ఎలా వున్నావో ఇప్పుడేం చేస్తున్నావో అని ఆలోచిస్తున్నా ... పెదవి విప్పలేని మౌనం నిన్ను పలకరించమని మనసు నాతొ ఈ అక్షరాలను రాయిస్తోంది. అక్షరాల్లో ఈ భావాలను పలికిస్తోంది. ఏంటో తెలియని కమ్మదనం నన్ను చుట్టూ ముట్టి ఈ వెచ్చనైన వాతావరణం లో పదే పదే నీ జాడ తెలియజేస్తూ .... నీవనే ఆలోచనల్లో నన్ను ముంచేస్తున్న ఈ తరుణాలు........ఎంతో అందంగా.... ఏదో తెలియని ఆహ్లాదంగా నన్ను వింతైన కొత్త లోకంలో తెలియాడేట్టు చేస్తూ..... నన్ను నేను మరిచి పోయేలా నీకు దగ్గర చేస్తున్నాయి.కదలలేని ఈ అక్షరాలూ...నీ దగ్గరకు రాలేవని తెలసినా...నా మనసు మమత తెలిసిన నీ హృది అర్థం చేసుకుంటుందన్న ఆశతో నే రాసాను.మరి నా మనసు భాషయన్నిఎరిగి నన్ను చేరుకుంటావో? లేక ఎప్పటిలా ఓ చిరునవ్వు నవ్వి అలా ఊరుకుంటావో ?గతంలో లా నీవెంత అని మనసును గాయపర్చేలా మాటల తూటాలతో దాడి చేస్తావో ఊఁహించ లేదు నా మనసు......
ప్రేమతో....జబ్బు చేసిన ఆరోగ్యానికి రోజు ఓ మాత్రలా..మనసును పట్టేసిన ఈ అరుదైన వింత వేదనకు...ప్రతిదినం ఓ కవితా మందు లాంటిదే!!!
మందు తింటే రోగం కుదుట పడుతుంది ........ఇలా రాసేస్తే..నా మనసు భాద బయట పడుతుంది..ఎలా ఉన్నావు?? అని అడిగిన నా మాటలకు అర్థాలుగా
నా కళ్ళలో నిండిన కన్నీళ్లు పెదాలపై తరగని విషాధం ...ఏడ్వాలో నవ్వాలో తెలియని తలంలో నన్ను నేను సైతం ఒదార్చుకోలేని వెర్రితనంలో నాలో నేను తన్నుకు చస్తున్న క్షనాలని ఎన్నని కెల్లపెట్టుకోను ఎవరికి చెప్పుకోను నన్ను నీవు ఏమని అర్థం చేసుకోమంటావు? ఎలాంటి మాటల్లో దాచమంటావు అక్షరాలలో వ్రాయలేని ఈ అరుదైన సందేశాలని.వడిగా వడిగా నడిచి పోతున్న నిమిషల్ని నీకోసం ఒడిసి పట్టుకోనూలేనుకసి కసిగా కరిగి పోయే ఈ కన్నీళ్ళను నీ కోసం కట్టి పదేయనూ లేను.మగతగానే మాసిపోయే ఈ మాసాలు…….రద్దీగా గడచి పోతున్న . రోజులు సంత్సరాలుగా మారాయి ……..నాకోసం నేనేమి ఆలోచించకున్న, స్వగతాన్ని మరిచిపోతున్నైంతటి ఆదుర్దాలో కూడా నీవే!!!! నీకోసం ఏం చేయలేక పోతున్నాననే తపనే..ఏం చేయలేని నిస్సహాయత ..అందరూ నవ్వుతున్నారు కాని నేనొక్కడినే గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నా ..ప్రంచంలో నన్ను ఒదార్చే వారే లేరు..ఈ ఒంటరి ప్రపంచంలో ఒదార్చే వారా ప్రశ్న ఆచ్చర్యంగా ఉంది కదూ