులో.. నీవన్నవన్నీ గుర్తుకొస్తాయి
తాగనప్పుడు అవే జ్ఞాపకాలు ఏడిపిస్తాయి
మందు గుండెళ్ళో ఉన్నప్పుడు
భాదలో నాలో నేను నవ్వుకుంటాను
ఆనవ్వుకు అర్దం తెలీక చుట్టుపక్కల వాళ్ళు
వింతగా చూస్తారు అయినా అప్పుడూ నాలోకం వేరు

మనస్సు మూగగా రోదిసున్నా .. ఆమత్తులో
ఏమీ గుర్తుకు రావు వచ్చినా  భాధ అనిపించదు
అప్పుడనిపించిస్తుందిప్రియా
రా ఇప్పుడు భాదపెట్టు చూద్దాం
నన్నేవరూ ఏం చేయలేరు
ఇప్పుడు నన్ను నేను నాకు నేను గొప్ప
ఎవ్వరితో సంబందం లేదు

గుండే చుట్టు చేరిన మందు
గుండేకు చిల్లులు పెడుతుంది
అయినా నీవు
చేసిన ద్రోహంలో ఇదో పెద్దలెక్క
సాయంత్రానికి  ఇది గొంతులో దిగకపోతే
నన్ను నేను మర్చిపోతాను
నీవు లేనప్పుడు ఇదే ఇప్పుడు తోడు ప్రియా
ఈ మందు చావుకు దగ్గర చేస్తుందని తెల్సి
ఇప్పుడు నీకటే నాకు ఇదే ఎక్కువ
ఎదుకంటే నీవు పిలిస్తే రావు
కానీ ఇది పీవగానే వళ్ళో  వాలిపోతుంది మరి




Thursday, December 13, 2012

మనస్సు పొరల్లో ఆరని చిచ్చు మళ్ళీ రగులుతొంది ప్రియా

ఎందుకు నేనెవరికీ నచ్చట్లేదు..
ఎందుకో ప్రియా నీవు దూరం 
అయినప్పటినుంచి నాకు నేనే నచ్చడం లేదు
నా మనసెవరికీ అర్ధమవట్లేదు..
ఎందుకో ఒక్కోసారి నాకునేనే అర్దం అవ్వడం లేదు
నిజాలు పలికితే నిష్ఠూరమాడుతారు..
మనస్సు విప్పిమాట్లాడుదాం అంటే 
మనిషివిదూరం అయ్యావు
నామనస్సు ఎంత వెతికినా ...
వెలుగే లేదాయె ప్రియా
జాబిల్లి వై మనస్సులోచేరి....
జామురాత్రి జారుకున్నా వెందుకు

నా కళ్ళకి తడి , గుండెకి అలజడి 
కోరుకున్నదాని కోసం, నే పడే హడావిడి

నిన్ను తలచుకొంటే గుండెల్లో దడ..
మనస్సు పొరల్లో ఆరని చిచ్చు మళ్ళీ రగులుతొంది
ఎవరికి చెప్పాలో తెలిక..అర్దం చేసుకున్న నీవే
అపార్దం చేసుకుంటే.. మనసును తిట్టుకోంటూ
ఎక్కడని వెతకను ప్రియా నీకోసం
ఆకాశం లో జాబిల్లి మనస్సును గిళ్ళీ
కనిపించకుండా ...కన్నీరెందుకు మిగిల్చావు
నీగురించి మౌనంగా రోదిస్తున్నా
తెలుస్తుందా నా గుండె దడ..
నా మౌనంలో మాట మీ మనసు చేరలేదేం..??

మాటలన్నీ మూటగట్టి పెట్టా..ఏకాంతంకోసం
ఎదురు చూస్తున్నా.. అలాగే ఉండీపోయా నీకోసం ప్రియా 

ప్రేమ పలకరింపులు, దాని కలవరింతలు కావాలని,
నా గుండె చేసే ఘోషని ఒక్కసారైనా తెలుపలేదా?
నా మనస్సు వేదన అర్దం చేసుకోలేవా ప్రియా
ఓ క్షణమైనా నాకు బాసటగా 
నిలువలేవా ప్రియా

Monday, December 10, 2012

నాపెదాలను చీల్సుకొని..గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లో చేరుతున్న

ఒంటరి నీజ్ఞాపకాల
మౌనాన్ని ఉపిరి తిత్తుల 
లో నింపుకుంటున్నా
గుండె నిండా బలంగా పీల్చుకొని
మనసులోని బాధల సుడుల్లా
బయటకు వదులు తుంటే

నా గతం కాలిపోతూ 
ఇప్పుడు రాలిపోతుంది వర్తమానం


నికోటిన్ నరాళ్ళో చేరి
విషాన్ని నింపుతున్నా
విషాదంలో ఏదో తెలీక
ప్రమాదం అని తెల్సీ
కోరి తెస్సుకున్న
నిను మరువలేక


