. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 22, 2015

ఆనాటి జ్ఞాపకాలు మనసును తొడేస్తున్నాయి

మనసును మాయం చేసిన  ఆనాటి
జ్ఞాపకాలు మనసును  తొడేస్తున్నాయి 
అనుభూతులు అనుభవంలో 
కాలి బూడిద చేసిన 
ఆగతాలన్నీ 
కళ్ళముందు నాట్యిమాడుతున్నాయి.

ఆ రోజు నను వీడి పోతూ..
మరొకరి చేయి నీబుజం పై 
వుండగా అందరిముందు నన్ను దోషిని చేసి 
వెల్లిపోతున్నప్పుడు..
నా మనసు మెలికలు తిరిగిన భాద 
నీకు తెలిసేనా ...
తెలిసినా తెలియనట్టి నటించావుగా
ఆ క్షనాలు గుర్తొచ్చిన ప్రతిసారి 
కళ్ళనుండి జారువారిన కన్నీరు 
ఉప్పగా తగిలిన ఆ ఉప్పొంగిన భావాలు 
భారంగా గుండెల్లో గుచ్చి 
 నన్ను ఇంకా భాదపెడుతూనే  వున్నాయి