అనంతపురం జిల్లా రాయదుర్గం లో 16 న ..ఆంద్రా, కర్నాటక కవుల సమ్మేలనం లో నాకు రమ్మని ఆహ్వానం రావడం ..మహా మహా కవుల మద్యి నేను ఓ కవితను చదివే అదృష్టం కలగడం నిజంగా మిరేకిల్
లా అనిపిస్తుంది నేను ఆ కవిసంగమంలో పాల్గోవడం చాలా అచ్చర్యంగా ఉంది
......ఏదో ఫేస్ బుక్ లో,బ్లాగ్ లో పిచ్చి కవితలు రాసుకునే నాకు ఇలాంటి అవకాశం
వస్తుందని అస్సలు ఊహించుకోలేదు...
ఆ మహా కవిసంగమంలో నేను చదివిన కవిత
నేను కవిని కాను కాంట్రవర్సిని కళ్ళకు కట్టి నట్టు చూపే ఓ క్రైం రిపోర్టని మరి నేను కవిత రాస్తే హత్యలు రక్తపుటే రులే ...
గతం నుంచి సూన్యింలోకి
ఏంటో నేను పుట్టిన ఈ గడ్డపై నక్కి నక్కి బ్రతుకుతున్నా
అందుకేనేమో నాలొని సంతోషాన్ని దొంగలించి భయాన్ని బదులుగా ఇచ్చారు
నా మెదడుఓని లోని ఆలోచనల్ హత్య చేసి
అనుభవాల బూడిద పూసుకున్న బైరాగిని
" కొందరు జ్ఞాపకాల చురకత్తి గుండెల్లో గుచ్చి ఏం సాదించారో ఏంటో "
నెట్టుటి మరకలు అంటిన నా మనసు అక్షరాలను ముందేసుకొని ఆనందాని వెతకాలని చూస్తే
అక్కరలేని వేదన నన్ను వెక్కిరించింది
మరచిన గతాన్ని తవ్వి చూడాలనున్నప్పుడల్లా
కరుడు గట్టిన నిజం కదల్లేని స్థితిలో
నన్ను ఒంటరిని చేసి వెక్కిరిస్తుంది
ఈ సమాజంలో నేనెటు పోతున్నా
కలానికి కాలానికి కవితకు అందని సూన్యింలోకి జారిపోతున్నా