పొగ.............
నల్లటి దట్టమైన పొగ
సుడులు తిరుగుతూ
పైకి ఎగురు తుంది ...
ప్రియా వయ్యారంగా ఎగిరే
నీ  కురుల ముంగురుల్లా

ఓ చివర
వెలిగే నిప్పు కణిక
మరోవైపు నాపెదాలను చీల్సుకొని
గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లో చేరుతున్న
పొగల పొరల మద్యి నీవున్నావు తెలుసా
నీ అందమైన నవ్వు గుర్తొచ్చిన ప్రతి సారీ
ఇంకా గట్టిగా పొగను పీల్చి  
నామీద కసి నేనే తీర్చుకుంటున్నా


వేడి పొగ
నికోటిన్ విషాన్ని 
ఊపిరితిత్తుల్లోకి చేరుస్తూ
ప్రియురాలి వెచ్చటి 
కౌగిలి సుఖం ఇస్తుందా కాసేపు
తన కౌగిలి నుభవానికి
వస్తుంది ఆఖరి ధమ్ము
ప్రతినిమిషం నీ జ్ఞాపకాల సుడుల్లో
తీరని భాదగుర్తుకొచ్చి..
బలవంతంగా పొగను పీలుస్తూ
వెచ్చని ఆవిర్లు కమ్ముకున్న క్షనాన
కాస్త రిలాక్స్ అనిపించినా
అది సాశ్వితం కాదని తెల్సినా
నన్నాపే వారులేక
నీవు దగ్గరకు రావని తెల్సీ 
నీవు నన్నోడించిన 
క్షనాలను తలచుకొంటూ
నా అన్న నీవు దూరం అయి...
ఇప్పుడీ పొగతో
దేనికి దగ్గరౌతున్నానో తెలుస్తుంది గా ప్రియా
 ఓవైపు నీజ్ఞాపకాలు కత్తుల్లా వేటాడుతుంటే
మరోవైపు క్యాన్నర్ పొరలు కమ్ముకుంటున్నాయి

Sunday, December 9, 2012

నాలో కనిపించేది నేను కాదు..నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి

నేను నేనుగా
నిన్ను చూసినప్పుడే
నీ నువ్వుగా మారాను
నీకు నువ్వుగా
నన్ను పలకరించినప్పుడే
నా నవ్వుగా మారావు
నీకు నాకు నడుమ
అక్షరం ఆలంబన అయితే
నా గుండెలో భావాలు
విరిసే పుష్పాలుగా మారాయి
కదులుతున్న కాలంలో
నీ కలం కమనీయమయితే
నీ కోసం నిరీక్షించే నా కన్నులు
రమణీయతను చాటుతున్నాయి
అద్దంలో మనిషి ముఖం కనిపిస్తే
ప్రేమించే హృదయంలో
మనసు రూపం కనిపిస్తుంది
ఒకచోట నిలబడని ఊహ
ఒకనాటికి అంతమవని అజ్ఞానం
ఒకేసారి పలకరించే అనురాగం
ఒకే క్షణంలో పోయే ప్రాణం
ఇలా ఒక్కొక్కసారి జరిగే కదలిక
ఎక్కడికక్కడ తలుపులు తెరుచుకుని
తలపులే వేదికగా ఎప్పటికప్పుడు
మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి..
జీవితం నుండి, హృదయ స్పందన వరకు
వదలలేక వదిలి తిరుగుతున్న గుండె చప్పుడు
మరింత వేగాన్ని పెంచినా
కించిత్ మెరుపు వేగంతో
చీకట్లను చీల్చుతూ వెలుగుల్ని చిత్రిస్తూ
నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి
అవును
ఇపుడు
నాలో కనిపించేది నేను కాదు
నాలో వినిపించేది నా స్వరం కానే కాదు
నా స్తంభించిన గుండెను నడిపిస్తున్న ఒక తరంగం
అదే నాకంటూ మిగిలిన..ఓ చిన్ని అశాతరంగం..
నీ కళ్ళలో కాంతులే నా ఊపిరి..
పెదాల మద్య మెరిసే చిరునవ్వుల కాంతే నా జీవం..
అలా జీవిస్తున్న ఇద్దరిమద్యి కాలం కఠినంగా ఉంది..
కాలం కఠిన మైంది కాబట్టే ఇదరినీదూరం చేసి వెర్రినవ్వులు నవ్వుతోంది

