. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 23, 2015

నిట్టూర్పుల వేడి విషాదంలో కాలిపోతున్నాను

చీకట్లో నిశ్శబ్దం
నా అంతర్మధనానికి
నేపధ్య గీతంలా సాగుతోంది
జీవితం  చీకటిలో మగ్గిపోతంది 
నిట్టూర్పుల వేడి విషాదంలో 
కాలిపోతున్నాను 
ఈ సమయంలొ 
నిషాలను నిమిషాల్లా 
గ్లాసులో నింపుకొని 
బాధలొ భావుకత వెతుక్కుంటూ
భారంగా నాలో నేను 
అడుగులు వేస్తున్నా 

ఇక అలిసిపోయాను
మానసికంగా అలిసిపోయాను
నన్ను నేను గుర్తించలేనంతగా
నాలో నేను కరిగిపోయేంటగా 
ప్రతి  నిశిరాత్రిన 
నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
అక్కడెక్కడెక్కదైనా 
నీలో నేను కలిపిస్తావేమో అని 
నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను
విరిగిపోయిన చెట్టులా మారిన 
జివితంలో చిగురించాలనే 
అత్యాసతో నన్ను నేను తడుముకొంటూ