. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, February 11, 2014

అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది నన్ను

నాకు నేను ఎన్ని సార్లు సర్ది చెప్పుకున్నా, ఈ గుర్తించబడని ప్రేమ ఎంత నిరర్ధకం! మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారికే ఈ ప్రేమ తాలూకు గాఢత తెలీకపోవడం ఎంత బాధాకరం.నా ప్రేమ అమె  గుండెలను తాకిందనీ , నా మనసు అమె కు  అర్థమైనదనీ ఒక్క మాటా...కాదంటే నాకొక్క సందేశమో, అదీ  కుదరదంటే చూపులతో ఒక్క చిరునవ్వో  విసిరేస్తే, ఆజన్మాంతం ఆమె తలపుల్లో బతకగల బలమేదో ఎలాగోలా కూడగట్టుకుంటాం కదూ ఆచూపుల వాడి మాటల్లో మతిపోగొట్టే మధురం కట్టిపడేస్తుంది  పిచ్చివాన్ని చేస్తుంది ...మనసును మాయచేసిన మాయావి దూరం అయినా ఎందుకో తన తలపుల్లో తనువు చాలించినా పర్లేదు అనిపిస్తుంది ఏంటో పిచ్చి మనసు ఎంత చెప్పినా వినదు తను అనుకున్నదే కరెక్టు అనుకొంటుంది జరిగే నిజాలు కల్లేదురుగా చూసినా తనే కావాలంటూ మారాంచేస్తుంది తను పూర్తిగా మర్చిపోయింది మరొకరితో  సంతోషంగా ఉంది అన్నా మనస్సు నమ్మదు ఏం చేయ్యాలి.... ఏన్నిసార్లు మనసుకు చెప్పినా మాటవినదు..ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు. గుండెల్లో భద్రం గా దాచిపెట్టబడి మన ప్రతి చర్యలోనూ తానున్నంటూ పొంగి వచ్చే ప్రేమకున్న గొప్పతనం పొడి పొడి మాటల్లో ఏముంటుంది ?అయినా అన్నేసి గంటలు ఆత్రం గా ఎదురు చూసాక, చిట్ట చివరికి ఎప్పుడో చీ అనిపిచుకున్న క్షనాలను తలచుకొని నాలో నేను తన్నుకు చస్తున్నా...ఎదకు గాయం చేసి ఎవరు నీవని అడిగిన ఆ క్షనాలు ఎందుకొచ్చ్చాయో తెలియదు అక్కడ నాకు తెల్సిన తన నిర్లక్ష్యి కనిపించింది అవమానంలో వదిలించుకోవాలన్న తన తపన నాఖు గుండెల్లో గుచ్చేసింది చచ్చిపో అన్న మాటలు .. నీవేమైపోతే నాకేంటి అన్న పదాలు ఎలా అనగలిగావో తెలియదు ...అలా అనటం నీకొక్కదానికే సాధ్యిం .. ఇన్ని మాటలు మార్చటం కూడా నీ ఇక్కదానివల్లే అవుతుంది .. అందరు నీలా మనసును ఏమార్చలేరు ... అచ్చం నిజంలా నమ్మించలేరు .... అన్నిమాతలు మాట్లాడి ..నేనలా అన్నానా అని మాటను అలా ఒక్కమాటతో కొట్టేసే నేర్పరితనం నీకొక్కదానికే ఉంది

వంద మంది 
నడుమ ఉన్నా 
ఒంటరితనమేదో 

బాధిస్తుంది
ఏకాంతాన్ని 

వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో 

వెన్నాడుతుంది నన్ను 
అది నిజం కాదని తెల్సి
నిస్తేజంగా గతం 

వెంటాడుతుంది
గతం చేసిన గాయంలో
నిజాన్ని బద్రంగా 

దాచుకున్నాను
మదిలో ందిలే 

అప్పటి రోజులు
అన్ని అబద్దాలన్ని 

నిజాలు కావన్న
అబద్దాన్ని నమ్మలేకున్నాను 


 నిశీధి నిశ్శబ్దంగా
నా ముందే కరిగిపోతుంది
నక్షత్రాలింకో లోకానికి
 వెళ్ళిపోతున్నాయి
నాలో   జరిగే యుద్దాల
సంఘర్షణకు సాక్షిగా . . . . .
అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.