ఆ అందమైన చిన్నని పెదాలందుకోని జీవితం న్యర్దం ప్రియా

ఏవరీ సుందరి..
అతిలోక సుందరి
అపరూప లావణ్య వతి
సుతిమెత్తని శరీరలావణ్యిం..
అరమోడ్పుకన్నుల్లో  ప్రేమను నింపుకొని
వలచి వచ్చే ప్రియుని కోసం తలస్తూ
అతని తలపులే గుండెచప్పుడుగా
అతని ఊహలే తన జీతివగనమంగా
ఉన్న ఈ సుందరిలాంటి వాళ్ళున్నారా  లోకంలో
మనసులో  గిలిగింతలు పెట్టే రూపం
మెడఓంపుల సొంపే మతిపోగొడుతోంది
ఈ అద్బుత సౌందర్యి రాసి . అందాలు ఎవరి సొంతమో కదా...?
ఆ అందమైన చిన్నని పెదాలందుకోని జీవితం వ్య్రర్దం అనేలా
అమె గుండెల్ళో ఉన్నది నేనైతే
ఊహే అంత అద్బుతం అయితే అదే నీజం అయితే
ఎంత సేపు చూసినా తనివి తీరని అందం
అప్ప్జుడే పూచిన మళ్ళే పూవులా స్వచ్చంగా ఉందో

Saturday, December 8, 2012

సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?

నాలో పొంగే భావాలే
నన్ను వెంటాడి
మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని
నిజాలు నన్నుతప్పు
చేయమంటున్నాయి..
ఎప్పటికి నిజం కాని కలల
నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
నీతో గడిపిన ఆనంద క్షణాల
అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
నువ్వు మాత్రం నిశ్చింతగా
అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
నీ తలపుల వలపు
సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
నీపై ఇసుమంత కూడా లేని
అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా
నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే నా కన్నుల కోసం,
నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,

కేవలం నిన్ను తప్ప, నీ నుంచి
ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..

అక్షరాలు వెంటాడుతున్నాయి.. ఎంత దూరం పారిపొయినా

అక్షరాలు వెంటాడుతున్నాయి.. ఎంత దూరం  పారిపొయినా
నావి అనుకున్న అక్షరాలు .. మరొకరి అస్వాదన కోసం
పడుతున్న తపన చూస్తే నామీద నాకే జాలి
నామీద నాకు అసహ్యిం... ఎందుకిలా
ఎంత దూరం పరుగులు పెట్టాలి
అయినా అవి ననొదిలేలా లేవు

" నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు........
తెల్సినా మళ్ళీ మళ్ళీ వినాలనే తపన ....
ఆలాపన ఆరాటం ....."

అంటూ  ఆక్షరాలు  వేదిస్తున్నాయి..
పారిపోతున్నా ఎందుకో ఏదో రూపంలో 
వెంటాడూతూనే ఉన్నాయి..
కనిపించకుండా తలదాచుకొని చీకట్లో
ఒంటరిగా.. పడుతున్న వేదన తెలియకూడదని
చేస్తున్న ప్రయత్నాలన్ని నన్ను వెర్రివాడిని చేసి
నవ్వుకొంటున్నాయి.. దాడి చేస్తున్నాయి
కానరాకుండా ఉండాలని చూస్తున్నా
కసితీర్చుకుంటున్న మనసులు
బ్లాగుల్లో వెంటాడుతున్నా నీడలు
ఇక పారిపోయే ఓపికలేదు.,,దారితెలియడం లేదు
అందుకే నేనిక ....?

Friday, December 7, 2012

నిన్నే వలచిందే ...నా వయసు..> అంటూ వెన్నెల వెలుగుల పరుగులంట

ఇన్ని తలపులు తలుస్తున్నదెందుకో
రాతల్లో రాజ్యమేలాలని తపనెందుకో
నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు
అంటూ వెన్నెల వెలుగుల పరుగులంట
వెన్నెల హారతులేంటో...

నీలి మబ్బుల నీటి అడుగులో
విరహపు వేదనేంటో.
వలపులకోసం పరితపించడం ఏమిటో
పాలమీగడ పరువాలకోసం తలపులు లేంటో
నీలి మబ్బుల నీటి మడుగులో
పున్నమి పువ్వు అవ్వాలని తలపులేంటో
నిండు జాబిల్లి, పండు వెన్నెల విరహంతో ఏంటో
భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా
దివికి దిగి ప్రియలాస్యంతో నా హృదయాన్ని రంజింపవా అంటూ
నీ కంటి చూపు భాణం గురితప్పక్క సూటిగా నాఎదనే చేరింది
ప్రియా నువ్వెక్కడున్నా ఇదే నీకు నా సందేశం ఏంటో ఇదంతా ప్రియా
జరిగిన గాయాలకు పెరిగిన వేదన ఏన్నాళ్ళో ఏన్నేళ్ళో తప్పదు నాకిక వేదన

Thursday, December 6, 2012

నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు

కన్నీళ్లలో కళ్లు నిండిపోయి ఉన్నాయి
నాకన్నీరు తుడిచే నీచేతులు
నాకు దూరం అయ్యాయి
అందుకే అవి ఆగనంటున్నాయి

ప్రతిక్షనం ప్రతినిమిషం .
నీ కోసం పరితపిస్తున్న
నా మనసును అడుగు ప్రియా
నీ ఆలోచనల సుడిగుండం నుంచి
బయట పడలేక..
నాకు నేను సమాదానం చెప్పుకోలేక
ఏవ్వరూ ఓదార్చే వారులేక
నీవంటూ నన్ను అర్దం చేకోక
ఎవరికి చెప్పుకోను నా భాద ప్రియా

