. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 20, 2015

నువ్వు నాదానివి కాదు అన్నఆలోచన..?

ఆ కళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా 
ఓ వింత అనుభూతి..
ఈ జీవితాంతం లో 
మళ్ళీ ఆ కళ్ళను చూడలేనేమో  


ఏదీ మరో అనుభవం ఏదీ
ఆ తియ్యటి అనుభూతి 
దేనికి సరిరాదు. అసలు
అటువంటిది అణుభవం
ఉండదేమో ..నీవు దూరమైనా 
నీవు గుర్తొచ్చినప్పుడల్లా 
మనసును పదునైన 
ఐస్ కత్తితో కోసినంత భాద 


నువ్వు నాదానివి అన్నఆలోచన 
నా మనసు 
పరిధిలోనే.. ఈ ఆనందమంతా..
ఐనా అదిచాలు.. అంతకన్నా
అడిగేదేమీలేదు.. అడగలేను.
దూరమైనా దగ్గరి తనంలో 
నిన్ను నా మనసులో ఆస్వాదిచుకొని 
నాలో నేను ఆనందిస్తుంటా 
నీతో దేవుడు నాకందించిన 
పరిది అంతవరకే కదా..? 

గుండెనోడిపోయిన మనిషిని
అందులో నువ్వు నిండి ఉన్నావని
ఎలా చెప్పేది ? అర్దం చేసుకోలేని 
నిన్ను తలచుకొని 
ఆ నిజాన్ని ఎవరికి చెప్పాలి