. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 17, 2015

నేను నమ్మినవాళ్లకు నన్ను భాదపెట్టడం ఇష్టం

అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
నాలోని  స్థిమితాన్ని చెదర గొడతాయి
నీజ్ఞాపకాలు నన్ను పిచ్చివాన్ని చేస్తాయి 


గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే
మౌనపోరాటంలో గాయపడ్డానుగా 

ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..
నా మనసును విప్పలేకే ఈ రాతలు
అందరూ నవ్వుతున్నారు 
మరి నేనెందుకు నవ్వలేకపోతున్నా 

కారణం నేను నచ్చిన మనుషులు 
స్వార్దపరులు ..వాల్లస్వార్దం కోసమే 
నాతో మౌనపోరాటం చేస్తున్నారు 
నాలోని ఆనందాన్ని దూరం చేసి 
నాలో విహాదాన్ని నింపి ఆనందిస్తున్నారు 
వాల్ల ఆనందం కోసం నన్నీలా చేసి 
ఆనందిస్తున్నారు ...
అది వాళ్లకు ఆనందమేమో 
కాని అందరు ఇలా లేరు ...
ఏంటో నేను నమ్మిన వాల్లిలా 

ఏంటో అందరూ ఒకరికొకరు 
ప్రాణానికి ప్రాణంలా ఉంటారు 
మరి నేను ఇష్టపడ్డ మనిషి 
నన్నో శత్రువులా చూస్తుంది 
అనరాటి మాటలు అని  
ఆనందిస్తుంది..
ఎవ్వరిని ఏమి అనని మనిషి 
ఏందుకిలా చేస్తుందో తెలియదు 
తను నమ్మిన మనుషులు మాత్రం 
తన్ను దారునంగా మాట్లాడి
పైకి నటీంచినా ..వాల్లే మంచోల్లు 
ఏంటో మనుషులు ఇలా ఎందుకు చేస్తారో తెలియదు