. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, August 18, 2015

నాతో నేను చెప్పుకొని ఏడ్చిన రోజులెన్నో

నీకై వేచిన ఆ ప్రతి క్షణాలు..
నన్ను వెక్కిరిస్తునే వున్నాయి 
చీకటి సమయంలో 
రాలిని ఆరెండు చుక్కలు..
అగ్గి మంటలై నాగుండెలను 
తగలబెడుతూనే వున్నాయి 

నువు కనపడనప్పుడు,
మెలికలు తిరిగిన మనసు భాదను 
వెర్రి తనమని సమాధానపడుతూ..
బరువు పెరిగిన ఆ రెప్పల భారం
గుండెల్లో రేగిన అలజడీ
నన్ను నాగుండేల్లొ మెలిపెడుతున్న 
భాదను నాతో నేను 
చెప్పుకొని ఏడ్చిన రోజులెన్నో 

నీ మాటకోసం పడె తపనను
నీ తియ్యని పలుకోసం 
నేను పడీన వేదనను నీవు 
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నన్ను వెక్కిరిస్తున్న 
ప్రతి క్షనాన్ని 
నాగుండెల్లో గుచ్చి 
గాయం చేస్తున్నాయి

నీ మాటల గారడీలో
నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పలు, రాలకుండా సంభాళిస్తున్నా
నాతో నేణు నాలో నేను 
అయినా నీకేంటీ 
నీవు నవ్వుతు తుల్లుతూ 
నేనంటూ ఒకన్ని వున్నానని 
చుట్టూ మందిని పెట్టూకొని 
లైఫ్ ఎంజాయి చేస్తున్నావు 
నీసంట్షం నాఖు కావాళి 
నీ ఆనందం నాఖు కావలి 
అందుకే నేనూ నీకు దూరం అవ్వాలి 
అన్ని నీ కోరిక కాదనలేక 
నన్ను నేను మౌనమనే దుప్పటిలో 
దాగి రోదిస్తున్నా నీకోసం