. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 1, 2015

నాకు నీవు నీకు నేను ..దూరంగా పారిపోతూనే ఉన్నాం

ఒక స్థిమితమైన దూరంతో 
ఒకరినొకరం వెంబడించుకుంటూనే ఉంటాం
కాని ఎప్పుడూ దగ్గర అవ్వాలని చూడం
మనసు గోల పెడుతున్నా ఇగోలకోసం 
దూరం జరిగి ...ఇంకా దూరం అయి
దారుల్లేని గమ్యిలా వెంట పరిగెడతాం 
కాని  మనసులో మాత్రం మనిద్దరం ఎక్కడో చోట తారసపడితే బాగుండు అనుకొంటూనే 
నా ఆనవాల్లు కనిపించినప్పుడూ నీవు 
నీ ఆనవాల్లు కనిపించినప్పుడు నేను 
ఒకరికొకరు దూరంగా పరిగెడుతూనే వుంటాం 

ఇద్దరం  కన్నీటీని తాగుతూ 
అలుపెరుగక పరిగెడుతూనే వుంటాం 
ఎంటో నీకు నేవు నాకు నేను 
బద్ద శత్రువుల్లా బలికోరిన అమ్మోరిలా 
గుండెల్లో భాదను దిగమింగుకొని 
పైకి నవ్వును పులుముకొని 
పరిగెడుతూనే వుటాం 

కాని ఆలోచనల్లో మాత్రం 

నాలోకి నీవు  నీలోకి నేను 
దూరిపోతూ గతన్ని తవ్వుకొని 
అఆ ఉహ ప్రపంచలో ఇద్దరం ఏకమై 
మమేకమై ఆనందిసూ వుంటాం 
కదూ నిజమే కదూ 
ఇలానే వుంది కదూ నీకు 
మనసు మూగగా రోదిస్తున్నా 
మాటలు వినపడనంత 
దూరంగా వున్నాంకదా ..
అదేంటి నాకు దగ్గర అవుతున్నావు 
పరుగెట్టు ..నాకు దూరంగా
నేను పరిగెడతా నీకు దూరంగా