. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, August 25, 2015

ఈ రోజు నా కళ్ళు ఒలుకుతున్నాయి..

ఎందుకో.. నిష్కారణంగా.. 
ఈ రోజు నా కళ్ళు ఒలుకుతున్నాయి..
ఎదురుగా ఏమీ కనిపించడంలేదు
పెదవులు వణుకుతున్నాయి..
కొన్ని  నిర్ణయాలు కొరుకుడు పడకేమో
ఐనా నా కెందుకు చెపుతున్నా?...
అని చిరాకు పడుతున్నావా..?
నీవెటు పోతే నాకేంటి ..?
అని అనుకొంటున్నావు కదూ మనసులో 

నేను ఆ పాత నాలా ఊందలని  కోరట్లేదు
ఎప్పటికీ.. కొన్ని గాయాలు 
పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ. 
ఈ కసి తీరేట్టుగా లేదు
భాదను అలవాటుగా చేసి వెల్లావు 
అనుభూతి అందంగా ఉన్నట్టుంది 
అది పూర్తిగా నన్ను వశంచేసుకున్నట్టుంది.

జ్ఞాపకాలు మెడన వేసుకుని, ఎప్పటిలానే..
కలలు పరిచిన నిశీధిలో
విరిగి చెదిరిన ఆశ తునకలు
ఏరి తిరిగి కూర్చలేక ..
బంధాలు త్రుంచి 
బరువు తీర్చమన్నట్టు..
వేడి నిట్టూర్పుల బలానికి
విగత భావాల తోడుగా
అనంత వీధుల్లో..
గతం గాలిపటంలా ఎగరుతుంది..