నిర్భయ చట్టం పై నీలినీడలు ..... కేసు లేకుండా చేయాలంటే 50 లక్షలు అడుగుతున్న ఆ తల్లి అసలు గోల్ ఏంటో అర్దం అవ్వడంలేదు..కన్నకూతురిని నిజంగా అన్యాయం జరిగితే అమె అడిగేతీరు ఇదేనా ...జరిగిన వాస్తవాల్లో అసలు నిజాలు తేల్చేందుకు మాస్వాతి న్యూస్ షాడో టీం..నిజాన్ని నిజంగా చెప్పే ప్రయత్నమే అసలేం జరుగుతోంది నిర్బయ చట్టంలో ఇరుక్కు పోతున్న ఫాల్స్ కేసుల విషయంలో వాళ్ళను కాపాడెదెవరు.. కోర్టులు కూడా ఈ నిర్బయాన్ని అడ్డుగా పెట్టుకొంటున్నారన్న వాఖ్యిలు చూస్తుంటే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్దం చేసుకోవచ్చు