ఆక్రోశం అవదులు దాడి
అక్కరకు రాని జీవితం
అవమానించి ..దూరం
అయిన క్షనాలను తలచుకొని
ఆ రెండు కన్నీటి చుక్కలు
కన్నీటి చివరల్లో
శవాలమల్లే వేళాడుతున్నాయి
వాలే భుజం లేక…
తుడిచే చేతులకోసం తడుముకొంటూ
నా మనసులో హృదయం లో
ఆ రెండు మాటలు నన్ను
నా నాలికను చిధిమేస్తూ
ఆ క్షరాలు
గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి
వినే మనసు లేక…
నాలోనూండీ నాలోకి
తిరుగుతూ నన్ను ముక్కలు చేస్తుంది
అక్కరకు రాని జీవితం
అవమానించి ..దూరం
అయిన క్షనాలను తలచుకొని
ఆ రెండు కన్నీటి చుక్కలు
కన్నీటి చివరల్లో
శవాలమల్లే వేళాడుతున్నాయి
వాలే భుజం లేక…
తుడిచే చేతులకోసం తడుముకొంటూ
నా మనసులో హృదయం లో
ఆ రెండు మాటలు నన్ను
నా నాలికను చిధిమేస్తూ
ఆ క్షరాలు
గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి
వినే మనసు లేక…
నాలోనూండీ నాలోకి
తిరుగుతూ నన్ను ముక్కలు చేస్తుంది