నీ ఎడబాటులో తడబడుతూ
తన్నుకువస్తున్న దుక్కాన్ని
బలవంతంగా ఆపుకున్నా ఆగక
నా గుండె మండుతోంది ప్రియా


నాతో నువ్వు వదిలి వెళ్లిన నీ నీడ
ఆ చీకట్లో కలిసి ఎక్కడుందో అని
వెదకడానికి ఈ సమయంలో ఇక్కడికొచ్చా

జాబిలమ్మ వెన్నేల్లో
సేదతీరాల్సిన నేను
జాబిలమ్మ కోపంలో
కొవ్వొత్తిలా కరుగుతున్నా
జివితంలో మళ్ళ్ఖీ మళ్ళీ చెప్పుకోలేని
తట్టూకోలేనంత భాద
కన్నీటీకి ఆనకట్ట
నీతలపులనుకున్నా
అవే నిన్ను మరీ
మరీ గుర్తు చేస్తున్నా ప్రియా

అపుడెప్పుడో నువ్వు విసిరి పారెసిన
అనుమానపు ముల్లు
ఇప్పుడు నా గుండెలో గుచ్చుకుంది
అదే ఈ గాయం
మానని గాయం ప్రియా ఇది

నీ చూపుతో నా గాయాన్ని తడిమే వరకు
నీ మాటలతో నన్ను ఓదార్చే వరకు
మనసు చెదిరి .. నీకోసం
నీకు కబురు పంపుతున్నా
అందిన వెంటనే
వస్తావు కదూ ...ప్రియా

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని

ప్రేమకావ్యం కాని సందేశాన్ని నీకు అందించాలని
నీ తలపులతో నేను పోరాడి గాయాలతో గెలిచానని
తెలిపే పదాలకూర్పుకై వెతికా ఆశల నిఘంటువుని
వాటినే రాశులుగా పేర్చి ప్రయత్నించా రాయాలని!

తెలుసు నాకు సహనంతో నీవు వాటిని చదవవని

చేసిన బాసలు, చిలిపి చేష్టలు కొన్నేకదా అనుకుని
రాయబోయి చిట్టాల చాంతాడులో చిక్కుకున్నానని!

అలిగితే అది తీర్చ దరిలేని నిన్ను ఊహించుకుని
గడచిన స్మృతులలో కలిసున్నవి కొన్ని ఎంచుకుని
చేసాను ప్రయత్నం పలువిధాలా నీకు పంపాలని!

కానీ......నా నిదురలేని కళ్ళు నీపై నిందవేయాలని
ఊగిసలాడే మదిని రెచ్చగొట్టి నిన్ను కంటపడమని
లేకపోతే నా ఊపిరిలో కలిసిన నిన్ను వేరు చేస్తానని
తెలిపిన బెదిరింపుని బాధగా గొంతులో అణచి వేసుకుని
కన్నీటి కెరటాల్లో కడిగేయ ప్రయత్నించా నీ జ్ఞాపకాలని!

- ..> ఇది  పద్మ గారు రాసిన కవిత నాగుండేళ్ళో బావలు అచ్చుగుద్దినట్టు అనిపిస్తే .. నా బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా,,, అమె అనుమతి తీసుకోలేదు.. తరువాత అడుగుతాను తాను వద్దంటే తీసివేస్తాను కాని కవిత చదివాక నా బ్లాగ్ లో పెట్టాలంపించి మంచి బొమ్మ కూడా సెలెక్టు చేసుకున్నా

మానసు భారంగా ..నీ కోసం నా అన్వేషన

నడక సాగిస్తున్నా
దూరం తెలీదు
మానసు భారంగా ..నీ కోసం
అన్వేషన కాదిది
ఆరాటం కాదిని
ఆ చిన్నదాని.. చివరి చూపుకోసం
నా శరీరం ముక్కలౌతోంది
నేను నేరగాన్ని కాదు
ప్రేమికున్ని
నీవు దూరం అయినప్పటి నుంచి
నా మనస్సు నాకు ఎదురు తిరిగింది
శరీరంకూడా నాతో లేకుడా
వాటికవే ముక్కలుగా
విడిపోతున్నాయి..
నేనో చెక్కబొమ్మను అయ్యాను
మనసు ఉంది  ఆమనసులో నీ ఉన్నావు
నన్ను నేను కోల్పోతున్నా
కనిపించని నీకోసం
నా అన్వేషన సాగిస్తూ వస్తున్నా
నాకోసం ఉంటావా
చివరి చూపు దక్కించవా ప్రియా

