నిన్ను పలకరించాలని
ఆశగా చూస్తున్నా
ఎక్కడా నువ్వు లేవు..
ఎందుకనో చెప్పవూ
నా మొహానికి అలసిన
దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల
నలిగిన మనసు
పగిలిన నాజ్ఞాపకాలు తప్ప
జీవితంలో ఒకొక్క
మడత విప్పుతుంటే
మనసు గాజు గది
పగులుతున్న చప్పుడు
అవన్నీ అక్కడ నీవుండి
పగలగొడుతున్నా
నా జ్ఞాకాలు అడ్డుచెప్పలేను ..చెప్పను
కారణం నీకు నాకు మాత్రమేసు తెలుసు
ఆశగా చూస్తున్నా
ఎక్కడా నువ్వు లేవు..
ఎందుకనో చెప్పవూ
నా మొహానికి అలసిన
దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల
నలిగిన మనసు
పగిలిన నాజ్ఞాపకాలు తప్ప
జీవితంలో ఒకొక్క
మడత విప్పుతుంటే
మనసు గాజు గది
పగులుతున్న చప్పుడు
అవన్నీ అక్కడ నీవుండి
పగలగొడుతున్నా
నా జ్ఞాకాలు అడ్డుచెప్పలేను ..చెప్పను
కారణం నీకు నాకు మాత్రమేసు తెలుసు