Wednesday, December 5, 2012

ఐనా నేనెవర్ని అని నిన్నడగటానికి,,,ప్రియా

ప్రియా....మనసుగాయం...
పరిదుల్ని ఏర్పరచిందా..
అర్దంచేసుకుటావని
మనసులో బావాల్ని చెప్పా..కాని..
అనుకోని ఊహించలేదలా అంటావని..
ఎంతభాదపడ్డావో,,
ఇలా మనసులో
ఎలాంటి కల్మషం లేదు ప్రియా..
నాతో మాట్లాడటం లేదన్న కంగారు
ఎందుకో దూరం అయిపోతున్నావనే అన్నాను
చివరకు నాకు దుఖ్ఖం మిగిల్చావు ప్రియా
కన్నీళ్ళతో అన్న మాటలే ప్రియా
నాగుండేలో కల్మషంలేదు ప్రియా..
అర్దం చేసుకోవాల్సిన నీవే అపార్దం చేసుకుంటే
నాగుండెళ్ళో భాద ఎవరికి చెప్పుకోను ప్రియా..
చూశావా నేను గుండెల నిండా ప్రేమను పెట్టుకొ..
ఓవర్ యాక్షన్ చేసి ఎలా దూరం చేసుకుంటానో
తప్పు నాదే ప్రియా...మొదరి రోజుచెప్పా ..
చూశావా ఇప్పుడు ఎలా జరిగిందో ప్రియా
అందుకే ఇక అందరికి దూరంగా మౌనంగా ఉంటా..
ప్రియా..నాకదే కరెక్టుకదా ప్రియా
నాపరిది ఇంక ఎప్పుడూ దాటను ప్రియా..
ఒక్కసారి క్షమించవా అని
అడిగే హక్కు కూడా లేదు కదా ప్రియా
ఎందుకో చాలా భాదగా ఉంది...
ఐనా నేనెవర్ని అని నిన్నడగటానికి,,,ప్రియా
నీ మౌనం నన్ను కలవరపెట్టింది...
మనిద్దరి మద్యి..పరిదుల్ని ఏర్పాటు చేసిందికదా ప్రియా
మన నుంచి ఫోన్ వెలితే హేపీగా ఉండాలి
నా SMS చూసుకోగానే హేపీగా ఫీల్ అవ్వాలి ప్రియా
కాని ఇప్పుడు నా మిస్స్డ్ కాల్ కనిపించినా..
నా SMS కనిపించినా
నీ అందమైన మొకంలో చిరాకుకదా ప్రియా..
నేను ఇంతే అందుకే ఇలా దూరం అవుతారు ప్రియా..
నీవు హేపీగా ఉండు ప్రియా అదే నేను ఎప్పుడూ కోరుకొనేది..
.ఏదో చెప్పాలని ఉంది ...
మన మద్యి పరిదులు వచ్చాయి కదా ప్రియా
ఇప్పుడు.. నిన్ను భాద పెట్టాను అంటే
నన్ను నేనూ గాయం చేసుకున్నంత
భాద పడుతున్నా ప్రియా
ఎందుకో నాకీ ప్రపంచంనుంచి
దూరంగా పారిపావాలని ఉంది ప్రియా..
నీలాంటీ మనసున్న మనిషినీ దూరం చేసుకున్నా
నేనూ ఓ మనిషినా..నామీద నాకు అసహ్యం వేస్తుంది ప్రియా..
అయినా నేను ఓడిపోవడం కొత్తగాదు
కాని ఇలా మనమద్యి పరిదుల్తో ఓడిపోవాల్సి వచ్చిందేంటి
అసలు ఏం జరుగుతోంది..నేను ఏమైపోతున్నాను...
నాకిలా జరగాల్సిందే ప్రియా కదా..?
చూశావా నేను ఎలా ఓడిపోయానో.
.ప్రియా ఇంతే ప్రియా నాలాంటి వేష్టుగాడితో
నీకెందుకులే ప్రియా
ఇలా అక్షరాలు టైప్ చేస్తుంటే అక్షరాలు
సరిగ్గా కనిపించడంలేదు...
ఎక్కడో నీళ్ళ సముద్రంలో
మునిపోతున్నట్టుంది ప్రియా,,
ఎందుకో..నాకే ఇలా జరుగుతుంది..
నేను ఇలా ఎందుకు చేసున్నానో కదా ప్రియా

Tuesday, December 4, 2012

నిశ్శబ్దం లో కూడా నిన్ను విడవకుండా వినగాలిగేవాడే నిజమైన స్నేహితుడట

ప్రియా వీడ్కోలు వేదన కల్పించటానికి స్నేహం ప్రేమ గా పరావర్తనం చెందనక్కరలేదు అని నీ ఒక్కదాని వనుకుంటే ఎలా..?.ప్రియా ఆకాశం లో మేఘతరంగాలపై (ఇన్ ది ఫోన్) నువ్వు నాలో కలిగించిన ఇన్స్పిరేషన్ నీవు నాతొ గుస గుసగా చెప్పిన ప్రతిమాట..చెప్పుకున్న ఊసులు
.నన్ను వీడనంటున్నాయి నీ అందమైన జ్ఞాపకం నాకు తెరచాప లా వేలాడుతుంది . కాలం దాన్ని కబలిస్తుందని తెలీక చుస్తూ కూర్చున్నాను.నిన్ను కోల్పోవడంతో నా జీవితం ఆగవచ్చు అగకపోవచ్చు.నాకు నేనే , నీ జ్ఞాపకాలే తోడై ఓదార్చాలి తప్ప మరి దారి లేదు ప్రియా.ఈ కాలం యువత కి ప్రతీకాలం నువ్వు నేను . బొమ్మ బొరుసు లాంటి వాళ్ళం.ప్రియా కొండలలో మంచి శిల్పం కోసం రాళ్ల కోసం వెతికే శిల్పి హటాత్తుగా ఓ రాయి దగ్గర ఆగి, తన భవిష్యత్ శిల్పానికి ఆ రాయి ని ఎన్నుకున్నట్లు , నువ్వు నన్నుఎంచుకున్నావా ? ఎవరడిగారు? ఎవరు పిలిచారని సగం చెక్కి వెళ్ళిపోయావు ప్రియా? ప్రేమ కన్న ధ్యేయం గొప్పదని మరచిన నేను ఇలా అక్రోసిస్తున్నాను. నా దుఃఖం చూసి నాకే సిగ్గేస్తుంది ప్రియా.. ప్రియా హ్రిదయాన్ని సోకిన ప్రతి ఉత్తెజితపురిత అనుభవాన్ని క్రోడికరిస్తే తయారైన వ్యక్తిత్వానివి నువ్వు. ఇదంతా ప్రేమే కాకపోవచ్చు స్నేహమే కావచ్చుఅని నీవనుకుంటే సరిపోదేమో .. అది నిర్నయించుకునే హక్కు నామనస్సుకు లేదా ప్రియా..?.ఉదయం ఉషని , సాయంత్రం సంద్యని, ఆకసంని కలిపి నీ గురించి ఆలోచిస్తాను. ఏదైనా గాలి కెరటం, మేఘం, ఆకాశం అంచుల్లోకే వెళ్తుంటే " నీకోసం నీ స్నేహితుడు ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పు " ...కబురు పంపిస్తాను.కృతజ్ఞత అంటే ఏమిటి? కనురెప్పల చాటునుండి కొనుకులలోకి ఆశ్రివులై నిలిచేది. ప్రియా మాటలలో ఫార్మల్ గా లాంచనరూపం దాల్చేది. అందుకే కదా నాతో మాట్లాడనని వెళ్ళావు ???నిశ్శబ్దం లో కూడా నిన్ను విడవకుండా వినగాలిగేవాడే నిజమైన స్నేహితుడట! నిజమేనేమో ! ఈ నిశ్శబ్దం ఎప్పటికి చెదురుతుందో!!??ఫ్రం థిస్ టైం - ఇక నుంచి నేను మాటలాడే ప్రతీ మాట వెనుకా- చదివే పుస్తకం వెనుక - వాక్యం- శబ్దం అక్షరం- హార్ట్ బ్రీతింగ్ - మధ్య అంతా లీల గా విషాదమే కన్పిస్తుంటే అది నా తప్పు కాదు.ప్రియా అర్దం అయిందనుకుంటాను

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే..song

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

చరణం1:

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం
తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే


చరణం2:

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక


ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు

నా గుండెలో అదోమాదిరి
నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి
అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

ప్రేమ ...! పొందలనుకున్నపుడు సొంతమైతే అది ఓ వరం

ప్రేమ ...!

చూడాలంటే కానలేనిది
వినాలంటే ఆలపించాలేనిది
చదవాలంటే రాయలేనిది
వర్ణిచాలంటే బాషచాలనిది
కావాలంటే పొందలేనిది
దాయాలంటే దాచలేనిది
పొందలనుకున్నపుడు సొంతమైతే అది ఓ వరం

లేకుండా నీరాకరిస్తే అది నరకమే
పొందాక దూరమైతే
మీగిలేది భారమైన జీవితమే
చివరికి మిగిలేను జ్ఞపకంలా
అందుకే ఇది అర్ధం కానీ ఓ మాయ ప్రపంచం

మనస్సుకు పారిపోయే అవకాశం లేనప్పుడు

ఏంటీ జీవితం
జీవించా అనుకున్నా నేను
కాని మరనించానని తెలీక

నివన్నది నిజం అనుకున్నా
నా అనుకున్నది ఏదన్నప్పుడు
నిజాన్ని మర్చిపోలేక
గతాన్ని ఓర్చుకోలేక
ప్రస్తుతాన్నితలచుకొని
భాదపడుతూ..
బ్రతికాలా చచ్చామోతెలీక
కారనాలన్నీ కన్నీరుగా మారినప్పుడు
జగమంతా కన్నీటి కొలనులో
జారిపోతుంది
మనస్సుకు పారిపోయే అవకాశం లేనప్పుడు
గుండె దిగజారి.. మనస్సు చేజారి
ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తుంది

Monday, December 3, 2012

అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా...నిన్ను ప్రేమించమని చెప్పలేదే

అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా.
నిన్ను ప్రేమించమని చెప్పలేదే
ఎందుకు ఉలిక్కి పడతావు
నీమీద ప్రేమ నా ఇష్టం
అలా అన్నాను అని
నామీద ద్వేషం పెంచుకున్నావు
అది నీ ఇష్టం ఒకప్పుడు ప్రేమ అన్నావు
ఇప్పుడూ కాదు అన్నావు..అదీ నీ ఇష్టమే
నిన్ను అడ్డు చెప్పను ,.
నా ప్రేమకు నీవు విలువ ఇవ్వలేదు
అలా అన్నావని
అవమానంచావని నీ పై ప్రేమను
వదులుకోను ఎప్పటికీవదులుకోను..
నా ప్రానం పోయినా ప్రియా..
అవును నాది ప్రేమ ప్రపంచమే
నీవే ఆప్రపంచంలో
ఉన్న ఒకే ఒక్క మనిషివి
మనసు ఉన్న నీవు..
ఇప్పుడు నీలో నేను లేను
కాని నాలో నీవు ఉన్నావు..
అది నీవు చెరపలేవు
చెరిగిపోని చెదిరిపోన
మధురమైన ప్రేమ నాది
ఆకలి నిద్రే కాదు
ప్రానం కూడా లెక్క చేయను
నీవు పీల్చే గాలే నా ఊపిరి
నీస్వాసే నా స్వాసగా బ్రతుకుతున్నా ప్రియా ..

Sunday, December 2, 2012

కధ చెబుతాను ఊకొడతావా.....?.. ఇది నిజంగాని నిజం

                                                            ఎక్కడో పాతజ్ఞాపకాలు వెతుకున్నే క్రమంలో పుస్తాకాలు వెతుకుతాం.. అక్కడ ఓ పాత డైరీ దొరుకుతుంది.. అంతే కాస్త పాతరోజులజ్ఞాపకాల పేజీలు తరచి చూద్దాం అని పేజీలు తిరగేస్తాం ....అలా పేజీలు తిరగేస్తున్నప్పుడు.. కొన్ని పేజీలు లేని డైరీలో కద చదివితే ఎలా ఉంటుందో ఈ కధ చదివితే అర్దం అవుతుంది .....కదలో మద్యిలో కవిత చేర్చితే అస్సలు అర్దం కాదు ..అలాంతి ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నా


                                                        ఆకాశం నిర్మలంగా ఉంది.. సాయం సమయాని చల్లటి గాలుల మద్యి.. మనసులో అల్ల కళ్ళోలంగా ఉన్నా... కాస్త ప్రకృతి ఇచ్చే చల్లటి గాలులతో అయినా మనసు సేదతీరుతుందో నని పార్కులో చిన్న కొలను పక్కన కూర్చున్నాను నేను .ఆ నీటి కొలనులో ఆకాశంలో వెన్నెల నాకోసం వచ్చిందేమో .. బాదల్లో ఉన్న నన్ను ఓదార్చేందుకు తియ్యటి మాటతో...మొదట నమ్మలా.. తరువాత ఆ తీయ్యటిస్వరం నా కోసం అత్రంగా మాట్లాడటం యోగ క్షేమాలు అడుగుతుంటే.. మొదట నమ్మలే ఆ తరువాత నమ్మక తప్పలే .. ఎందుకంటే అప్పటికి అది నిజం కాబట్టి..ఏక్కడికి వెళ్ళినా నన్నే తలస్తున్న తన ప్రేమకు పిచ్చెక్కింది.. ప్రేమగా మాట్లాడే మాటలు ఎప్పుడు విందామా అని మనస్సు ఎదురు చూసేది..ఈ జ్ఞాపకాలు శాశ్వతం అయితే బాగుండూ అని రోజుకు ఎన్ని సార్లు గుండె కొట్టుకుంటుందో అన్ని సార్లు తలచుకున్నా.. ఎందుకో ఒక్కోసారి బయపడే వాడిని .. ఆ స్వరం ఎక్కడ దూరం అవుతుందో అని .. ఆమాట తనతో ఏన్నీ సార్లు చెప్పా అలా జరుగదు అని హామీతో గుండే హాయిగా అనిపించింది ఈ లోగా ఆస్వరం ఫేస్ బుక్ లో ఏంట్రీ.. ఇక్కడ వేష్టుగాళ్ళుంటారని వాల్లు అబద్దాన్ని నిజం అనేలా చేస్తారని చెప్పా.. అలా నమ్ముతానా అని ఎదురు ప్రశ్నతో నిజమే కదా అనుకున్నాప్రొఫైల్స్ అన్నీ నిజంకాదు అని చెప్పా తను రాసే రాతలకు కొంతమందీ.. పొగడటం మొదలు పెట్టారు.... దానిలొ కొందరు పెద్దలు ఉన్నారు వాళ్ళు వేష్టుగాళ్ళే.. ఎందుకో అనుమానం వచ్చింది.. వాళ్ళ పై ఓ అమ్మాయి ఐడితో మాట్లాడితే.. నా తీయ్యతి స్వరం గురించి చండాలంగా మాట్లాడారు,,, వారిని చడా మడా తిట్టా.. అంతే.. అసలు నిజం ఆ తియ్యని స్వరానికి చెప్పా..వాళ్ళని అడిగినట్టుంది వాళ్ళు చెప్పిందే నమ్మింది నన్ను అవమానించింది

నేనూ తనూ మౌనంగా ఉన్నాం.. దూరం అయ్యాం
తను సంతోషం కోసం మనసు భారమైనా దూరం అయ్యా
నేను మొదట కూర్చున్న పార్కులో కూర్చున్నా
ఏవరో వచ్చి .. తన మనసులో ఉన్న నాజ్ఞాపకాలను విరిచారు
ముక్కలు చేశారు మొదట నాజ్ఞాపకాలను విరుస్తుంటే
తను ఒప్పుకోలేను .. వాళ్ళేం చెప్పారో
తనేం నమ్మీదో తెలీదు.. వాళ్ళూ విజయం సాదించారు
తన మనస్సులో ఎక్కడో నాజ్ఞాపకాలను చిద్రం చేశారు
ఒకప్పుడు ప్రతిఘటించింది కాని ఇప్పుడు
వాళ్ళూ కావాలని తన మనస్సులో ఉన్న
నా జ్ఞాపకాలపైదాడి చేస్తుంటే మౌనగా ఉంది
వాళ్ళూ రెచ్చిపోయారు.... దాదాపు తన మనస్సులో ఉన్న
నాజ్ఞాపకాలన్నిటినీ విరచి వేశారు..
నేనూ తనూ దూరంగా కూర్చున్నాం మౌనంగా
ఇద్దరి మద్యా మౌనమే భాష.. దూరంగా ఇద్దరం
తను తెల్లటి చీరలో జ్ఞాపకాల జాబిల్లిలా
అందంగా అలంకరించుకొని వచ్చింది
చూస్తుంటే అలాగే చూడాలని పిస్తుంది
ఎంత చూసినా తనివి తీరడం లేదు
తను నన్నూ చూసింది అయినా నేనేవరో తెలీనట్టు
చూసి కూడా చూడనట్టుంది .
అయినా నేనూ తనను అలాగే చూస్తున్నా
అప్పుడు అనుకొకుండా ..
తన మనస్సులో నా జ్ఞాపకాలను దాడి చేసి విరచి వేసిన
గ్యాంగులో కోందరు వచ్చారు
ఈ సారి నామీద దాడి చేస్తున్నారు..]
పదునైన కత్తులతో నా గుండె మీద దాడి చేస్తున్నారు
తను చూస్తూనే ఉంది..... నేను వారికి దూరంగ పారిపోయా
ప్రాణం పోతుందని కాదు..
తెల్లతి తన చీరపై నా రక్తపు మరకలు అంటుతాయని
దూరం గా వెళ్ళా వాల్లు వెంటాడుతూనే ఉన్నారు
దాడి చేస్తున్నారు.. రక్తం  కారుతోంది
నా గుండేళ్ళో నరాలు కోసేస్తున్నారు...
గుండేలో ఉన్న తన జ్ఞాపకాలపై దాడి చేస్తున్నారు
వాళ్ళు ఎంత దాడి చేసినా నా మనస్సులో
జ్ఞాపకాలను ఏంచేయలేక పోయారు
అందుకే నా ప్రాణం తీసేందుకు
పదునైన కత్తులు గుండేళ్ళో దించారు.
తను చూస్తూనే ఉంది ..
కనీసం అపాలని చూడలేదు  ఆ ప్రయత్నం చేయలేదు
వాళ్ళు అక్కడినించి రక్తం ఓడుతున్న నాశరీరాన్ని
తీసుకెల్లాలని చుసారు వాళ్ళను రిక్వష్టుచేశా
ఇక్కడే ప్రానం తీయ్యమని
తనను చూస్తూ ప్రానం విడుస్తాని
ఎమనుకున్నారో ఏమో
వాళ్ళూ కసిదీరా పొడుస్తూనే ఉన్నారు
తనూ చూస్తూనే ఉంది నవ్వుతోంది ఎందుకో
వాళ్ళు దూసిన కత్తులకు నా ప్రాణం పోలేదు
తను చూస్తూ నవ్వుతూ నన్ను చంపమని చెప్పింది
ఆభాదతో ప్రానం విడిచాను శాశ్వితంగా
తన సంతోషం కోసం
తన తెల్లటి చీరపై నా రక్తపు మరుకలు అంటకుండా
నాప్రానం గాలి లో కల్సి పొయింది